టీడీపీలోకి జనసేనలోకి ఆడారిని చేర్చుకోనీయకుండా కూడా రాజకీయదిగ్బంధనం చేశారు. అయితే సడెన్ గా బీజేపీ ఎంట్రీ ఇచ్చేసింది.
View More అయ్యన్న వారసుడికి బీజేపీ మార్క్ షాక్?Tag: Vijay
జమిలి ఎన్నికలకు మేము వ్యతిరేకం
ప్రతిపక్ష పార్టీలు సహజంగా ఎన్నికలు ఎప్పుడెప్పుడా వస్తాయా అని ఎదురు చూస్తుంటాయి. కానీ తమిళనాడులో మాత్రం అందుకు భిన్నమైన వాదన వినిపిస్తోంది. ప్రముఖ తమిళ హీరో విజయ్ మాత్రం జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని…
View More జమిలి ఎన్నికలకు మేము వ్యతిరేకం‘తళపతి’ పార్టీకి తమిళ పీఠం ఎంత దూరం?
వెండి తెరమీద నుంచి నాయకులు దిగి రావటం తమిళ, తెలుగు రాష్ట్రాలకు కొత్త కాదు. దిగాక ఎదిగిన వారు కొందరే. మునిగినవారు ఎందరో.
View More ‘తళపతి’ పార్టీకి తమిళ పీఠం ఎంత దూరం?గెలవలేడు కానీ, ఆ పార్టీని మట్టికరిస్తాడు!
అన్నాడీఎంకే స్థానాన్ని విజయ్ పార్టీ ఆక్యుపై చేసే అవకాశాలున్నాయనే మాట ప్రముఖంగా వినిపిస్తూ ఉంది.
View More గెలవలేడు కానీ, ఆ పార్టీని మట్టికరిస్తాడు!పవన్ ట్వీట్‌తో హీరో విజయ్ షాకై వుంటాడేమో!
టాలీవుడ్ అగ్రహీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తనకు పంపిన అభినందనల్ని చూసి తమిళ అగ్రహీరో విజయ్ షాకై వుంటారు. తమిళ రాజకీయాల్లోకి విజయ్ వచ్చిన సంగతి తెలిసిందే. 8 నెలల క్రితం తమిళగ…
View More పవన్ ట్వీట్‌తో హీరో విజయ్ షాకై వుంటాడేమో!విజయ్ పొలిటికల్ ఎంట్రీ ముందు ఇలాంటి సినిమానా!
విజయ్ కూడా ఒకటీ రెండు సంవత్సరాలు విరామంతో.. ఈ లోపు తన పార్టీ ప్రయత్నాలను ఒక కొలిక్కి తీసుకురావొచ్చు
View More విజయ్ పొలిటికల్ ఎంట్రీ ముందు ఇలాంటి సినిమానా!69 సినిమాలతో ఆపేసినట్టే ఇక..!
రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన తమిళ స్టార్ హీరో విజయ్.. అదే టైమ్ లో తన సినిమాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. చేతిలో ఉన్న సినిమాలు చేసి, ఫీల్డ్ నుంచి తప్పుకుంటానని మాత్రమే ప్రకటించాడు. దీంతో…
View More 69 సినిమాలతో ఆపేసినట్టే ఇక..!ఏప్రిల్ బాక్సాఫీస్.. ఒకే ఒక్క సినిమా
మార్చి నెల బాక్సాఫీస్ ముగిసింది. మొత్తంగా చూస్తే, టిల్లూ స్క్వేర్ మాత్రమే నిలబడింది. ఇప్పుడు ఏప్రిల్ బాక్సాఫీస్ మొదలైంది. మరి ఈ నెల నిలబడే సినిమాలేంటి? Advertisement లెక్కప్రకారం ఈ నెలలో దేవర సినిమా…
View More ఏప్రిల్ బాక్సాఫీస్.. ఒకే ఒక్క సినిమాఎదురుచూపులే మిగిలాయి.. వైరల్ సాంగ్ కరువైంది
ఇదిగో వైరల్ అవుతుంది.. అదిగో వైరల్ అవుతుంది అంటూ ఎదురు చూడ్డమే మిగిలింది. ఫ్యామిలీ స్టార్ నుంచి ఇప్పటివరకు వైరల్ సాంగ్ రాలేదు. ఓ పాట హిట్ అవ్వడం వేరు, వైరల్ అవ్వడం వేరు.…
View More ఎదురుచూపులే మిగిలాయి.. వైరల్ సాంగ్ కరువైందితమిళనాట నామినేషన్లు.. ఎవరెన్ని సీట్లలో?
లోక్ సభ ఎన్నికల్లో తొలి దశలో ఎన్నికలను జరుపుకుంటున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఉంది. తమిళనాట ఒకే విడతలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తి కానుంది. మొత్తం 39 లోక్ సభ నియోజకవర్గాలున్న తమిళనాడు…
View More తమిళనాట నామినేషన్లు.. ఎవరెన్ని సీట్లలో?