చిత్తూరు నగరంలోని ఐదో డివిజన్ వైసీపీ నాయకుడు మురళీధర్‌రెడ్డిపై గత అర్ధరాత్రి అత్యంత అమానవీయంగా టీడీపీ రౌడీ మూకలు దాడికి తెగబడ్డాయి. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే కారణంతో దాడికి పాల్పడినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. అపార్ట్‌మెంట్‌లో ఐదో అంతస్తులో ఉంటున్న మురళీ ఇంటిపైకి 30 మంది రౌడీలు అర్ధరాత్రి వేళ దాడి చేయడం నగరంలో భయాందోళన కలిగిస్తోంది.
వైసీపీ చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం… సోషల్ మీడియాలో మురళీధర్‌రెడ్డి పోస్టు పెట్టారు. ఆ పోస్టు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌రావుకి కోపం తెప్పించింది. దీంతో మురళీకి ఎమ్మెల్యే ఫోన్ చేసి …దూషణకు దిగారు. అయితే అటు వైపు నుంచి తనతో ఎవరు మాట్లాడుతున్నారో తెలియని మురళీ… అదే రేంజ్‌లో మాటకు మాట సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత మురళీ ఇంటిపైకి రౌడీలను ఎమ్మెల్యే పంపించారని విజయానందరెడ్డి తెలిపారు.
ఆ అపార్ట్‌మెంట్‌లో 20 ప్లాట్లు వుంటాయని, అర్ధరాత్రి వేళ వెళ్లి కిటికీలు, తలుపులు ధ్వంసం చేసి ఇంటిలోకి చొరబడి విచక్షణా రహితంగా దాడికి పాల్పడినట్టు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని బాధితుడి శరీరంపై అయిన గాయాల్ని ఆయన చూపారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దాడులు చిత్తూరు నగరంలో జరగలేదన్నారు. అధికారం వుంది కదా అని ఇలా దాడులకు పాల్పడడం మంచిది కాదన్నారు.
కనీసం చిన్న పిల్లలు, బాధితుడి భార్య ఉన్నారనే స్పృహ కూడా లేకుండా మురళీపై దాడి చేసినట్టు విజయానందరెడ్డి ఆరోపించారు. పిల్లలు భయాందోళనతో మంచం కింద దాక్కున్నట్టు ఆయన చెప్పారు. భవిష్యత్‌లో ఎమ్మెల్యే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని ఆయన హెచ్చరించారు. దాడిని వ్యతిరేకిస్తూ అర్ధరాత్రి విజయానందరెడ్డి నాయకత్వంలో చిత్తూరులో నిరసనకు దిగారు.
బాధితుడిని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఎమర్జెన్సీని మించి అరాచకం రాజ్యమేలుతోందన్నారు. బాబు దుర్మార్గ పాలనను ఎండగడుతామన్నారు. ఈ దాడిపై న్యాయ స్థానంలోనూ, ప్రజాకోర్టులోనూ తేల్చుకుంటామని భూమన హెచ్చరించారు.
ఛీ ఛీ.. సమాజం అసహ్యించుకొనేలా సొంత బాబాయ్ పైన గొడ్డలితో దాడి..
Avinash bhaarathi jagan
ఛీ ఛీ.. సమాజం అసహ్యించుకొనేలా
ఏంటీ అంత అసహ్యంచుకునే తప్పుడు పని??
Nissabda yuddam
అంటే??
Ardha raa tri dad ulu me eru nerp inave…don galla ga goda lu duki mari ettuk eklaru…ka rma rety rns…aina ne eku si ggu entira babu..
.
Meeru nerpicn chinade
Aina Meeku siggu emi
ఇదేపని A1లంగాగాడు చేయించినప్పుడు ఏమని రాసావు??
ఓహో…అర్ధరాత్రి, దాడి జరిగుతే సమాజం సిగ్గు గురుకువచ్చాయా? మరి పట్టా పగలు నది రోడ్ మీద జై జగన్ అనలేదు అని పీక కోసినప్పుడు ఏమి సిగ్గుపడ్డాయి కొంచం చెప్పు
తిరుపతి కి సైకిల్ యాత్ర చేస్తూ పసుపు చొక్కా వేసుకొని వెళ్తున్న టీడీపీ కార్యకర్తని నడీ రోడ్డు మీద ఆపి పచ్చి బూతులు తిడుతూ చొక్కా విప్పునుంచినప్పుడు ఏమి ఏమి సిగ్గుపడ్డాయి
తిరుపతి కి సైకిల్ యాత్ర చేస్తూ పసుపు చొక్కా వేసుకొని వెళ్తున్న టీడీపీ కార్యకర్తని నడీ రోడ్డు మీద ఆపి పచ్చి బూ తులు తిడుతూ చొక్కా విప్పునుంచినప్పుడు ఏమి ఏమి సిగ్గుపడ్డాయి
టీడీపీ అధికార ప్రతినిధి ఇన్నిటి మీదకి వెళ్లి మారణహోమం సృష్టించి ఇంట్లో ఆడవాళ్ళని, పిల్లలను బి3దిరించినప్పుడు ఏమి ఏమి సిగ్గుపడ్డాయి కొంచం చెప్పొచ్చుగా
Porapatuna vallu malli adikaramloki vachi malli ila chesthe…ilage samardinchandi…vallu baledu ani villaki vesthe…vellu ade chestharuta…bagundi…
ఏ పాటున కూడా రానివ్వరు జనాలు..మీరు ఏమి భాదపడకండి
ఓహో తమరు గాంధేయవాది అనుకుంటా!!!! ఎవడన్న కొడితే ఇంకా కొట్టు ఇంకా కొట్టు అనే రకం అనుకుంటా…అందరూ తమరేంత దయ్యట్ట హృదయ్యులు ఉండరుగా…లోకల్ ఊళ్ళో దెబ్బ తిన్నోడు…దెబ్బ కొట్టాలనే చూస్తాడు
ఒక MP గారి మీద CID సుమొతొగా కె.-.సు పెట్టి, అర్రెస్త్ చెసి,
గుండెకి బైపస్స్ సర్జరీ జరిగింది అన్న విషయం తెలిసినా,
గుండెలపై కూర్చొని… గుండె మీద గుద్ది,
కాళ్ళు వాచిపొయెలా అతి కిరాతకంగా 3 డిగ్రీ లొ వేదిస్తె,
నువ్వు ఎమి రాసావ్ రా సన్నసి!
.
పొలీసులు కుళ్ళ బొడిచారు, అయ్యొ! బాబొ!! అన్నా వినలెదు, మరి జగన్ తొ పెట్టుకుంటె అలానె ఉంటుంది అని వ్యంగ్యంగా రాసి.. సంకలు గుద్దుకున్నవ్!
ఇవ్వాల ఎవరొ కింది స్తాయి కర్యకర్తలు కొట్టుకునంటె.. సమాజం సిగ్గు పడెలా అంటూ సుద్దపూస కబుర్లు చెపుతున్నవ్!
Elaga ila samrtinchutaro artam kaadu. Anta aganama Leda manchi chedulanu gurunchalentaga Kula picha na teledu. RRR ku jagan ku em jarigindo andariki telusu. RRR private company nunchi current ekkuva dabbulichi konali annaranta. Dantho vachina vibhedalanu, RRR roju ABN lo kurchuni blabber cheadu. GOVT respond kakunte jagan ni personal ga matladadu. Antha varaku ayanni govt emi anledu. Ok daniki, deeniki polika emina unda. Intlo ki vachi pillala mundu kottadama.
నువ్వెల్లి చొసావా?
అయినా జగన్ ని వ్యతిరెకిస్తె అలా కొడతారా?
అవి కనపడవు సాక్షి లో వచ్చేవన్ని కనిపిస్తాయి
Maha bharatam lo sanjayudi laga neeku anni bale chusinatte vinnatte chebutunnav kada
Sontha babai ni goddali tho nariki nariki champi athi amanusham ga dead body meda mutram posinappudu … Amaravathi farmer meda policela musugu lo pregnant ladies meda attacks chepinchinappudu .. social media post pettinanduku 80 yrs lady meda cases pettinchi hotel rapinchukunnappudu notlo evadidi pettukunnav
Correct
ఆ పోస్ట్ ఏంటో కూడా ఇక్కడ చెప్తే సానుభూతి చూపించేవాళ్ళం.
“సైకో “లాంజాకొడుక్కి పిర్రలు పగలగొట్టినట్టున్నారు??
Aithe first nevi .. nelanti la nga ga din kanandku me ammani
ఇది కూడా నారాసుర రక్తచరిత్ర బాపతు న్యూస్ లాగా ఉంది !!
వాడు ఎవడో గానీ మీ రాజకీయాల కోసం వాడ్ని బట్టలు వూడదీసి రోడ్ మీద నిలబెట్టారు కదరా!!
సమాజం ఆత్మ హత్య చేసుకునేలా ఇంతకు ముందు వుంది కదా?
మరి ఇంతకు ముందు మన జగన్ అన్న వద్దు అన్న వినలేదు , వైసీపీ నీ రౌడీస్ , గుండాస్ తో నేఁపేసి అరాచకాలు చేసి అప్పుడు నీవు ఒక్క సారైనా జగన్ అన్ని కి వద్దు ఇది మంచిది కాదు అన్నావ్ ఎప్పుడు ఏదో ఫోటో పెట్టి ప్రజల్లాను రేచర్గే కుదునవ్
ga అన్నా ఆ పోస్ట్ కూడా వెయ్యి ఏమిటో తెలుసుకొంటాం వీలయితే ఫోటో కూడా వెయ్యి ఇలాంటి బ్యాండ్ లు మోగినప్పుడే పే టీమ్ బ్యాచ్ భయపడుతుంది వాడికి వీళ్ళు వెళ్లి వీపు సాపుచేశారనే బాధకంటే ఇప్పుడు వాడి ఇంటి పక్క వాళ్ళకి వాడు ఎటువంటి పోస్ట్లు పెట్టేడో బాగా తెలుస్తుంది వీళ్ళు తన్నిన బాధకన్నా ఆ బాధ చాల ఎక్కువగా ఉంటుంది వాడి ఇంట్లో మహిళలను పక్క వారు ఏ విధం గ చూస్తారో తెలుస్తుంది పిల్లలు తమ తండ్రితో ఏ విధం గ ప్రవర్తిస్తారో తెలుస్తుంది వాడి భార్య తల్లి కుమార్తెలు ఇక అక్కడ బుర్ర ఎత్తుకోలేరు ఐదు రూపాయల కోసం తమ జీవితాన్ని నాశనం చేసుకొన్నారు అనిపించిన వెదవ బాగానే వున్నాడు
నిజంగా సమాజం సిగ్గు పడుతోంది..
అవినీతి పరులను, నేరస్తులను, ఆర్ధిక ఉగ్రవాదులను మీరు వెనకేసుకొస్తున్న విధానాన్ని చూసి నిజంగా సమాజం సిగ్గు పడుతోంది
Maree nee anta kaadule Yaakchee-2