జాతీయ రాజకీయాల్లో మరోసారి థర్డ్‌ఫ్రంట్ ఆలోచన తెర మీదికి వచ్చింది.
View More మరోసారి ‘థర్డ్ ఫ్రంట్’ ప్రయత్నాలు.. ముందడుగు వేసిన డీఎంకే!Tag: DMK
విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. భగ్నం చేసిన ఇంటెలిజెన్స్!
మా పార్టీకి చెందిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేను వారు సంప్రదించారు. ఒక్కొక్కరికి రూ.10 కోట్లు, రూ. 20 కోట్లు, చివరికి రూ. 50 కోట్ల వరకు డబ్బు ఆఫర్ చేస్తూ ఎర వేశారు.
View More విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. భగ్నం చేసిన ఇంటెలిజెన్స్!స్టాలిన్ పుణ్యమా అని.. అలర్ట్ అవుతున్న విజయ్!
తమిళనాడులో అన్నా డీఎంకే పార్టీకి చెందిన మరొక ఎమ్మెల్యే, మాజీ మంత్రి విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు.
View More స్టాలిన్ పుణ్యమా అని.. అలర్ట్ అవుతున్న విజయ్!స్టాలిన్‌కు వైగో షాక్.. డీఎంకే కూటమికి ఎండీఎంకే గుడ్‌బై!
డీఎంకేతో గత తొమ్మిదేళ్లుగా కొనసాగిస్తున్న సుదీర్ఘ రాజకీయ బంధాన్ని వైగో నేతృత్వంలోని మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండీఎంకే) అధికారికంగా తెంచుకుంది.
View More స్టాలిన్‌కు వైగో షాక్.. డీఎంకే కూటమికి ఎండీఎంకే గుడ్‌బై!పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటున్న మాజీ సీఎం
పోయిన చోటే వెతుక్కోవాలని పెద్దలు చెబుతుంటారు. రాజకీయాల్లో అయినా, మరెక్కడైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.
View More పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటున్న మాజీ సీఎంసినిమా రంగంలోకి మాజీ డిప్యూటీ సీఎం రీ ఎంట్రీ..?
ఉదయనిధి చాలా కాలం తర్వాత తిరిగి వస్తే, అభిమానులే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఆయన సినిమాలపై దృష్టి పెడతారు.
View More సినిమా రంగంలోకి మాజీ డిప్యూటీ సీఎం రీ ఎంట్రీ..?డీఎంకేకు వల విసురుతున్న బీజేపీ …?
వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు రాబట్టేందుకు డీఎంకే ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోంది.
View More డీఎంకేకు వల విసురుతున్న బీజేపీ …?ఓటమిపై స్టాలిన్ నుంచి వైసీపీ నేర్చుకోవాల్సిందిదే!
ఓటమికి కారణాల్ని తెలుసుకుని, వాటిని సరి చేసుకుంటే ప్రయోజనం తమకే అని వైసీపీ నాయకులు ఎందుకు గ్రహించడం లేదన్న ప్రశ్న ఎదురవుతోంది.
View More ఓటమిపై స్టాలిన్ నుంచి వైసీపీ నేర్చుకోవాల్సిందిదే!ఎమ్బీయస్: స్టాలిన్ విచక్షణ
తమిళనాడులో విజయ్ పార్టీ, డిఎంకె రెండే ప్రధాన ప్రత్యర్థులుగా నిలుస్తాయి. పళనిస్వామితో చేతులు కలిపి విజయ్‌ను ఆపి వుంటే భవిష్యత్తులో ముక్కోణపు పోటీలు ఎదుర్కోవలసి వచ్చేది.
View More ఎమ్బీయస్: స్టాలిన్ విచక్షణప్రమాణం వరకు మద్దతు.. ఆ తరువాత చీలికలే!
వీసీకే మరియు లెఫ్ట్ పార్టీలు గనుక బేషరతుగా మద్దతు ప్రకటిస్తే కాంగ్రెస్ బలం కూడా కలుపుకొని అవసరమైన 118 మ్యాజిక్ ఫిగర్ ను విజయ్ అందుకుంటారు.
View More ప్రమాణం వరకు మద్దతు.. ఆ తరువాత చీలికలే!విజయ్‌కి ‘మెజార్టీ’ తిప్పలు.. తమిళనాట రాజకీయ అనిశ్చితి!
విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరించారన్న వార్తతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు
View More విజయ్‌కి ‘మెజార్టీ’ తిప్పలు.. తమిళనాట రాజకీయ అనిశ్చితి!విజయ్‌ని అడ్డుకుంటే మరో ఎమ్జీఆరే!
ఇందిరాగాంధీ ఎమ్జీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన భారీగా గెలిచారు. ఇప్పుడు విజయ్‌ని అడ్డుకుంటే ఆయన మరో ఎమ్జీఆర్ అవుతాడు.
View More విజయ్‌ని అడ్డుకుంటే మరో ఎమ్జీఆరే!అదే జరిగితే ప్రజలు ఎవరిని ఛీకొట్టాలి?
ఇన్నాళ్లూ మోడీ ప్రాపంకంలో ఉండి.. ఇప్పుడు ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియని బంధం కోసం అన్నాడీఎంకే బిజెపిని వదులుకుంటుందా?
View More అదే జరిగితే ప్రజలు ఎవరిని ఛీకొట్టాలి?విజయ్ సీఎం కుర్చీకి ఎసరు.. డీఎంకే–అన్నాడీఎంకే ప్లాన్!
టీవీకే అధినేత విజయ్‌ను సీఎం కుర్చీలో కూర్చోనివ్వకుండా డీఎంకే, అన్నాడీఎంకేలు కలిసి ప్రయత్నాలు చేస్తున్నాయన్న పుకార్లు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
View More విజయ్ సీఎం కుర్చీకి ఎసరు.. డీఎంకే–అన్నాడీఎంకే ప్లాన్!ఎమ్బీయస్: వీరతమిళ వాదానికి విరామమా?
నిజానికి దేవుణ్ని ప్రార్థించడానికి ఏ భాషా అక్కరలేదు. మూగవాడికి ఏ భాషా రాదు. అంతమాత్రం చేత దేవుడు అతని మొర ఆలకించడా?
View More ఎమ్బీయస్: వీరతమిళ వాదానికి విరామమా?తమిళనాడు అసెంబ్లీ.. ప్రీ పోల్ సర్వేలు ఏమంటున్నాయి?
డీఎంకే అని మెజారిటీ సర్వేలు, అన్నాడీఎంకే అని మరి కొన్ని, హంగ్ అని ఇంకొన్ని.. మూడు మాటలూ వినిపిస్తున్నాయి ప్రీ పోల్ సర్వేల ద్వారా!
View More తమిళనాడు అసెంబ్లీ.. ప్రీ పోల్ సర్వేలు ఏమంటున్నాయి?తమిళ రాజకీయాల్లో అనూహ్య పరిణామం!
తమిళ రాజకీయల మూలాలు, ఆనుపానులు తెలిసిన వారెవ్వరూ ఇలాంటి పరిణామాన్ని జీర్ణం చేసుకోలేరు.
View More తమిళ రాజకీయాల్లో అనూహ్య పరిణామం!గెలవలేడు కానీ, ఆ పార్టీని మట్టికరిస్తాడు!
అన్నాడీఎంకే స్థానాన్ని విజయ్ పార్టీ ఆక్యుపై చేసే అవకాశాలున్నాయనే మాట ప్రముఖంగా వినిపిస్తూ ఉంది.
View More గెలవలేడు కానీ, ఆ పార్టీని మట్టికరిస్తాడు!తమిళనాడులో పవన్‌పై ఫిర్యాదు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆయనపై తమిళనాడులో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. తిరుపతిలో రెండు రోజుల క్రితం పవన్‌కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసమంటూ డిక్లరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.…
View More తమిళనాడులో పవన్‌పై ఫిర్యాదుతమిళనాట నామినేషన్లు.. ఎవరెన్ని సీట్లలో?
లోక్ సభ ఎన్నికల్లో తొలి దశలో ఎన్నికలను జరుపుకుంటున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఉంది. తమిళనాట ఒకే విడతలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తి కానుంది. మొత్తం 39 లోక్ సభ నియోజకవర్గాలున్న తమిళనాడు…
View More తమిళనాట నామినేషన్లు.. ఎవరెన్ని సీట్లలో?