ప‌వ‌న్ ట్వీట్‌తో హీరో విజ‌య్ షాకై వుంటాడేమో!

టాలీవుడ్ అగ్ర‌హీరో, ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న‌కు పంపిన అభినంద‌న‌ల్ని చూసి త‌మిళ‌ అగ్ర‌హీరో విజ‌య్ షాకై వుంటారు. త‌మిళ రాజ‌కీయాల్లోకి విజ‌య్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. 8 నెల‌ల క్రితం త‌మిళ‌గ…

టాలీవుడ్ అగ్ర‌హీరో, ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న‌కు పంపిన అభినంద‌న‌ల్ని చూసి త‌మిళ‌ అగ్ర‌హీరో విజ‌య్ షాకై వుంటారు. త‌మిళ రాజ‌కీయాల్లోకి విజ‌య్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. 8 నెల‌ల క్రితం త‌మిళ‌గ వెట్రి క‌ళ‌గం అనే పార్టీని ఆయ‌న స్థాపించి, 2026లో జ‌రిగే త‌మిళనాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం పార్టీ తొలి మ‌హానాడు స‌భ‌ను ఆయ‌న నిర్వ‌హించారు.

ఈ స‌భ‌లో విజ‌య్ ప్ర‌సంగిస్తూ మ‌తం , భాష అంటూ ప్ర‌జ‌ల్ని చీల్చి రాజ‌కీయం చేసే శ‌క్తులు, ద్ర‌విడ న‌మూనా అంటూ రాష్ట్రాన్ని దోచుకుంటున్న అవినీతిప‌రులే త‌మ పార్టీకి ప్ర‌ధాన శ‌త్రువుల‌ని ప్ర‌క‌టించారు. ద్ర‌విడ సిద్ధాంత‌క‌ర్త ఈవీఆర్ పెరియార్‌, క‌ర్మ‌యోగి కామ‌రాజ్‌, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్క‌ర్ , వీర‌నారీ వేలూ నాచియార్ ఆద‌ర్శంగా త‌మ పార్టీ ముందుకు న‌డుస్తుందని విజ‌య్ ప్ర‌క‌టించారు.

ఈ నేప‌థ్యంలో తోటి న‌టుడు త‌మిళ రాజ‌కీయాల్లో కెర‌టంలా ఉవ్వెత్తున ఎగిసిప‌డుతుండ‌డంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు. అందులో ఏముందంటే…

“ఎంతో మంది సాధువులు, సిద్ధుల‌కు నెల‌వైన త‌మిళ‌నాడులో రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించిన న‌టుడు విజ‌య్‌కు నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు” అని ప‌వ‌న్ పేర్కొన్నారు.

త‌మిళ హీరో విజ‌య్ న‌డిపేది రాజ‌కీయ పార్టీ. ప‌వ‌న్ అభినంద‌న‌లు చూస్తుంటే, అదేదో మ‌త సంస్థ పెట్టారేమో అనే భావ‌న క‌లుగుతుంది. ఎంత‌సేపూ త‌న కోణంలోనే ఎదుటి వాళ్ల‌ను రాజ‌కీయంగా చూడ‌డం త‌ప్ప‌, విశాల దృక్ప‌థం ప‌వ‌న్ ట్వీట్‌లో క‌నిపించ‌డం లేద‌నే విమ‌ర్శ వ‌స్తోంది. ఇందులో భాగంగానే విజ‌య్‌కి అభినంద‌న‌ల్ని కూడా చూస్తున్నారు. ప‌వ‌న్ త‌న‌కు పంపిన అభినంద‌న‌ల్ని చూసి, తానేమైనా మ‌త ప్ర‌చారానికి ఒక సంస్థ‌ను స్థాపించానా? అనే అనుమానం ఆయ‌న‌లో క‌లిగి వుంటుంద‌నే సెటైర్స్ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి.

79 Replies to “ప‌వ‌న్ ట్వీట్‌తో హీరో విజ‌య్ షాకై వుంటాడేమో!”

  1. వీడికుండె నీచ మనస్తత్వం ఎవ్వడికి లెదు ..

    తనె ఎదగాలి..తనను మించి ఎవ్వరు ఎదగ కూడదు …

    తన కుటుంబమె సినిమాల్లొ వుండాలి..వీరికంటె ఎవ్వరికి పెరు రాకుడదు

    చివరకు అల్లు అర్జున్ ను చూసి కూడ తట్టుకొలెడు వీడు

    వీడు ను పంచలు వూడకొడ్తా అనడం తప్పులెదు …వీడి అన్న దండం పెడితె మాత్రం అది తప్పు అట ..

    నెను ఎప్పుడొ చెప్పా ..

    వాడు ఒక సైకొ (ఎవరొ మీకు తెలుసు )…

    వీడొక ఈగొఇస్ట్

    1. bhayya.. Nuvvu anniyane tidutunnav kada.. doubt vachhindi… Sonta Amma shelli ne munchi edugudam anukuntunnadu.. ani already bayata dobbutunnaru. Nuvvu ila anamika post lu petti.. inka ekkuva dobbutunnav

    1. మరి పవన్ గారి మీద అభిమానంతో కూటమికి ఓటు వేసిన ముస్లిం, క్రిస్టియన్ సోదరుల గురించి?

      1. సనాతన అంటే ముస్లిం, క్రిస్టియన్ ఓటు వెయ్యాలని ఎవరు చెప్పరు పేపర్ గారూ ?

        సొంత propaganda అలవాటే meeku అందుకే వైసీపీకి 11 ఇచ్చారు.

          1. I repeated many times. Nenu candidate ni choosi vote వేస్తాను. పార్టీ ni చూడను. ఎవడూ నచ్చకపోతే నోటా కి వేస్తా… పవన్ గారు చెప్పుకున్నట్టు నాకు కులమతాలు పట్టవు. నమ్మొద్దు నమ్మొద్దురన్నో… నాయకుని… గుమ్మానికురి తీస్తాడో రన్నొ…. నమ్మినోన్ని

          2. neelantolla laage ముస్లిం, క్రిస్టియన్ లో కూడా ఉన్నారు JSP కి ఓటు వేసారు.. vestaru ..

            Don't worry about JSP , keep suport to jagan party...
  2. tweet చెయ్యడం ok..మద్యలొ సాదువులు సిద్దుల గొడవెందుకు

    కొత్త బిక్షగాడు పొద్దెరగడు అన్నట్టు …

    BJP వారికంటె వీడి హంగమా ఎక్కవయింది

    1. ఎదవ పని చేసినందుకు రష్యా చర్చ్ లో పెరుగన్నం పెట్టేసేరు 😃

  3. ప్రస్తుత ప్యాకేజీ పేరు “సనాతనం”. కొత్త ప్యాకేజీ వచ్చేంత వరకు ఇదే పాట

    1. కానీ మన నత్తిగాడికి మాత్రం ఎప్పుడూ ఒకటే స్లోగన్, రాష్ట్రంలో ఏది జరిగినా కారణం చంద్రబాబు, చివరికి త*ల్లి చె*ల్లి మొకం మీది ఉమ్మి వేసినా బాబే కారణం

  4. విజయ్ గారు షాక్ అయ్యారు లేదో తెలియదు గానీ… మీకు మాత్రం ద్వేషం కక్కడానికి మరో అవకాశం దొరికింది😂

  5. It could have felt like a slap on face when Vijay said his party was not born to raise flags of other political parties and he will grow hisnparty organically.

    1. అవినీతి పరులే మాకు ప్రధాన శత్రువులు అన్నప్పుడు జగ్గులు మామయ్యని చెప్పుతో కొట్టినట్టు అనిపించింది

    2. అవినీతి పరులే మాకు ప్రధాన శత్రువులు అన్నప్పుడు జ*గ్గు*లు మా*మ*య్య*ని చె*ప్పు*తో కొట్టినట్టు అనిపించింది

  6. లేదులే GA…. క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల VOTE BANK అడ్డుపెట్టుకొని మీరు చేసే నీచమైన పాలిటిక్స్ చూసి షాక్ అయ్యడంట….పాపం…

        1. DCM అంటే ఆరవ వేలు ర.. B0 G @M K 0D K@… అలంకరణకు మాత్రమే.. దేనికి పనికి రాని పదవి ఏం మాట్లాడాలన్నా పైనున్న సీఎం గాడి పర్మిషన్ కావాలి Yerr! పువ్వా!

  7. paawala dongasanatani lanjjakodukuki braindengindhi…vijaygaadu christianani kooda veedikitelavadhu…..saadhuvulu sidhulu ani christiankitweet cheyyadamentira pawlabrainlanjaakodaka

    1. మాటకు ముందు లంజకొడుకు మాటకు వెనక లంజకొడుకు అంటున్నావ్ అంటే నువ్వు పక్క అదే anukunta😂😂😂😂😂😂😂

    2. మూస్కోర గొఱ్ఱె నింజా dudaka…. యేసు తండ్రి తాత yevadini మొక్కారు బే….త్రిమూర్తుల తర్వాత సృష్టి పుట్టింది రా laffoot….

  8. Pavan Kalyan ki sadhuvulu thappa migatha manusulu desham lo gani, state lo gani kanipinchadam Leda ? Desham lo sadhuvulaku yevaru vyathirekulu leru ani gurthunchuko, ni lanti donga sadhuvula avatharam yetthi, sadhuvula kosam poratam chesthunanu ane konam lo buildup kottadam niku manchidhi kadu, niku own ga matlade knowledge Leda? Yevaru ye script rasi isthe voogi voogi chepthunav, nuvu ilage konasagithe yetthipothav jagratha

  9. It is like a sweet warning as most political parties in Tamilnadu survive on anti Vaishnavas which now turn into anti Hinduism. These parties core principles does say as equality, but on the other hands they sp!t venom on Hinduism. You can read in between the lines about the role that Pawan is going to play in TN politics. This is not at all a satire for sound minds but for feeble ones.

  10. అఖండ విజేయుడైన పవన్ ని ఎదుర్కొనే దమ్ము…. విజయ్ దళపతి కి లేదు…..,…..విజయ్ అని పేరున్న అడల్ట్ హీరో కి లేదు…

Comments are closed.