లోకేశ్ ప‌ట్టాభిషేకానికి అడ్డంకి ఎవ‌రు?

సీఎంగా చంద్ర‌బాబు వ‌ర‌కూ అయితే ఓకే.. ఆయ‌న కుమారుడంటే ఆలోచించాల్సి వ‌స్తోంద‌నే సంకేతాలు వ‌స్తుండ‌డంతోనే టీడీపీ భ‌య‌ప‌డుతోంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

View More లోకేశ్ ప‌ట్టాభిషేకానికి అడ్డంకి ఎవ‌రు?

ర‌ఘురామ స‌హ‌నానికి కూట‌మి స‌ర్కార్ ప‌రీక్ష‌!

ముంబ‌యి న‌టి కాదంబ‌రి జెత్వానీ కేసుకు ఇచ్చిన ప్రాధాన్యం, త‌న కేసులో ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న బ‌హిరంగంగానే ప్ర‌శ్నిస్తున్నారు.

View More ర‌ఘురామ స‌హ‌నానికి కూట‌మి స‌ర్కార్ ప‌రీక్ష‌!

మ‌రుగున ప‌డుతున్న అచ్చెన్నాయుడు!

టీడీపీ సీనియ‌ర్ నేత‌, వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రాజ‌కీయంగా మ‌రుగున ప‌డుతున్నార‌నే మాట వినిపిస్తోంది.

View More మ‌రుగున ప‌డుతున్న అచ్చెన్నాయుడు!

పండుగ అంటే మద్యం జూదం కాదు

శాసనసభ స్పీకర్‌గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు.

View More పండుగ అంటే మద్యం జూదం కాదు

ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయండి

మొత్తం వ్యవహారంలో బాధితురాలిగా మారిన అన్షు ఎట్టకేలకు స్పందించింది. ఈ విషయాన్ని ఆమె తేలిగ్గా తీసుకుంది.

View More ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయండి

కోడిపందేల వేటలో కత్తులు దూసుకుంటున్న టీడీపీ వర్సస్ జనసేన మంత్రి

తెనాలి నియోజకవర్గంలో ఎలాంటి కోడిపందేలు జరగడానికి వీల్లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ హుకుం జారీ చేయడంతో పందెపు రాయుళ్లు అందరూ బిక్క మొహం వేయడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి నెలకొని ఉంది.

View More కోడిపందేల వేటలో కత్తులు దూసుకుంటున్న టీడీపీ వర్సస్ జనసేన మంత్రి

పండగతో పేరు మార్చుకున్న హీరో

ఇకపై తనను జయం రవి అని కాకుండా, రవి మోహన్ అని పిలవాలని కోరుతున్నాడు. ఈ మేరకు లేఖ విడుదల చేశాడు.

View More పండగతో పేరు మార్చుకున్న హీరో

కేంద్ర మంత్రి ఇంటికి చిరంజీవి!

ప్ర‌ధాని మోదీకి కిష‌న్‌రెడ్డితో పాటు చిరంజీవి ద‌గ్గ‌రుండి మ‌రీ ఆహ్వానం ప‌లికారు.

View More కేంద్ర మంత్రి ఇంటికి చిరంజీవి!

అంబ‌టి రాయుడు కెరీర్ అత‌ని వ‌ల్లే నాశ‌నం

రాట్‌ కోహ్లీ త‌న‌కు న‌చ్చ‌ని ఆట‌గాళ్ల‌కు ఆడే అవ‌కాశం ఇవ్వ‌ర‌ని ఆయ‌న ఆరోపించారు.

View More అంబ‌టి రాయుడు కెరీర్ అత‌ని వ‌ల్లే నాశ‌నం

జ‌గ‌న్ విధానం బెదిరించ‌డం, క‌క్ష క‌ట్ట‌డం

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌ళ్ల‌లో ఆనందం చూడ‌డానికేమో అనే విమ‌ర్శ వైసీపీ నుంచి వ‌స్తోంది.

View More జ‌గ‌న్ విధానం బెదిరించ‌డం, క‌క్ష క‌ట్ట‌డం

చిరంజీవిని గుర్తుచేసుకుంటున్న ఫ్యాన్స్

ఈ పండక్కి ఫ్యాన్స్ లో ఆనందం నింపాలంటే, విశ్వంభర రిలీజ్ డేట్ ప్రకటించాలి.

View More చిరంజీవిని గుర్తుచేసుకుంటున్న ఫ్యాన్స్

ద్యేవుడా… ఏందీ ప‌రీక్ష స్వామి?

ద్యేవుడా ఎందుకు స్వామి ఇలాంటి ప‌రీక్ష‌లు పెడుతున్నావ‌ని భ‌క్తులు భ‌యంతో ప్ర‌శ్నిస్తున్నారు.

View More ద్యేవుడా… ఏందీ ప‌రీక్ష స్వామి?

నక్కినపై మహిళా కమిషన్ సీరియస్

ఇప్పుడీ వ్యవహారం మహిళా కమిషన్ వరకు వెళ్లింది. త్రినాధరావు మాటలపై కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

View More నక్కినపై మహిళా కమిషన్ సీరియస్

తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలట!

తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలని మాజీ మంత్రి అండ్ కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు గట్టిగా డిమాండ్ చేశాడు.

View More తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలట!

ఈ భూమ్మీద జరిగే అతిపెద్ద కార్యక్రమం

మహా కుంభమేళా.. ఈ భూమ్మీద జరిగే అతిపెద్ద కార్యక్రమం ఇదే. ఈ రోజు ఈ మహా క్రతువు అంగరంగ వైభవంగా మొదలైంది.

View More ఈ భూమ్మీద జరిగే అతిపెద్ద కార్యక్రమం

టీడీపీకి ముప్పుగా మారిన అనుకూల మిత్రుడు!

శత్రువు ఎవ‌రో తెలిస్తే ఎదుర్కోవ‌డం సులువు. నీడ‌లా వుంటూ, వెన్నుపోటు పొడిచేవాళ్ల‌తోనే అస‌లు స‌మ‌స్య‌.

View More టీడీపీకి ముప్పుగా మారిన అనుకూల మిత్రుడు!

పేర్ని నానిపై కేసు నీరుగారిపోతున్నదా?

పేర్నినానికి చెందిన గోడౌన్లనుంచి వేల టన్నుల బియ్యం మాయమైనట్టుగా రాద్ధాంతం చేశారు. తీరా ఇప్పుడు 386 టన్నులుగా తేలుతోంది.

View More పేర్ని నానిపై కేసు నీరుగారిపోతున్నదా?

ప్రైవేట్ స్టీల్ కి ఆ మంత్రి సూత్రధారి

విశాఖ స్టీల్ ప్లాంట్ గొంతు కోసే విధంగా వ్యవహరిస్తున్న మంత్రి భరత్‌ను పదవి నుంచి తప్పించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు.

View More ప్రైవేట్ స్టీల్ కి ఆ మంత్రి సూత్రధారి

అమాయక ఉన్మాదం

ఏ భావోద్వేగం అయినా సరే మోతాదుకు మించి వ్యక్తం అయితే అది ఉన్మాదమే! ప్రేమ కావచ్చు, ద్వేషం కావచ్చు, చివరికి భక్తి కూడా కావచ్చు.

View More అమాయక ఉన్మాదం