త‌మిళ‌నాడులో ప‌వ‌న్‌పై ఫిర్యాదు

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని ఆయ‌న‌పై త‌మిళ‌నాడులో ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తిరుప‌తిలో రెండు రోజుల క్రితం ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ కోస‌మంటూ డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.…

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని ఆయ‌న‌పై త‌మిళ‌నాడులో ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తిరుప‌తిలో రెండు రోజుల క్రితం ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ కోస‌మంటూ డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా త‌మిళ‌నాడు డిప్యూటీ సీఎం ద‌యానిధి స్టాలిన్‌, కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ, ఎంఐఎం నేత అక్బ‌రుద్దీన్‌పై ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. స‌నాత‌న ధ‌ర్మాన్ని ద‌యానిధి స్టాలిన్ వైర‌స్‌తో పోల్చాడంటూ, ఆయ‌న‌కు త‌మిళంలో ప‌వ‌న్ హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. ప‌వ‌న్ కామెంట్స్‌ను డీఎంకే తీవ్రంగా ఖండించింది. తామెప్పుడూ ఏ మ‌తాన్ని కించ‌ప‌రిచేలా మాట్లాడ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొడుతున్నారంటూ త‌మిళ‌నాడులోని మ‌ధురైకి చెందిన న్యాయ‌వాది వాంజినాథ‌న్ ఫిర్యాదు చేశారు. త‌మ రాష్ట్ర డిప్యూటీ సీఎంపై ప‌వ‌న్ అవాకులు చెవాకులు పేలార‌నే ఆగ్ర‌హం త‌మిళుల్లో వుంది. అలాగే ఇటీవ‌ల త‌మిళ న‌టుడు కార్తిపై ప‌వ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డాన్ని కూడా ఆ రాష్ట్ర ప్ర‌జానీకం జీర్ణించుకోలేక‌పోతోంది. త‌మిళంలో పెద్ద ఎత్తున ప‌వ‌న్‌పై ట్రోలింగ్ జ‌రుగుతోంది

22 Replies to “త‌మిళ‌నాడులో ప‌వ‌న్‌పై ఫిర్యాదు”

  1. అనవసరమైన విషయాలు కెలుక్కుని చేయాల్సిన పని మార్చిపోయినట్టు ఉన్నారు పవన్ గారు పాపం. ఈ సనాతన ధర్మ పరిరక్షణ ఏమిటో… జనాలు ఈయనకి అధికారం ఇచ్చింది ఎందుకో… ఈ ధర్మ పరిరక్షణ చేయడానికి ఈయన రాజకీయాల్లోకి రావలసిన పని లేదు.

  2. మరే, అర్షద్ వర్సీ ప్రభాస్ ని జోకర్ అంటే ఏపీ ప్రజానీకం జీర్ణించుకోలేకపోయింది, ఆ రోజు చాలా eno లు సేల్ అయ్యాయి!

  3. అసలు దేశం లో సమస్యలు ఏమీ లేవా? ఏంటి కేసుల గోల? నాశనమై పోయిన దేశాన్ని సర్వ నాశనం అయ్యే వరకూ నిద్ర పోయేలా లేరు ఈ వెధవలు. అందరూ అందరే.

  4. వాటికన్ గొర్రె బిడ్డ ఉదయ నిది నేరుగా పబ్లిక్ గా హిందూ దేముళ్ళ మీద, గుళ్ళ మీద విపరీత వ్యాఖ్య చేశాడు.

    వాడు క్లియర్ గానే వున్నాడు.

    గ్రేట్ ఆంధ్ర కూడా గొర్రె బిడ్డల గుంపే కాబట్టి తోటి గొర్రె బిడ్డ నీ వెనకేసుకుని వస్తున్నాడు.

  5. పావలా అన్న కి ఒక సిద్ధాంతం లేదు.. సనాతన ధర్మం అంటే చాల మంది కి తెలియదు.. అదేంటో చెప్పకుండా నేను కాపడతను అని పిచ్చి రంకెలు వేస్తున్నాడు.. డెర బాబా.

      1. Jalaganna సిద్ధాంతం గొప్పది అని నేను అనలేదు గా ఎందుకు రెచ్చిపోతున్నావ్.. నేను ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని నే.. కానీ ముసలాడు అయ్యే కొద్దీ చాదస్తం పెరిగి మతోన్మాదం తో రెచ్చిపోతున్నాడు.. ఒక స్థిరమైన భావజాలం లేని వాడు చాలా ప్రమాదం… మత విద్వేషాలు రెచ్చ గొడుతున్నాడు.. రేపు ప్రజలు కొట్టుకుని చస్తే ఎవడిది బాధ్యత..

  6. Sanathana dharmam promoted Caste system, Untouchability and Sati Sahagamanam. Does the declaration made by PK as the protector of Sanathana Dharmam means he will bring these horrific cultures back into practice?

    1. సనాతన ధర్మం లో క్యాస్ట్ సిస్టం అనేదే లేదు .. వర్ణ వ్యవస్థకి కుల వర్జీకరణ కి తేడా తెలియదు .. ముందు సనాతన ధర్మం లో ఏమి చెప్పిందో తెలుసుకోండి ..అంటరాని తనం సనాతన ధర్మం లో అసలు లేదు .. సూతుడు ఏ వర్ణం , తిరుపాణల్వార్ ఏ వర్ణం .. వర్ణాన్ని బట్టి చూడదు సనాతన ధర్మం… నువ్వు హిందువేనే అసలు .. నీకు సనాతన ధర్మం గురించి ఏమి తెలుసని ఈ కామెంట్ పెట్టావ్ .. ఏ గ్రంధాన్ని ప్రమాణమ్ గా తీసుకొని నువ్వు ఈ కామెంట్ పెట్టావ్ ..

    2. Declaration temples ni government involvement nundi free cheyadaniki, hindus ki samasya vachinappudu solve cheyadaniki oka hindhu board undali ani pichi kuntla na kodaka.. Kaalam tho paatu thananu thanu maarchukuntu vasthunnadhe sanatana dharmam ante andhulo aa kaalaniki taginatlu manudharmam undedi anthe kani ee kalam lo practices thestharu ani kadhu panikimaalina vedhava

      1. Mee-notiki-vachindi-antha-cheppi-sanantha-dharmam-ani-rechagodithe-vinatataaniki-nee-laaga-erri-pooku-ni-kaadu. Anni-mataalani-gouravinchadam-sanatana-dharmam. Aadavaari-patla-maryaada-gaa-vundatam-sanathana-dharmam. Anthe-kanni-okarithi-pelli-bandham-lo-vundi-inkokariki-kadupu-chesi-adi-es-kaalam-lo-sanathana-dharmam-ani-chebithe-pallu-raalipothayi-picchi-pooku-vedhava.

      2. Cinemallo-swamiji-la-medha-comedy-chesi, vallani-chulkana-gaa-choopinchi-sanathana-dharmam-ante-yegathaali-ga-vundi-ani-yeddu-la-rankelu-vesthe-kommulu-virichi-madham-anachalsi-vasthundi.

  7. 4 marriages chesukuni 2 heroines jeevitham nasanam chesi inkka sanathana dharmam gurinchi maattlaadadu😂😂😂😁😁😁😁😁🤣🤣🤣🙏🙏🙏🙏🙏

    1. First know about sanatana dharmam and then respond to others. In ancient times, Sanatana Dharma described a caste hierarchy of Brahmin, Kshatriya, Vaishya, and Shudra, with the Shudras (including Dalits) considered slaves. Untouchables were considered impure from birth and were forced to perform “unclean” jobs for little pay.

Comments are closed.