టాలీవుడ్ లో ట్రెండింగ్ పదం ‘ఆ నలుగురు’. కానీ భైరవం సినిమాలో మరో అంకె ఎక్కువే. ఆ అయిదుగురు.
View More ‘ఆ ఐదుగురి’ ఆశలు దానిపైనే!Tag: Bellamkonda Srinivas
నా స్టయిల్ ఎవ్వరికీ రాదంటున్న హీరో
నా స్టంట్స్ నేనే చేస్తాను. బాడీ డబుల్ తో కొన్ని చేయడంలో తప్పు లేదు. కానీ నేను మాత్రం సొంతంగానే చేస్తాను.
View More నా స్టయిల్ ఎవ్వరికీ రాదంటున్న హీరోభైరవం.. ఎమోషనల్ యాక్షన్
మూడు పాత్రలు.. మూడు తరహా స్వభావాలు. ముగ్గురి స్నేహాలు. స్వార్ధాలు. వాటితో పాటు జరిగే సంఘర్షణలు. ఇవన్నీ కలిపి కథగా కనిపిస్తోంది.
View More భైరవం.. ఎమోషనల్ యాక్షన్భైరవం సినిమాకు ఏమయింది?
నాన్ థియేటర్ లో ముఖ్యంగా డిజిటల్ హక్కులు కీలకం. కానీ పట్టుమని అరడజను ఓటిటి సంస్థలు లేవు.
View More భైరవం సినిమాకు ఏమయింది?తమిళ సినిమాకు తెలుగు డోస్
గరుడన్ సినిమాలో బలమైన కథ వుంది. ముగ్గురు మిత్రులు, ఊరి రాజకీయాలు, ముగ్గురి మధ్య అనుబంధం, పొరపచ్చాలు ఇలా అన్ని ఎమోషన్లు వున్నాయి.
View More తమిళ సినిమాకు తెలుగు డోస్టైసన్ నాయుడు సమస్య.. హీరోనా.. నిర్మాతలా?
బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న సినిమా టైసన్ నాయుడు. ఎప్పటి నుంచో నడుస్తోంది.. నడుస్తోంది. వున్నట్లుండి హీరో సహకరించడం లేదు అంటూ వార్తలు వచ్చేసాయి. గమ్మత్తేమిటంటే అసలు వాస్తవం వేరు. నిర్మాతలే ఈ సినిమాను మెల్లగా…
View More టైసన్ నాయుడు సమస్య.. హీరోనా.. నిర్మాతలా?