అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. ఏదీ అతి కాకూడదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో. తమ సినిమాలు తాము చేసుకున్నామా, సినిమాలకు సరిపడే విధంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా వున్నామా, సినిమా వాళ్లను పెళ్లి చేసుకుంటే బుద్దిగా తన స్వంత వ్యాపారాలు తాము సైలంట్ గా చూసుకున్నామా.. ఇలాగే వుండాల్సిందే. అన్ని సమస్యలు తనకే అని, అన్ని వ్యవహారాలు తమకే కావాలని, రాజకీయ నాయకులతో చెట్టాపట్టాలు కావాలని, తరచు వార్తల్లో నానాలని అనుకుంటే మాత్రం ఎప్పటికో ఒక సారి ఇబ్బందులు తప్పవు.
లేటెస్ట్ గా సమంత విషయంలో బాంబు పేల్చారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ. సమంత-చైతూ విడాకులకు కారణం కేటీఅర్ అంటూ. నిజానికి ఇది కొత్త అరోపణ కాదు. బహిరంగంగా వినిపించింది అంతే. టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో ఈ కామెంట్ లేదా గుసగుస వినిపిస్తూనే వుంది. ఎవరూ పైకి మాట్లాడలేదంతే. మరి అవి వినే ప్రభావితం అయ్యారో, లేదా తనకు వేరుగా ఈ సంగతిలో అదనపు సమాచారం తెలుసో, మొత్తానికి కొండా సురేఖ అతి పెద్ద అరోపణ చేసారు. ఇది ఇప్పుడు మీడియాలో వైరల్ అయిపోతోంది.
అంతేకాదు, డ్రగ్స్ కేసులు, ఇతరత్రా వ్యవహారాల వల్ల చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని కేటీఅర్ కు దూరంగా వెళ్లారని కొండా సురేఖ అన్నారు. ఇవన్నీ నిజాలా.. అరోపణలా.. లేదా పొలిటికల్ గేమ్ నా అన్న సంగతి అలా వుంచితే సీనియర్ హీరోయిన్లు అమల, నమ్రత, జ్యోతిక లాంటి వాళ్లు సినిమా హీరోలనే పెళ్లి చేసుకున్నారు. కానీ ఏనాడూ వారి వ్యక్తిగత జీవితాలు వివాదాస్పదం కాలేదు. ఇంకా మరి కొందరు చిన్న హీరోయిన్లు కూడా సినిమా జనాలను పెళ్లి చేసుకుని ఇక్కడే వున్నారు. వారు కూడా ప్రశాంతంగా కాపురాలు చేసుకుంటున్నారు.
సమంత వ్యవహారం అనునిత్యం సంచలనంగానే వుండేది. సోషల్ మీడియా పోస్ట్ లు, సోషల్ యాక్టివిటీలు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక కార్యక్రమాలతో నిత్యం వార్తల్లో వుంటూ వచ్చారు. పొలిటికల్ లీడర్లతో పలు పనుల మీద కలుస్తూ వచ్చారు. అక్కినేని అభిమానులు కాస్త ఇబ్బంది పడే విధమైన ఫొటోలు సోషల్ మీడియాలో పొస్ట్ చేస్తూ వచ్చారు. ఇబ్బందికరమైన సీన్లలో నటిస్తూ వచ్చారు. ఇలా ఎప్పుడూ సంచలనమే.
పెద్ద కుటుంబానికి కోడలుగా వెళ్లాక, కొన్ని కట్టు బాట్లు లేదా కాస్తు చూసుకుని పోస్ట్ ల పెట్టడం, పాత్రలు ఎంచుకోవడం, నటించడం ఇలాంటివి వుంటాయి. అవేమీ పట్టించుకోలేదు. స్త్రీ స్వేచ్ఛ అన్న పాయింట్ ను అంగీకరించాల్సిందే. కానీ మితిమీరిన స్వేచ్ఛ వారి జీవితాలనే చిన్నాభిన్నం చేస్తుంది. అది గమనించుకోవాలి.
అందుకె చెప్పుతొ కొట్టినట్టు విడాకులిచ్చి రెండొ పెళ్ళి చెసుకున్నాడు
Ye podukoledu Ani aa ??
Endulo mada tanam tappa emi vundi cheppataniki
Aina ee nag gadu antha nikrustudu evaru vundaru
Langa leven 2
Very bad
Surekha’s comment: Nagarjuna forced Samantha to go to KTR to save his properties which are under dispute for which Samantha rejected. Angered by this, Nagarjuna & family pushed Samantha for divorce.
Divorce venakkae intha kadha vundha?????????
Yes, industry inside & political circles know about this long back. Now they are talking about it openly.
Sureeelanje pookulo revanthigaadu modda pettaledhu andhuke aligindhi dongalanjemunda
were you cleaning their toilets when this happened? how do you know
Revanth reddy kuda phones tapping cheyadani guarantee ledhu
Mari ATHI yenduku chestunnav GA?
jagan gaa du elage ATHI chesi nelamattam ayipoyadu ….over cheste nuvvu nee paper kudaa anthe
Mari cheyaku GA
Prati vedava , prati l an ji cinima valla meeda padi yedavadame …
ee konda surekha ane mu da ni a i ds vachinollatho minginchali
Correct brother
‘mithimeerina’ ane word vaadinantha thelika kaadhu … aa geetha geeyadam.
Ilaanti coffee kaburlu … articles lo paniki raavu.
Call boy works 9989793850
vc available 9380537747
vc estanu 9380537747
నీచమైన ఆర్టికల్ rasav GA
అసలు కొండ సురేఖ సమంతా నీ ఏమీ అనలేదు. తండ్రి కొడుకులు ఒత్తిడి చేస్తే ఒప్పుకోలేదు అంది. అంతే కానీ ఆమె తప్పు చేసిందని చెప్పలేదు.
దిగాజరుడు తనానికి ఒక హద్దు ఉండాలి. రాజకీయ నాయకులు ప్రజా సేవ చేయక పోయిన పర్లేదు కానీ ఈ స్థాయిని తకొద్దు .మన తెలుగు రాజకీయాలు ఇలా తయారయ్యాయి .చాల తప్పు ఆడ వల్లా గురించి ఇలా తప్పు గా మాటాడొద్దు .దయ చేసి కొన్ని నియమాలతో యుద్ధం చెయ్యండి .
Konni teaser audio/videos/pics vadilithe sari, ekkadadongalakkae gup chup, sambar buddi!
Nuvvu paina rasina content ki politics kisambandham unda asalu.. cinema valla personal matters ministers ki enduku.. adi adugu dammunte
Samantha the most honest person. Looks like GA got funds from both nag and ktr
Neeku tdp kukka biscuits vesi raa
సిగ్గు లేని GA…. ఈ 5yrs లో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద రాసి రాసి నీకు బాగా తోలు మందం ఎక్కువైనట్టు వుంది….జాగ్రత్త…ఇప్పుడు తప్పంతా సమంత దే అంటున్నావా…..
థియేటర్లకు దూరంగా ఉండాల్సిందే
Ye ra lk ratiasanam stills eppudu
ఇవే ఆరోపణలు మగా-మేత-పై వచ్చాయి.
వాడి కొడుకు యగ-మేత- పై కూడా వచ్చాయి.