తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం ఆమెది కాదు..!

తెలంగాణ ఇవ్వాలని చెప్పిన వ్యక్తి రాహుల్​ గాంధీ అని కేసీఆర్​కు కూడా తెలియదేమో.

View More తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం ఆమెది కాదు..!

భ్రమల్లో బతికేస్తున్న ఇండస్ట్రీ

హీరో చుట్టూ వుండే భజన బృందం, దర్శకుల చుట్టూ వుంటే జనాలు సినిమాల ఫ్లాపుల విషయంలో వాళ్లని తప్పు దారి పట్టిస్తున్నాయి.

View More భ్రమల్లో బతికేస్తున్న ఇండస్ట్రీ

స్టార్ హీరోయిన్ దొరకట్లేదు… ఇప్పుడెలా?

హీరోయిన్ గా ఎవర్ని తీసుకోవాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది యూనిట్. నిజానికి మొన్నటివరకు సాయిపల్లవి ఫిక్స్ అనుకున్నారు.

View More స్టార్ హీరోయిన్ దొరకట్లేదు… ఇప్పుడెలా?

అబ్బో రెడ్ల‌పై బాబు స‌ర్కార్‌కు ఎంత ప్రేమో!

ప‌వ‌ర్ మాత్రం త‌మ చేతిలో పెట్టుకుని, ప‌నికిరాని ప‌ద‌వుల్ని రాజ‌కీయ లబ్ధి కోసం త‌మ సామాజిక వ‌ర్గానికి ఇస్తారా? అనే ప్ర‌శ్న రెడ్ల నుంచి వ‌స్తోంది.

View More అబ్బో రెడ్ల‌పై బాబు స‌ర్కార్‌కు ఎంత ప్రేమో!

బన్నీ ఫ్యాన్స్ ను నిరాశపరిచిన సమంత

సమంత పుట్టినరోజు ముగిసింది. కానీ ఎలాంటి సర్ ప్రైజులు లేకుండానే ఆమె బర్త్ డే పూర్తయింది.

View More బన్నీ ఫ్యాన్స్ ను నిరాశపరిచిన సమంత

బాబు స‌ర్కార్ ఉక్కిరిబిక్కిరి!

విశాఖలో ఉర్సా కంపెనీకి విలువైన భూమిని అప్ప‌నంగా క‌ట్ట‌బెట్టార‌నే ఆరోప‌ణ‌ల‌తో చంద్ర‌బాబు స‌ర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

View More బాబు స‌ర్కార్ ఉక్కిరిబిక్కిరి!

వీర‌య్య చౌద‌రి హ‌త్య‌ను మ‌రిపించిన మ‌రో టీడీపీ నేత మ‌ర్డ‌ర్‌!

ఒంగోలులో వీర‌య్య చౌద‌రి, తాజాగా గురుమూర్తి హ‌త్య‌లకు అవే కార‌ణాలు క‌నిపిస్తుండ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశాలు.

View More వీర‌య్య చౌద‌రి హ‌త్య‌ను మ‌రిపించిన మ‌రో టీడీపీ నేత మ‌ర్డ‌ర్‌!

ఈ పసివాడి గురించి మాట్లాడుకోవాల్సిందే!

ఐపీల్ 2025 సీజన్ ప్రారంభం కాకముందునుంచి దాని ప్రచార ప్రకటనలు టీవీచానెళ్లలో హోరెత్తిపోయాయి.

View More ఈ పసివాడి గురించి మాట్లాడుకోవాల్సిందే!

జగన్.. వాళ్లతో మాట్లాడించండి.. వినండి!

ఏ ఒక్కరూ మిస్ కాకుండా.. ప్రతి జిల్లా అధ్యక్షుడు కూడా మాట్లాడేలా.. విపులంగా అక్కడి పరిస్థితులను చెప్పేలాగా ప్రోత్సహించాలి.

View More జగన్.. వాళ్లతో మాట్లాడించండి.. వినండి!

మీ బ్యాంకు అకౌంట్ ఇతరులకు ఇస్తున్నారా?

ప్రజల్ని వేధించి, పట్టి పీడించిన డబ్బును ఈ ఎకౌంట్లలోకి వేయించుకుంటున్న నేరగాళ్లు.. అట్నుంచి అటు ఆ డబ్బును క్రిప్టోగా మార్చి తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు.

View More మీ బ్యాంకు అకౌంట్ ఇతరులకు ఇస్తున్నారా?

టీడీపీ యువ నేతకు ఎట్టకేలకు ఊరట

ఎట్టకేలకు తాజాగా నామినేటెడ్ పదవుల పంపిణీలో నాగార్జునకు విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవి లభించింది.

View More టీడీపీ యువ నేతకు ఎట్టకేలకు ఊరట

వందేళ్ల ముందుచూపులో ఇది కనపడలేదా?

అంతపెద్ద విమానాశ్రయానికి తగినంత ఆక్యుపెన్సీతో ప్రయాణాలు ఉంటాయని భరోసా ఇవ్వగలరా?

View More వందేళ్ల ముందుచూపులో ఇది కనపడలేదా?

ఆలయ కమిటీలు వేయకపోవడంపై అసలు రీజన్ ఇదే!

ప్రధానంగా గుడులనుంచి దండుకుంటున్న వాటాల్లో కోతపడకుండా ఉండేందుకు బోర్డులు ఏర్పాటుకాకుండా అడ్డుకుంటున్నట్టుంది.

View More ఆలయ కమిటీలు వేయకపోవడంపై అసలు రీజన్ ఇదే!

బాలయ్య విలన్ తో పూరి సినిమా

పూరి జగన్నాధ్, విజయ్ సేతుపతి సినిమాలో విజయ్ కుమార్ అలియాస్ దునియా విజయ్ విలన్ గా కనిపించబోతున్నాడు.

View More బాలయ్య విలన్ తో పూరి సినిమా

ఆ పది మందికి అవమానం.. ఆగ్రహమా? వ్యూహమా?

మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించిన పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూడండి అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

View More ఆ పది మందికి అవమానం.. ఆగ్రహమా? వ్యూహమా?

బాబు సిఫారసు బేఖాతర్ చేసిన కమలం పెద్దలు!

చంద్రబాబుకు ఎంతో సన్నిహిత నాయకుడు అయిన మందకృష్ణ ను ఎంపీ చేస్తే.. బిజెపిలో తన మనిషిగానే ఉంటాడని ఆయన కూడా భావించినట్టు ప్రచారంలోకి వచ్చింది.

View More బాబు సిఫారసు బేఖాతర్ చేసిన కమలం పెద్దలు!

త్రివిక్రమ్ ను బన్నీ వదిలేనా?

కొద్ది రోజుల్లో బన్నీ హైదరాబాద్ వస్తున్నారు. వచ్చిన కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. త్రివిక్రమ్ వెయింటింగ్ లో వుండిపోతారా?

View More త్రివిక్రమ్ ను బన్నీ వదిలేనా?

ఎమ్బీయస్: జూలీ ఏండ్రూస్‌కు నప్పని సెక్సీ యిమేజ్!

ఎడ్వర్డ్స్ మ్యూజికల్స్, కామెడీలు తీయడంలో సిద్ధహస్తుడు. పీటర్ సెల్లర్స్ వేసిన ‘‘పింక్ పాంథర్’’ సీరీస్ అతను డైరక్ట్ చేసినవే.

View More ఎమ్బీయస్: జూలీ ఏండ్రూస్‌కు నప్పని సెక్సీ యిమేజ్!

శ్రీవిష్ణు.. మళ్లీ తన జానర్ లోకి..!

సింగిల్ కుర్రాళ్ల కష్టాల్లోంచి పుట్టే ఫన్ కు ట్రయిలర్ లో ఎక్కువ టైమ్ ఇస్తూనే చివరగా ఎమోషనల్ టచ్ ఇచ్చారు.

View More శ్రీవిష్ణు.. మళ్లీ తన జానర్ లోకి..!

బాబీ.. మెగా మూవీ.. నిర్మాత ఎవరు?

రెమ్యూనిరేషన్ కాకుండా ప్రాఫిట్ లో మెగాస్టార్ ఏకంగా ఎనభై శాతం తీసుకుని, రెమ్యూనిరేషన్ లేకుండా చేసినా నిర్మాతలు క్యూ కట్టేసే అవకాశం వుంది.

View More బాబీ.. మెగా మూవీ.. నిర్మాత ఎవరు?

మరో రెండు వారాలు మిథున్‌కు ఉపశమనం

సిట్ అధికారులు దాఖ‌లు చేసిన కౌంట‌ర్‌ను ప‌రిశీలించి, రిజైన్డ‌ర్ వేయ‌డానికి త‌మ‌కు కొంత స‌మ‌యం ఇవ్వాల‌ని మిథున్ త‌ర‌పు న్యాయ‌వాదులు కోరారు.

View More మరో రెండు వారాలు మిథున్‌కు ఉపశమనం

పీఎస్ఆర్ ఆంజ‌నేయులు విచార‌ణ‌తో సీఐడీ గేమ్‌

ముంబ‌య్ న‌టి కాదంబ‌రి జెత్వానీ కేసులో సీఐడీ అధికారులు పీఎస్ఆర్ ఆంజ‌నేయులుతో గేమ్ ఆడుతోంద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది.

View More పీఎస్ఆర్ ఆంజ‌నేయులు విచార‌ణ‌తో సీఐడీ గేమ్‌

తిరుప‌తిని ఆధ్యాత్మిక న‌గ‌రంగా బాబు తీర్చిదిద్ద‌డం ఏంద‌బ్బా!

చంద్ర‌బాబు తిరుప‌తి గురించి చెప్ప‌డం వింటే నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావ‌డం లేద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

View More తిరుప‌తిని ఆధ్యాత్మిక న‌గ‌రంగా బాబు తీర్చిదిద్ద‌డం ఏంద‌బ్బా!