క‌డ‌ప జెడ్పీని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న వైసీపీ!

ఈ నెల 27న క‌డ‌ప జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌కు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక‌ను వైసీపీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది.

ఈ నెల 27న క‌డ‌ప జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌కు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక‌ను వైసీపీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లాకు సంబంధించిన ఎన్నిక కావ‌డంతో అంద‌రి దృష్టి ప‌డింది. మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. ఒకే ఒక్క‌టి టీడీపీ గెలిచింది. ఒక‌రు రాజీనామా చేయ‌గా, మ‌రొక‌రు చ‌నిపోయారు. మ‌రో ఐదుగురు వైసీపీ జెడ్పీటీసీ స‌భ్యులు టీడీపీలో చేరారు. దీంతో ప్ర‌స్తుతానికి టీడీపీ వైపు కేవ‌లం ఆరుగురు జెడ్పీటీసీలు మాత్ర‌మే ఉన్నారు.

ఇక మిగిలిన 42 జెడ్పీటీసీ స‌భ్యులు వైసీపీ వైపే ఉన్నారు. ఇప్ప‌టికే వైసీపీ జెడ్పీ చైర్మ‌న్ అభ్య‌ర్థిగా బి.మ‌ఠం జెడ్పీటీసీ స‌భ్యుడు రాంగోవింద‌రెడ్డిని వైఎస్ జ‌గ‌న్ ఎంపిక చేశారు. దీంతో క‌డ‌ప జెడ్పీ చైర్మ‌న్ ప‌ద‌వి మ‌రోసారి వైసీపీకే ద‌క్క‌డం దాదాపు ఖాయ‌మైంది. బ‌లం లేక‌పోవ‌డంతో కూట‌మి బ‌రిలో నిలిచే అవ‌కాశాలు లేవ‌ని తెలుస్తోంది.

అయిన‌ప్ప‌టికీ వైసీపీ అప్ర‌మ‌త్తంగా వుంది. ప్ర‌స్తుతం క్యాంప్ రాజ‌కీయానికి తెర‌లేపింది. ఎన్నిక‌కు ఒక‌రోజు ముందు మాత్ర‌మే జెడ్పీటీసీ స‌భ్యుల్ని క్యాంప్ నుంచి తీసుకురానున్నారు.

క‌డ‌ప జెడ్పీ చైర్మ‌న్ స్థానాన్ని ఎలాగైనా ద‌క్కించుకోవాల‌ని టీడీపీకి ఉన్న‌ప్ప‌టికీ, అటు వైపు నుంచి సానుకూల‌త క‌నిపించ‌డం లేదు. దీంతో పెద్ద మొత్తంలో జెడ్పీటీసీ స‌భ్యుల్ని చేర్చుకోవ‌డం సాధ్యం కాద‌ని టీడీపీకి అర్థ‌మైంది. అందుకే పోటీ చేయ‌కుండా, విలువ‌ల గురించి నీతులు చెప్ప‌డానికే టీడీపీ రెడీ అయ్యిన‌ట్టు తెలుస్తోంది.

19 Replies to “క‌డ‌ప జెడ్పీని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న వైసీపీ!”

  1. మొన్న తణుకు తిరుపతి గుంటూరు లో పోటీ చేస్తే , విలువలు పాటించకుండా పోటీ చేసారు అన్నావ్….ఇప్పుడేమో పోటీ చేయకుండా విలువలు అని నీతులు చెప్తున్నారు అంటావ్..ఏమి రా బాలరాజు నీ వల్లా ఉపయోగము

    1. మీ డాడీ పేరు.. బాలరాజని ఇప్పుడే తెలిసింది రోయ్ … హహ్హాహ్.. ఆ బాలరాజు వాళ్ళ ఏమి ఉపయోగం అంటే.. వాడివల్లే.. నీవు ఇక్కడ.. పడి కామెంట్లు రాసుకుంటున్నావుర.. పోరంబోకు! హ్హాహ్హాహ్హాహ్హా

      1. నీ డాడీ పెరు తెలియకేగా ప్రొఫైల్ name అలా పెట్టుకున్నావ్ కదరా సన్నసోడా…అందరిదీ నీ అంత దరిద్రమైన బ్రతుకు అనుకోకపోతే బాటకాలేవులే…ఈ జన్మ కి ఇట్లా కానీ….నెక్స్ట్ జన్మకన్న డాడీ ప్రాప్తిరస్తు

        1. బాలరాజు.. గాడితో పాటె..నేను. నీ డాడీ అని చెప్పేదానికి.. అలా పెట్టనుర.. నా పేరు! మీ అమ్మగారు.. నా మొగ్గతోపాటు.. నానా మొగ్గలు గు D!S! నిన్ను.. ఫైనల్లీ బాలరాజు గాడి.. మొగ్గ గు D!S!స్తే నువ్వు.. TEST గా.. బైటకొచ్చావ్ రోయ్ మొగ్గేష్! హహహహహ్

          నీదొక.. బోగ్ మ్ పుట్టుక..అందుకే. HDFC బ్యాంకు కి తాకట్టు పెట్టేసారు అనే కట్టుకథ చెప్పి… నిరూపించలేక.. TEST గా బైటకొచ్చావ్ రోయ్ మొగ్గేష్! హహహ్హహహహ నీ కూతురిని.. రెడీ చెయ్యి.. రాత్రికి.. గట్టిమేళం .. పెట్టామంటోంది… అది. మీ అమ్మగారితో నన్ను.. చూసినప్పటినుండి.!

          1. నెలతక్కువ సంకర జాతి గాడివి కాబట్టే ఆ పెరు పెట్టుకున్నావురో….ఓరి ముండా HDFసీ చెప్పింది సెక్రటేరియట్ గురించి. వైజాగ్ కలెక్టరేట్, టీబీ హాస్పిటల్, మధ్య ఆదాయం 25 ఏళ్లకు తకట్టులో ఉన్నాయి తెలుకోరా లేకి ఎదవ. ఇక నీ అంత దిగజారనుకాని , ఫస్ట్ నీ పుట్టుక , మాట తెలియజేస్తుంది భోగంమేళం జాతి అని

          2. ఒరేయ్ సంకరజాతి కొడకా…HDFC చెప్పింది సెక్ట్రాటెరియట్ గురించి రా ముండా..వైజాగ్ కలెక్టరేట్, టీబీ హాస్పిటల్, మద్యం ఆదాయం అన్ని తకట్టులోనే ఉన్నాయి తెలుసుకోరా పిల్లిబిత్తిరీ నాయల. ఇక నీ పుట్టుకె డౌబ్ట్ గాడివి…

  2. వై నాట్ కుప్పం అన్నాడు కదరా … ఇప్పుడు సొంత ఊర్లో మేయర్ పదవి కపాడుకోలేకున్నాడు..ఏం కర్మ పట్టింది రా జగనన్నకి పులివెందుల మేయర్ పీఠం కోసం జగనన్న రంగంలో దిగాల్సి వచ్చింది

Comments are closed.