అరకుకు అత్యున్నత న్యాయస్థానం సీజే

ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీకి దేశంలోని అత్యున్నత న్యాయ స్థానం చీఫ్ జస్టిస్ జస్టిస్ సంజయ్ ఖన్నా రానున్నారు.

View More అరకుకు అత్యున్నత న్యాయస్థానం సీజే

తిరుమలేశుని సేవలో ఇంతటి అహంకారి తగునా?

క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. కానీ చెబితే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? ఎవరో ఏదో అన్నారని వాటన్నింటికీ స్పందించాల్సిన అవసరం లేదు

View More తిరుమలేశుని సేవలో ఇంతటి అహంకారి తగునా?

ఇక్కడ కేసుల్లో ఉన్న సంస్థకే అక్కడ పవన్ భజన!

గ్రీన్ కో సంస్థను పవన్ ఆకాశానికెత్తేస్తున్నారు. మరి అక్కడ తెరవెనుక ఎలాంటి వ్యవహారాలు ఉన్నాయో ప్రజలకు అర్థం కావడం లేదు.

View More ఇక్కడ కేసుల్లో ఉన్న సంస్థకే అక్కడ పవన్ భజన!

పచ్చదళాలకు బకాయి ఉండరాదు!

చంద్రబాబు నాయుడు పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సంబంధించి కీలకమైన ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.

View More పచ్చదళాలకు బకాయి ఉండరాదు!

క్ష‌మాప‌ణ‌లు.. తెగేదాకా లాగ‌లేని ప‌వ‌న్?!

ప‌వ‌న్ చెప్పిన‌ట్టుగా టీటీడీ చైర్మ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పేశాడ‌ని వారు కూడా వాదిస్తే.. మొత్తం వ్య‌వ‌హారాన్ని గ‌మ‌నించే వాళ్ల దృష్టిలో ప‌లుచ‌న అయ్యేదెవ‌రో చెప్ప‌న‌క్క‌ర్లేదు.

View More క్ష‌మాప‌ణ‌లు.. తెగేదాకా లాగ‌లేని ప‌వ‌న్?!

బీజేపీ ఎత్తుల‌కు ఆప్ త‌ట్టుకు నిల‌బ‌డుతుందా?

బీజేపీ త‌ర‌ఫున ఎవ‌రో సీఎం అభ్య‌ర్థో కూడా ఆయ‌నే వ్యంగ్యంగా ప్ర‌క‌టించారు. అయితే కేజ్రీవాల్ ను అవినీతి ప‌రుడిగా బీజేపీ విమ‌ర్శించింది.

View More బీజేపీ ఎత్తుల‌కు ఆప్ త‌ట్టుకు నిల‌బ‌డుతుందా?

ఓటీటీ రిలీజ్: సూక్ష్మ‌ద‌ర్శిని.. సిస‌లైన థ్రిల్ల‌ర్!

సింపుల్ క‌థ‌ల‌నే ఆస‌క్తిదాయ‌కంగా మ‌లిచే మ‌ల‌యాళీ ద‌ర్శ‌కుల‌, ర‌చ‌యిత‌ల స‌మ‌ర్థత‌ను కూడా ఈ సినిమా చాటుతూ ఉంది.

View More ఓటీటీ రిలీజ్: సూక్ష్మ‌ద‌ర్శిని.. సిస‌లైన థ్రిల్ల‌ర్!

జీవిత‌కాల ఆనందం, ఆనంద‌క‌ర జీవితం.. కీల‌కం అదొక్క‌టే!

జీవితంలో రిలేష‌న్ షిప్స్ స‌రిగా ఉండ‌ట‌మే..నిజ‌మైన ఆనందం అని ఈ అధ్య‌య‌నం చెబుతూ ఉంది.

View More జీవిత‌కాల ఆనందం, ఆనంద‌క‌ర జీవితం.. కీల‌కం అదొక్క‌టే!

ప‌వ‌న్ ఆలోచ‌న అభినంద‌నీయం!

తాను చ‌ద‌వ‌డంతో పాటు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అధునాత‌న గ్రంథాయం ఏర్పాటు చేసి, అందులో మంచి పుస్త‌కాల్ని అందుబాటులో ఉంచాల‌నే ప‌వ‌న్ ఆలోచ‌న‌ను త‌ప్ప‌క మెచ్చుకోవాలి.

View More ప‌వ‌న్ ఆలోచ‌న అభినంద‌నీయం!

ప‌వ‌న్‌.. ఆ ముగ్గురి తోలు ఎందుకు తీయ‌డం లేదు?

మీ ప‌క్క‌నే ఉన్న జ‌న‌సేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఒక డాక్ట‌ర్‌, మేధావి అయిన ద‌ళితుడి గూబ ప‌గ‌ల‌గొడితే… మీ కుల‌మ‌నే కార‌ణంతో శిక్షించ‌కుండా వ‌దిలేశావా?

View More ప‌వ‌న్‌.. ఆ ముగ్గురి తోలు ఎందుకు తీయ‌డం లేదు?

అన్న కుమారుడికి అంతిమ వీడ్కోలు ప‌లికిన జ‌గ‌న్‌

పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయంగా త‌న‌కు అన్ని విధాలా అండ‌గా నిలిచిన అభిషేక్ మ‌ర‌ణాన్ని జ‌గ‌న్ జీర్ణించుకోలేకున్నారు.

View More అన్న కుమారుడికి అంతిమ వీడ్కోలు ప‌లికిన జ‌గ‌న్‌

బన్నీకి పూర్తిస్థాయిలో మినహాయింపులు

బన్నీ బెయిల్ జీవితంలో ఒక ఆదివారం గడిచింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం పెట్టి ఇంటికొచ్చాడు.

View More బన్నీకి పూర్తిస్థాయిలో మినహాయింపులు

తిరుప‌తి ఇన్‌చార్జ్ ఎస్పీగా బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

తిరుప‌తి జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీగా చిత్తూరు ఎస్పీ వీఎన్ మ‌ణికంఠ చందోలు శ‌నివారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

View More తిరుప‌తి ఇన్‌చార్జ్ ఎస్పీగా బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

ఇలాంటి ఘ‌ట‌న‌లు.. హైంద‌వంపై దాడి కాదా?

మ‌తం అనేది వ్య‌క్తిగ‌తం. ఎవ‌రి న‌మ్మ‌కం వారిది. అయితే ఈ మాత్రం స్పృహ కూడా లేకుండా రెచ్చిపోతూ ఉన్నారు.

View More ఇలాంటి ఘ‌ట‌న‌లు.. హైంద‌వంపై దాడి కాదా?

బీఆర్ నాయుడి వైఖ‌రిపై త‌ల ప‌ట్టుకుంటున్న టీడీపీ!

క‌లిసి ప‌ని చేయాల్సిన చోట‌, ఫిర్యాదులు చేస్తూ పోతే, స‌హ‌జంగానే వ్య‌క్తిగ‌త సంబంధాలు దెబ్బ‌తింటాయి.

View More బీఆర్ నాయుడి వైఖ‌రిపై త‌ల ప‌ట్టుకుంటున్న టీడీపీ!

బాబుకు క‌లిసిరాని కాలం!

పొలిటిక‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ పేరుతో చంద్ర‌బాబు ఏం చేస్తున్నారో ఆయ‌న‌కే తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

View More బాబుకు క‌లిసిరాని కాలం!

ప్రతి ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుందీ సినిమా

జీవితంలో అందరికీ ఎదో ఒక గతం వుంటుంది. ఎక్స్ ప్రెస్ చేయకపోయినా కనీసం ఫస్ట్ క్రస్ వుంటుంది.

View More ప్రతి ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుందీ సినిమా

ప్రభాస్ పెళ్లి కూతురు ఊరు…!

ప్రభాస్ కు పెళ్లి కూతురు రెడీ అన్నది అసలు సిసలు పాయింట్. పైగా ఆ అమ్మాయిది వెస్ట్ గోదావరి గణపవరం అని తెలుస్తోంది

View More ప్రభాస్ పెళ్లి కూతురు ఊరు…!

సే సారీ టు పూరీ.. క్ష‌మాప‌ణ చ‌ట్టం చేస్తే స‌రిపోతుందేమో!

ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే ఏపీలో అన‌ధికారికంగా క్ష‌మాప‌ణ చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్టే. ఇక చ‌చ్చేవారు చావొచ్చు, ఇబ్బంది ప‌డే వారు ప‌డొచ్చు.. ఆ పై సే సారీ!

View More సే సారీ టు పూరీ.. క్ష‌మాప‌ణ చ‌ట్టం చేస్తే స‌రిపోతుందేమో!

వామ్మో.. ప‌వ‌న్‌కు బీఆర్ నాయుడు షాక్‌!

ఎవ‌రో ఏదో మాట్లాడార‌ని, వాట‌న్నింటికి స్పందించాల్సిన అవ‌స‌రం లేదని బీఆర్ నాయుడు ఘాటు వ్యాఖ్య చేశారు.

View More వామ్మో.. ప‌వ‌న్‌కు బీఆర్ నాయుడు షాక్‌!

ప‌వ‌న్‌…ఇదీ గేమ్ ఛేంజ‌ర్ అంటే?

టీటీడీ చైర్మ‌న్‌, ఈవో, ఏఈవోల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం వెనుక ప‌వ‌న్ ఉద్దేశంపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

View More ప‌వ‌న్‌…ఇదీ గేమ్ ఛేంజ‌ర్ అంటే?

అనంత శ్రీ‌రాం .. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టున్నావేం?

ఎందుకంటే త‌ప్పును త‌ప్పుగా చెప్ప‌క‌పోతే హైంద‌వ ధ‌ర్మంలో పుట్టిన‌ట్టు కాద‌ని ఆయ‌న చెప్పారు క‌దా?

View More అనంత శ్రీ‌రాం .. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టున్నావేం?

ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారా పవన్?

తప్పు జరిగిందని పవన్ కల్యాణే స్వయంగా ఒప్పుకున్నారు కదా, కాబట్టి ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సిందే.

View More ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారా పవన్?