విశాఖలో వైసీపీ మ్యాజిక్

ఎలాగైనా విశాఖ మేయర్ పీఠాన్ని కైవశం చేసుకోవాలని కూటమి పెద్దలు చూస్తున్నారు.

వైసీపీకి కడప జడ్పీ ఎన్నికల్లో ఘన విజయం మంచి బలాన్ని ఇచ్చింది. అక్కడ అధికార కూటమి ఎన్ని రకాలైన ఎత్తులు వేసినా చిత్తు చేసి తమ పీఠాన్ని నిలుపుకుంది. అలా అయిదేళ్ల జడ్పీ పాలన వైసీపీదే అయింది. కడప వైసీపీ అడ్డా అని రుజువు చేసింది.

అదే రకమైన మ్యాజిక్ ని విశాఖలో వైసీపీ రిపీట్ చేస్తుందా అన్నది ఆ పార్టీలో అంతా తర్కించుకుంటున్నారు. వైసీపీ తన పార్టీకి చెందిన కార్పోరేటర్లను అందరికీ బెంగళూరుకి తరలించి ప్రత్యేక క్యాంప్ పెట్టింది. ఆ విధంగా కూటమికి షాక్ అయితే ఇవ్వగలిగింది.

అయితే అధికారంలో ఉన్న కూటమి ఊరుకుంటుందా అని అంటున్నారు. ఎలాగైనా విశాఖ మేయర్ పీఠాన్ని కైవశం చేసుకోవాలని కూటమి పెద్దలు చూస్తున్నారు. దాంతో వైసీపీ క్యాంప్ లో ఉన్న కార్పోరేటర్లలో తమకు అనుకూలంగా ఉంటారు అవిశ్వాసానికి ఓటు చేస్తారు అన్న వారి లిస్ట్ ని తయారు చేస్తోంది.

చివరి నిముషంలో అయినా వారిని తమ వైపు తిప్పుకుని ఓటేయిచుకుంటే వైసీపీ మేయర్ గద్దె దిగడం ఖాయమని భావిస్తోంది. వైసీపీ అయితే విశాఖలో కూడా మేయర్ పదవిని నిలబెట్టుకుంటామని కూటమికి ఆశాభంగం కలుగుతుందని ధీమాగా చెబుతోంది.

వైసీపీ బలం సగానికి సగం తగ్గించామని అందువల్ల కూటమిదే మేయర్ కుర్చీ అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అవిశ్వాసానికి ముహూర్తం అధికారులు ఇంకా నిర్ణయించలేదు దాంతో వైసీపీ క్యాంప్ మీద కూటమి టార్గెట్ చేస్తోంది. అవసరం అయితే వారిని దేశం దాటించి అయినా ఓటింగ్ టైం కి తీసుకుని రావాలని వైసీపీ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు. కడప విజయం విశాఖలో కొనసాగిస్తామని చెబుతున్నారు. దీంతో కూటమి వర్సెస్ వైసీపీ పొలిటికల్ వార్ హై లెవెల్ కి చేరుకున్నట్లు అయింది.

16 Replies to “విశాఖలో వైసీపీ మ్యాజిక్”

  1. లొగడ గెలిచిన మన Y.-.C.-.P నాయకులు ఇతర పార్టిలకి పారిపొకుండా చూసుకొని… ఉన్న పీట్టాని కాపుడుకొవటం…. ఘనవిజయమా? ఇలా చెప్పటం నెను ఎప్పుడూ వినలె!

    .

    ఎంత చెప్పుకొవటానికి ఎమి లెకపొతె మాత్రం… మరీ ఇలా జాకీలు వెస్తె జనం నవ్వుకుంటారు అయ్యా!

    1. సిగ్గు లేదా మెజారిటీ లేకపోయినా ఇంకా గొప్పలు గఫ్ఫా లు కొట్టుకుంటున్నారు. మేయర్ వన్ ఇయర్ కోసం ఇంత పాకులాడుతున్నారు. Malli ఎలేచ్షన్స్ వస్తాయి కదా అప్పుడు ట్రై చేయండి. అంతవరకు ప్రజలకు ఏమయినా చేయండి

      1. మేయర్ అంటే ఆ పట్టణానికి ప్రధమ పౌరుడు….పాకులాడిన ఒక విలువ…మన పులకేసి ప్రతిపక్ష నేత హోదా కోసం పాకులది అసెంబ్లీకి పొవడం లేదు…పైగా మిగతావారిని పోనివ్వడం లేదు

    2. మీరు.. పాత సమన్లు కొంటాం.. బ్యాచ్ కదా ర..

      ఎప్పుడు స్వంత గా గెలిచే.. జి లో దమ్ముఉండదు.. ఎప్పుడు.. వేరేవాళ్లకి పుట్టిన.. బిడ్డలను.. నా మొగ్గాకే పుట్టారు అని.. చెప్పుకున్నట్టు.. వేరే పార్టీలలో గెలిచిన వారిని ప్రజల Mandate ను కాదని.. ప్రజలను మోసం చేసి ఎలా చేర్చుకుంటారు ర? అసలు.. 23 మందిని.. 2014-2019 లో ఎలా చేర్చుకున్నారు ర? ఈ భో G@మ్ రాజకీయాలు.. ఆ వైస్రాయ్ హోటల్ నుండి మొదలెట్టినవాళ్లు ఓటుకి నోటు ను కనిపెట్టిన బొల్లి గాడు.. దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నాడు కదర.. అటువంటి వాడికి.. మీరు.. చిల్లర అభిమానులు!

  2. దేశం దాటించి మేపుతారా?? అంటే జెగ్గుల్ గాడికి ఉచ్చా పోయిస్తున్నాడు లోకేష్ అని ఒప్పుకున్నారా??

    చూద్దాం ఎన్ని రోజులు అలా మేపుతారో.. అకౌంట్లు కాళీ చేయించి బైటకి రప్పిస్తాం.. అప్పుడు మ్యూజిక్ start చేస్తాం..

    BTW.. వాళ్లకి ఫోనూ ఉంటది.. దానికి నెంబరూ ఉంటది కదా??

    ఇక ఈ పెపంచం లో ఏ మూల దాచినా.. పనైపోతుంది లే రా A1ఎర్రెదవా.

  3. కడపలో కూటమి అసలు పోటీనే చెయ్యలేదు. ఇంకా ఎత్తులు, పై ఎత్తులు ఏంటిరా ?

  4. కడపలో కూటమి అసలు పోటీనే చెయ్యలేదు. ఇంకా ఎత్తులు, పై ఎత్తులు ఏంటి ?

  5. జగన్ రెడ్డిని నమ్మి ఇంకా మునిగే పరిస్థితి లేదు క్యాంపులకు డబ్బులు బొక్క ఓటు కూటమికే వేస్తారు మూత పడే పార్టీలో ఉండి ఏం చేస్తారు

    1. కూటమి ఎర్రి పప్పలకు అర్థం కానిది ఏమిటంటే, జతగా లేక దౌర్జన్యాలు చేస్తే తప్పా జీవితంలో గెలవలేని బొక్క పార్టీ కూటమి. వైసీపీ చిటికిన వేలు ఈక కూడా పీకలేరు సింగిల్ గా వస్తె దద్దమ్మలు, చవట సన్నాసులు

Comments are closed.