నాగార్జునకు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు.. జీర్ణించుకోలేక‌!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున‌కు చిత్ర ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తుగా నిల‌వ‌డాన్ని టీడీపీ అనుకూల మీడియా త‌ట్టుకోలేక‌పోతోంది.

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున‌కు చిత్ర ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తుగా నిల‌వ‌డాన్ని టీడీపీ అనుకూల మీడియా త‌ట్టుకోలేక‌పోతోంది. మంత్రి కొండా సురేఖ ఇటీవ‌ల నాగ చైత‌న్య‌, స‌మంత విడిపోవ‌డానికి నాగార్జునే కార‌ణ‌మంటూ తీవ్ర అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేశారు. స‌మంత‌పై చేసిన కామెంట్స్‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు సురేఖ తెలిపారు.

కానీ నాగార్జున కుటుంబంపై చేసిన అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్‌పై మంత్రి కొండా సురేఖ స్పందించ‌లేదు. నాగార్జున కుటుంబ వ్య‌వ‌హారాల‌పై కొండా సురేఖ కామెంట్స్‌పై చిత్ర‌ప‌రిశ్ర‌మ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇండ‌స్ట్రీ మొత్తం ముక్త కంఠంతో ఖండించింది.

నాగార్జున కోసం చిత్ర ప‌రిశ్ర‌మ అంతా ఏకం కావ‌డాన్ని టీడీపీ అనుకూల మీడియా త‌ట్టుకోలేక‌పోతోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై వైసీపీ నేత‌ల విమ‌ర్శ‌ల‌పై చిత్ర‌ప‌రిశ్ర‌మ ఎందుకు స్పందించ‌లేదంటూ టీడీపీ అనుకూల విశ్లేష‌కులు గొంతు చించుకుని ప్ర‌శ్నిస్తున్నారు. అలాగే చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రిపై అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్‌పై సినీ ప‌రిశ్ర‌మ ఎందుకు నిల‌దీయ‌లేద‌ని కూడా వాపోవ‌డం గ‌మ‌నార్హం.

చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైసీపీకి ప్ర‌త్య‌ర్థుల‌నే సంగ‌తిని మ‌రిచిపోయిన‌ట్టున్నారు. వైఎస్ జ‌గ‌న్ కుటుంబ స‌భ్యుల‌పై దారుణ కామెంట్స్ మాత్రం మీడియాకు ఏమంత పెద్ద విష‌యం కాదు. కేవ‌లం ప‌వ‌న్‌, చంద్ర‌బాబుకు మాత్ర‌మే కుటుంబాలున్న‌ట్టు మాట్లాడుతున్నారు.

నాగార్జున‌ది ప్ర‌త్యేక ప‌రిస్థితి. ఆయ‌నేమీ రాజ‌కీయాల్లో లేరు. అలాగే స‌మంత కూడా. త‌మ రాజ‌కీయాల కోసం కొండా సురేఖ ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీదికి లాగ‌డాన్ని చిత్ర‌ప‌రిశ్ర‌మ జీర్ణించుకోలేద‌న్న సంగ‌తి తెలియదా? ఏదో ఒక‌టి మాట్లాడాల‌ని త‌ప్పితే, స‌హేతుక లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

45 Replies to “నాగార్జునకు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు.. జీర్ణించుకోలేక‌!”

    1. అవును.. పాపం.. అఖిల్ గాడిని అందరూ కలిసి తొక్కేశారు…

      పాపం.. అప్పట్లో.. వరుణ్ సందేశ్ చేయాల్సిన “100% లవ్” సినిమా.. నాగ చైతన్య ఎందుకు చేసినట్టో మరి..

      పత్తిత్తు కబుర్లు చెప్పడంలో జగన్ రెడ్డి బ్యాచ్.. టాపర్స్..

  1. చిత్ర పరిశ్రమ కి నాగార్జున కుటుంబ వ్యక్తిగత విషయాలకి సంబంధమేమిటి ? నాగార్జున కుటుంబం జగన్ రెడ్డి తో చీకటి వ్యాపారాలు చేయటం వల్ల ఎవ్వరు పెద్దగా మద్దతు ఇవ్వట్లేదు

  2. ఆంద్ర సిఎం జగన్ తన ఇంటి కి పిలిచి అవమానం చేయిన బ్యాచ్ లో నాగార్జున లేడు.

    నాగార్జున జగన్ యొక్క వ్యాపార లో భాగస్వామి అని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.

    నాగార్జున, మహేష్ ల కుటుంబం కాంగ్రెస్ కి అనుకూలం అని అందరికీ తెలుసు

    ఎన్టీఆర్ తో నాగేశ్వరరావు , కృష్ణా లకి వున్న వృత్తి పరమైన్ స్పర్థ ,

    తరువాతి రాజకీయ పరంగా,

    తరువాతి తరం వారసుల్లో కూడా కొనసాగుతుంది.

    అందుకే టీడీపీ కంటే కూడా నాగరిజున్, మహేష్ ఫ్యామిలీ కొద్దిగా వేరే పార్టీ లకి మొగ్గు చూపుతారు.

  3. సినీ పరిశ్రమ అంటేనే ఒక మాయ.. ఒక నటన.. ఒక అభినయం.. ఒక మిధ్య.. సగటు మనిషీ మాత్రం గట్టిగా రేవంత్ వెనకే ఉన్నాడు…

      1. మీరు ముందు పెళ్లాంతో సంసార చెయ్యండి రా హామసు గురించి మీకు ఎందుకు

  4. అర్థం లేని వాదన.

    చంద్రబాబు గారు, పవన్ గారు పై చేసిన కామెంట్స్ అభ్యంతరకరం అయినా వారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి… రాజకీయ నాయకులతో మనకెందుకులే అనే భయం కొద్దీ సినీ జనాలు స్పందించలేదు. కానీ ఇప్పుడు నాగార్జున గారి కుటుంబం రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని కుటుంబం. అందుకే అందరూ ముక్త కంఠం తో వ్యతిరేకిస్తున్నారు.

  5. మరి అంటే గా ఒకరికి అన్యాయం జరిగితే ఒకలాగా
    మరొకరికి జరిగితే మరోలా ఎలా ఉంటారు
  6. https://telugu.greatandhra.com/movies/movie-news/heroines-need-to-be-cautious.html

    పైన-లింక్-లో-నీ-నీలి-మీడీయాలో-నువ్-ఏం-రాసావో-చెక్-చేస్కోరా…నీ-అంత-బట్టెబాజ్-గాన్ని-నేనెక్కడా-చూడలేదు…పైన-లింక్-లో-ఇదేమీ-కొత్త-విషయం-కాదు-ఎప్పటినుండో-వినిపిస్తున్నదే-అని-కూసావ్..మల్లి-ఎల్లో-మీడియా-బొంగు-బోషాణం-అంటావ్

  7. Worest paper in Telugu states.chetta arical chetta nakoduku.Nagarjuna gadu antha loger gadu cinema industry lo ledu vadu dabbu kosam edaina chesthadu.i storgly belive konda sureka words

  8. “నాగార్జున‌ది ప్ర‌త్యేక ప‌రిస్థితి. ఆయ‌నేమీ రాజ‌కీయాల్లో లేరు”..the day he came to amaravati supporting 3 capitals idea and without even bothering about what happens to farmers, yes, people of both telugu states knew his character..

    no need to over empathize with him…he lost common man support long time back

  9. సురేఖ సమంత ని హీరో ని చేసి నాగార్జున ని విలన్/ బ్రోకర్ ని చేసింది!! ఈ బోకు గాడు జైల్ లో ఆర్ధిక నేరస్తులని కలిసినప్పుడే తేడా అని ప్రూవ్ అయ్యింది!! సురేఖ చెప్పింది నిజం కావొచ్చు as she might has access to info which we don’t have !!

  10. కే సు పెట్టారటగ్గా తమ్మిడి కుంట కబ్జా చేసి అక్రమ నిర్మాణం ఎన్ కన్వెన్షన్ కట్టారని..నాగార్జున్ దే మిస్టేక్ ..అన్న పూర్ణ స్టూడియోస్ అప్పట్లో గవర్నమెంట్ ఇచ్చింది. నాగర్జున తగ్గక పోతే కౌంటర్ గా వీడియోస్ కూడా బయటకు వస్తాయి అనిపిస్తోంది.నాగార్జున గాడి కుత్తా చెక్కేస్తారులే తొందర్లోనే ..అయినా ఇపుడు 100కోట్లు ఇస్తే పరువు వెనక్కి వస్తుందా..?ఇది పరువు నష్టమా..? లేక N-Convention నష్ట పరిహారమా..?

    1. ఇంకా దౌట్ కూడానా? ఎన్ కన్వెన్షన్ నష్టాల భర్తీ కోసమే ఈ పరువు నష్టం దావా

  11. సురేఖ సమంత ని హీరో ని చేసి నాగార్జున ని వి*ల*న్/ బ్రో*క*ర్ ని చేసింది!! ఈ బో*కు గాడు జై*ల్ లో ఆర్ధిక నే*ర*స్తు*లని కలిసినప్పుడే తే*డా అని ప్రూ*వ్ అయ్యింది!! సురేఖ చెప్పింది నిజం కావొచ్చు as she might has access to info which we don’t have !!

  12. సురేఖ సమంత ని హీరో ని చేసి నాగార్జున ని వి*ల*న్/ బ్రో*క*ర్ ని చేసింది!! ఈ బో*కు గాడు జై*ల్ లో ఆర్ధిక నే*ర*స్తు*లని కలిసినప్పుడే తే*డా అని ప్రూ*వ్ అయ్యింది!! సురేఖ చెప్పింది నిజం కావొచ్చు as she might had access to info which we don’t have !!

  13. Chiranjeevi and Nagarjuna lack courage unlike pawan and are too much pre occupied with their own lmage and tread diplomatically. They could have kept themselves silent in such a important topic like Amaravati ,instead they endorsed 3 capitals inviting trolls

  14. చాలా మంది.. ఛాల .. ఈజీగా.. ఇరుక్కుపోయారు.. !! లేదు లేదు.. తెలివిగా.. ఇరికించారు.. !! బేసిక్ గా.. కొండా సురేఖ.. సమంత నీ తప్పు పట్టలేదు.. ఆమెను నిప్పు అని చెప్పింది..!

    బిగ్ బాస్ చూసే టోల్లకి.. ఇది ఇప్పుడు అర్థం కాదు..!! ముందు.. ముందు.. సిన్మా.. చాలా.. ఉంది..!! Wait and see.

  15. గుర్తుందా సేమ్ టు సేమ్ ఇలాంటి ఏడుపే మొన్న విజయవాడ వరదలు అప్పుడు మీరు ఏడ్చారు మన అన్న సీఎం గ ఉన్నప్పుడు ఎప్పుడు ఇంత ఇది గ సీఎం సహాయ నిది కి విరాళాలు ప్రకటించలేదు ఇప్పుడే ఎందుకు ఇలా ఇస్తున్నారు అని మీరు ఏడ్చారు…ఆలా స్ఫూర్తి పొందారు ఏమో ????

  16. నాగార్జున‌ది ప్ర‌త్యేక ప‌రిస్థితి. ఆయ‌నేమీ రాజ‌కీయాల్లో లేరు, mari pawan Bhimla Nayak ki 5Rupees ticket pettinappudu nag matladaledu, Cine parisrama kosam vellina heros lo leru, eppudi YSR bootlu nakutu untadu ee nagarjuna, N- COnvention demolish , super happy all telangana,

Comments are closed.