ఉమ్మడి చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ అత్యుత్సాహం చూపారు. తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కొండమీదకి చేరుకున్నారు. దీంతో జీడీనెల్లూరు ఎమ్మెల్యే కూడా తిరుమలకు వెళ్లారు.
స్వామి వారి దర్శనానికి వెళ్లే ముందు తాను క్రిస్టియన్ అని, శ్రీవారిపై విశ్వాసం వుందంటూ డిక్లరేషన్‌పై జీడీనెల్లూరు ఎమ్మెల్యే సంతకం చేయడం చర్చనీయాంశమైంది.
క్రిస్టియానిటీ తీసుకుంటే, ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని, బీసీ కిందికి వస్తారని నిబంధనలున్నట్టు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన జీడీనెల్లూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే థామస్‌పై అనర్హత వేటు వేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తనకు తానుగా తిరుమలలో క్రిస్టియన్‌గా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత, ఎస్సీ రిజర్వేషన్ ఎలా వర్తిస్తుందనే ప్రశ్న వైసీపీ నేతల నుంచి వస్తోంది.
ఈ విషయాన్ని వైసీపీ నేతలు సీరియస్‌గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జీడీనెల్లూరు ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని వైసీపీ నేతలు ఫిర్యాదు చేసే అవకాశం వుంది. ఒకవేళ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఏం చేయాలనే విషయమై ఆలోచించొచ్చనే చర్చకు తెరలేచింది.
మంచిదె! SC ల కొసం పెట్టిన రెజర్వెషన్లని వారినె తీసుకొనివ్వండి!! ఎ పారి అయినా ఈ విషయం లొ సీరియొస్ గా ఉండాలి.
అయితె దీని మీద Y.-.C.-.P కి నిజంగానె నిబద్దత ఉందా?
SC caste lu Religion marina vari reservation teeyakudadu ani assembly lo resolution chesi parliament ki pampina ycp ippudu ila complaint cheyavacha…
తెల్లారి ప్రభుత్వం మీద మీరు గట్టిగ పోరాడండి అని చెప్పి సాయంత్రం బెంగుళూరు వెళ్లిపోయేంత
ఇంకా వీడికి రిజర్వేషన్ ఎందుకు? ఇటువంటి ఒక్కడి వల్ల 99 మంది నిజమైన ఎస్సీ లకి అన్యాయం జరుగుతుంది
Call boy works 9989793850
ఇంకెందుకు ఆలస్యం GA….రెచ్చిపొండి….. ALREADY ముస్లిం వోటు వెళ్ళిపోయింది… ఆ మిగిలిన VOTE BANK కూడా కాంగ్రెస్ కు పోయేదాకా ఇలానే రెచ్చిపొండి…😂😂..
మీ వేలితో మీ కంట్లోనే పొడిపిస్తాడు..
చూస్తూ ఉండు…
Erukka poe vavhadu irukkupoyaadu
Yerripooku kuda ayyaadu..
Devude veella pani chusukuntaadu
ఆల్రెడీ చూసాడు కదా.. పంగనామం 11 పెట్టి..
ఇంకా తెలుసుకోకపోతే ఎలా.. చిన్నీ ..
అంబేద్కర్ గారు పెట్టిన ఈ రూల్ నిజంగా అప్లై చేస్తే, ఇప్పటి ప్రభుత్వ ఉద్యోగిలిల్లో సగం పైగా ఉద్యోగాలు పోతాయి.
ku..tta…mu…su…ko..
ఇదే మాట ప్యాలస్ పులకేశి కి కూడా చెప్పు,
హిందూ మతం వదిలేసుకున్న వాడికి ఇంకా హిందూ పేరు ఎందుకీ?
బా*ల్స్ వుంటే ఏదో రుదర్‌ఫోర్డ్, సమయేలు, అబ్రహం, యేహోను, ఇజ్రాయెల్ లాంటి బైబిల్ పేర్లు అని పెట్టుకో అని.
Super. Israelis follow Christianity?
it is not about name . it is about MLA for SC reserved constituency . if you change your religion from hindu to christen , you have to loose SC rights . so he is not eligible for MLA candidate . if he is not christen why he has signed declaration ha ha
ellow batch ki adi ardham kadule,manado manchodu,pakana vallu chedolu ane rakam
why is it not about name .. if he has no faith, they why continuing hindu names and hindu caste tags ?
peruku aajaanubaku veedi maatalu maragujju sollu chetta vaagudu veedu
peruku aajaa…nu..baku… vee..di.. maa..talu mara…gujju.. so..llu ..chetta vaa…gudu …veedu
Yes. Converted christian means it is BC C. Not SC. Hindu మాదిగ… హిందూ మాల.. ఇలా ఐతే నే రిజర్వుడు.
ఏముంది నేను sc నే కానీ క్రిస్తు ని నమ్ముతా అందుకే డిక్లరేషన్ ఇచ్ఛా అని చెప్పుకుంటారు ఏమో
ఇక్కడ క్రీస్తు ను నమ్ముతావా లేదా ఆయనకు కో ట్టిన మేకు ను నమ్ముతావా అని కాదు.. నీ మతం వేరే అని నువ్వే ఒప్పుకొని, అయిన కూడా వేంకటేశ్వర స్వామి నీ నమ్ముతున్నట్టు. రూల్ ప్రకారం బీసీ
మీ పని బాగుంది బ్రదర్ ….మంగమ్మ శపధాలు చేయడం ..నెరేవేరకపోయాక బిచాణా సర్దేయడం…
సరే ఎటు రూల్ అని అంత గట్టిగ నొక్కి వక్కాణిస్తున్నారు కాబట్టి మన అన్న కి చెప్పి కోర్ట్ లో కేసు వేయించండి కానీ result మీద మంగమ్మ శపధాలు చెయ్యబాకండి
సరే ఎటు రూల్ అని అంత గట్టిగ నొక్కి వక్కాణిస్తున్నారు కాబట్టి మన అన్న కి చెప్పి dava వేయించండి కానీ result మీద మంగమ్మ శపధాలు చెయ్యబాకండి
మరి ఆ పేరు?
అతని పేరు ని sc సర్టిఫికెట్ ఇచ్చిన అధికారి పట్టించుకోనప్పుడు మీరు నేను ఎం చేస్తాం…..ఐన దేన్నీ రచ్చ చేస్తారు అనుకోవడం లేదు ఎందుకంటే చాల మంది ఇలా కన్వెర్ట్ అయ్యి ఫోస్టర్స్ ఇచ్చే తాయిలాలు sc లు గ ఉంటూ ప్రభుత్వ పరం గ వస్తున్నవి అందుకుంటున్న వాళ్ళు చాల మంది ఉన్నారు కెలుక్కుంటే రచ్చ అయ్యి చిల్లు పడేది అన్న ఓటు బ్యాంకు కె..
సరదా తీర్చేసిన అత్యుత్సాహం
there is no loss to TDP with one MLA…. but if this applies to all converted Christians who are enjoying reservations in SC & ST category, they are broughtdown to BC and their reservations are denied…. if YKAAPA makes it an issue, it will be a self goal…. kaastha burra vaadandi raa
adi vadu chepukunadu,vere vallu ala chepukoru, elections lo tappuga certificate ichinaduku compulsory vetu padalsinde
ఎవరికి తెలీకుండా జరిగే ఫార్మాలిటీస్ ఇప్పుడు డప్పు కొట్టుకుని చేసుకునే స్థాయి