గెల‌వ‌లేడు కానీ, ఆ పార్టీని మ‌ట్టికరిస్తాడు!

అన్నాడీఎంకే స్థానాన్ని విజ‌య్ పార్టీ ఆక్యుపై చేసే అవ‌కాశాలున్నాయ‌నే మాట ప్ర‌ముఖంగా వినిపిస్తూ ఉంది.

త‌మిళ‌నాట విజ‌య్ రాజ‌కీయ ప్ర‌యాణం అయితే మొద‌లైంది. చేతిలో ఒక సినిమా ఉన్న‌ట్టుంది. ఇంత‌లోనే పొలిటిక‌ల్ మీటింగ్ పెట్టేశాడు. విజ‌య్ తొలి పొలిటిక‌ల్ మీటింగ్ కు సుమారుగా మూడు ల‌క్ష‌ల మంది హాజ‌రైన‌ట్టుగా అంచ‌నా! త‌మిళ‌నాట ప్ర‌స్తుతానికి అత్యంత పాపులారిటీ ఉన్న హీరోల్లో విజ‌య్ ముందు వ‌ర‌స‌లో ఉన్నాడు.

పొలిటిక‌ల్ ఎంట్రీ అంటూ ఇర‌వై యేళ్ల పాటు ఊరించిన ర‌జనీకాంత్ అందుకు నో చెప్పేశాడు, క‌మ‌ల్ తో అయ్యే ప‌ని కాద‌ని క్లారిటీ వ‌చ్చింది. అజిత్ వీటివైపు చూసే ఆస‌క్తితో ఏ మాత్రం లేడు. ఇలాంటి నేప‌థ్యంలో విజ‌య్ పొలిటిక‌ల్ ఫీల్డ్ లోకి దిగేశాడు. ఇలాంటి నేప‌థ్యంలో తొలి స‌భ త‌ర్వాత విజ‌య్ విష‌యంలో విశ్లేష‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది.

విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీతో డీఎంకే ఇక రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే అనే ప‌రిస్థితి ఏమీ లేద‌నేది ప్రాథ‌మికంగా వినిపిస్తున్న మాట‌! ఇందుకు కార‌ణాల్లో.. సంస్థాగ‌తంగా విజ‌య్ పార్టీ బ‌లోపేతం కావ‌డానికి స‌మ‌యం లేద‌నే మాట‌తో పాటు, ఇప్ప‌టిక‌ప్పుడు విజ‌య్ ను సీఎంగా చేసేంత ఉత్సాహం సామాన్య ప్ర‌జానీకంలో క‌నిపించ‌డం లేద‌నే విశ్లేష‌ణ‌లు వినిపిస్తూ ఉన్నాయి.

పార్టీ పెట్టిన తొమ్మిది నెల‌ల్లోనే సినిమా హీరోలు అధికారాన్ని పొందే రోజులు ఏమీ కావు. ఇది ఇప్ప‌టికే చాలా సార్లు రుజువు అయ్యింది. విజ‌య్ విష‌యంలో కూడా అలాంటి అద్భుతాలు జ‌రిగే అవ‌కాశాలు లేవంటున్నారు త‌మిళ రాజ‌కీయ ప‌రిశీల‌కులు.

2026లో త‌మిళ‌నాట అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో విజ‌య్ ఆ ఎన్నిక‌ల‌తో త‌మిళ‌నాట బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా నిల‌బ‌డే అవ‌కాశాలున్నాయ‌నే మాట మాత్రం ప్ర‌ముఖంగా వినిపిస్తూ ఉంది. త‌మిళ‌నాట ప్ర‌తి ఐదేళ్ల‌కూ ఒక రాజ‌కీయ పార్టీని ప్ర‌జ‌లు అధికారం నుంచి మార్చేస్తూ ఉంటారు.

అయితే.. కొన్ని సంద‌ర్భాల్లో అలాంటివి జ‌ర‌గ‌లేదు. జ‌య‌ల‌లిత త‌న చ‌ర‌మాంకంలో వ‌ర‌స‌గా రెండు సార్లు అధికారాన్ని పొందారు. రెండో సారి వ‌ర‌స‌గా సీఎంగా గెలిచి, ఆ హోదాలోనే మ‌ర‌ణించారు. ఆ ప‌ర్యాయం పూర్తైన త‌ర్వాతే డీఎంకేకు అవ‌కాశం ద‌క్కింది. అన్నాడీఎంకే ప‌రిస్థితి ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఉంది. ఇప్పుడు విజ‌య్ రూపంలో అన్నాడీఎంకేకు మ‌రో శ‌రాఘాతం ఎదురైన‌ట్టే అంటున్నారు.

యాంటీ డీఎంకే ఓట‌ర్ పూర్తిగా విజ‌య్ వైపు మ‌ళ్లే అవ‌కాశం ఉంద‌నే విశ్లేష‌ణ‌లు వినిపిస్తూ ఉన్నాయి. అన్నాడీఎంకే స్థానాన్ని విజ‌య్ పార్టీ ఆక్యుపై చేసే అవ‌కాశాలున్నాయ‌నే మాట ప్ర‌ముఖంగా వినిపిస్తూ ఉంది. అలాగే త‌మిళ‌నాట బ‌ల‌ప‌డాల‌నే క‌ల‌ల‌తో ఉన్న బీజేపీకి కూడా విజ‌య్ తో పోటు ఉంటుంద‌ని స్పష్టం అవుతోంది.

ఇటీవ‌లి లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే అక్క‌డ క‌మ‌లం పార్టీ చాలా ఆశ‌ల‌తో క‌నిపించింది. అన్నాడీఎంకేతో పొత్తు లేకుండా పోటీకి దిగింది. అయితే ఆ పార్టీ ఆశ‌లు నెర‌వేరలేదు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో విజ‌య్ అధికారాన్ని పొంద‌లేక‌పోయినా, అన్నాడీఎంకే ను పూర్తి స్థాయిలో దెబ్బ‌తీసే అవ‌కాశాలు మాత్రం పుష్క‌లంగా ఉన్నాయ‌ని అంటున్నారు.

త‌న‌ది ద్ర‌విడ‌వాదమే అంటూ విజ‌య్ స్ప‌ష్టం చేసిన నేప‌థ్యంలో.. డీఎంకే, వ‌ర్సెస్ విజ‌య్ పార్టీగా ఇక‌పై త‌మిళ‌నాడు రాజ‌కీయం సాగే అవ‌కాశాలు ఉంటాయంటున్నారు!

38 Replies to “గెల‌వ‌లేడు కానీ, ఆ పార్టీని మ‌ట్టికరిస్తాడు!”

    1. Lokesh maa Ammani thittinchaadu ani PK 2018 lo annappudu, evadu velli Lokesh ni battaliodadeesi kottaadu. Ippudu vaadi jendaa koodaa mose vaallu Chennai ki velli Vijay ni battaliodadeesi kodthaaranta baanisalu

    2. Antha mandhi Chennai vellatam endhuku tickets bokka. Sainikulu unna prathi ooriki vaadi okoka part ni pampinchamanandi. Kasi teera kottesi Chennai pampeste malli atikinchukuntaru

  1. వాటికన్ స్పాన్సర్ ఇతను.

    తమిళనాడు నీ పూర్తిగా యేసు రాజ్యం చేయడానికి వాటికన్ చర్చ్ ఇక్కడి గొర్రె బిడ్డ లా సహాయంతో మొదలుపెట్టిన లాజరస్ ప్రాజెక్టు లో కొత్త మెంబర్.

  2. అంటే టీడీపీ ని దెబ్బ తియ్యడానికి వైస్సార్ ప్రజారాజ్యం పార్టీ పెట్టించినట్లు తమిళనాడు లో జరుగుతుంది అన్న మాట!

  3. ఎవరి సంప్రదాయ VOTE BANK నీ విజయ్ చిల్చబోతున్నాడో అందరికీ తెలుసు GA…. జనం మరీ అంత పిచ్చివాళ్ళు కాదు GA…. ఐనా పొత్తుకు READY అని చెప్పాడు కదా…అధికార పార్టీతో పొత్తు ఉండదు….SO BJP+AIDMK+ TVK… అంతే…

  4. వీడి బొంగులో ఎనాలిసిస్.. ఏది పడితే అది రాసేసుకుని.. మా జగన్ రెడ్డి కి నష్టమే లేదు.. అంతా చంద్రబాబు కే నష్టం.. జగన్ రెడ్డి అంతా లాభమే అనుకొనే టైపు..

    తమిళనాడు లో డీఎంకే , విజయ్ పార్టీ ఓటు బ్యాంకు ఒక్కటే.. ఆంధ్ర లో జగన్ రెడ్డి, షర్మిల రెడ్డి ఓటు బ్యాంకు లాగా..

    (అప్పట్లో నువ్వు షర్మిల వల్ల టీడీపీ కే నష్టం అని రాసుకున్న రోజులున్నాయి.. గుర్తుందా..)

    విజయ్ పార్టీ అన్నాడీఎంకే ఓటు బ్యాంకు ఎలా చీలుస్తాడో అర్థం కావడం లేదు.. అది ఎప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే..

    విజయ్ చీల్చేది.. ప్రభుత్వ అనుకూల ఓటు..

    ఈ ముండమోపి ఎనాలిసిస్ .. ఖర్మ రా బాబు..

    1. endhira neeammapookuni enthamadhi tdpkukkalatho dengapettavura lanjaakodaka….neemukku bollilanjaakoduki mukkula vundhi gaadidhalanjaamundaakodaka

      1. వీడి బొంగులో ఎనాలిసిస్.. ఏది పడితే అది రాసేసుకుని.. మా జగన్ రెడ్డి కి నష్టమే లేదు.. అంతా చంద్రబాబు కే నష్టం.. జగన్ రెడ్డి అంతా లాభమే అనుకొనే టైపు..

        తమిళనాడు లో డీఎంకే , విజయ్ పార్టీ ఓటు బ్యాంకు ఒక్కటే.. ఆంధ్ర లో జగన్ రెడ్డి, షర్మిల రెడ్డి ఓటు బ్యాంకు లాగా..

        (అప్పట్లో నువ్వు షర్మిల వల్ల టీడీపీ కే నష్టం అని రాసుకున్న రోజులున్నాయి.. గుర్తుందా..)

        విజయ్ పార్టీ అన్నాడీఎంకే ఓటు బ్యాంకు ఎలా చీలుస్తాడో అర్థం కావడం లేదు.. అది ఎప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే..

        విజయ్ చీల్చేది.. ప్రభుత్వ అనుకూల ఓటు..

        ఈ ముండమోపి ఎనాలిసిస్ .. ఖర్మ రా బాబు..

          1. వీడి బొంగులో ఎనాలిసిస్.. ఏది పడితే అది రాసేసుకుని.. మా జగన్ రెడ్డి కి నష్టమే లేదు.. అంతా చంద్రబాబు కే నష్టం.. జగన్ రెడ్డి అంతా లాభమే అనుకొనే టైపు..

            తమిళనాడు లో డీఎంకే , విజయ్ పార్టీ ఓటు బ్యాంకు ఒక్కటే.. ఆంధ్ర లో జగన్ రెడ్డి, షర్మిల రెడ్డి ఓటు బ్యాంకు లాగా..

            (అప్పట్లో నువ్వు షర్మిల వల్ల టీడీపీ కే నష్టం అని రాసుకున్న రోజులున్నాయి.. గుర్తుందా..)

            విజయ్ పార్టీ అన్నాడీఎంకే ఓటు బ్యాంకు ఎలా చీలుస్తాడో అర్థం కావడం లేదు.. అది ఎప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే..

            విజయ్ చీల్చేది.. ప్రభుత్వ అనుకూల ఓటు..

            ఈ ముండమోపి ఎనాలిసిస్ .. ఖర్మ రా బాబు..

          2. వీడి బొంగులో ఎనాలిసిస్.. ఏది పడితే అది రాసేసుకుని.. మా జగన్ రెడ్డి కి నష్టమే లేదు.. అంతా చంద్రబాబు కే నష్టం.. జగన్ రెడ్డి అంతా లాభమే అనుకొనే టైపు..

            తమిళనాడు లో డీఎంకే , విజయ్ పార్టీ ఓటు బ్యాంకు ఒక్కటే.. ఆంధ్ర లో జగన్ రెడ్డి, షర్మిల రెడ్డి ఓటు బ్యాంకు లాగా..

            (అప్పట్లో నువ్వు షర్మిల వల్ల టీడీపీ కే నష్టం అని రాసుకున్న రోజులున్నాయి.. గుర్తుందా..)

            విజయ్ పార్టీ అన్నాడీఎంకే ఓటు బ్యాంకు ఎలా చీలుస్తాడో అర్థం కావడం లేదు.. అది ఎప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే..

            విజయ్ చీల్చేది.. ప్రభుత్వ అనుకూల ఓటు..

            ఈ ముండమోపి ఎనాలిసిస్ .. ఖర్మ రా బాబు..

          3. వీడి బొంగులో ఎనాలిసిస్.. ఏది పడితే అది రాసేసుకుని.. మా జగన్ రెడ్డి కి నష్టమే లేదు.. అంతా చంద్రబాబు కే నష్టం.. జగన్ రెడ్డి అంతా లాభమే అనుకొనే టైపు..

            తమిళనాడు లో డీఎంకే , విజయ్ పార్టీ ఓటు బ్యాంకు ఒక్కటే.. ఆంధ్ర లో జగన్ రెడ్డి, షర్మిల రెడ్డి ఓటు బ్యాంకు లాగా..

            (అప్పట్లో నువ్వు షర్మిల వల్ల టీడీపీ కే నష్టం అని రాసుకున్న రోజులున్నాయి.. గుర్తుందా..)

            విజయ్ పార్టీ అన్నాడీఎంకే ఓటు బ్యాంకు ఎలా చీలుస్తాడో అర్థం కావడం లేదు.. అది ఎప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే..

            విజయ్ చీల్చేది.. ప్రభుత్వ అనుకూల ఓటు..

            ఈ ముండమోపి ఎనాలిసిస్ .. ఖర్మ రా బాబు..

  5. ఆంధ్రా లో అప్పట్లో చర్చ్ లో పాస్టర్లు అందరూ కలిసి ప్యాలస్ పులకేశి కి గొర్రె బిడ్డల ఓట్లు వేపించినట్లు,

    తమిళ నాడు లో చర్చ్ కెల్లె వాళ్ళు అందరూ విజయ్ కి సపోర్ట్. ఇప్పటిదాకా వాళ్ళు డీఎంకే కి ఓట్లు వేశారు. కనుక డీఎంకే కి ఎక్కువ నష్టం.

    అనుదుకే ఇతనికి వాటికన్ ల సపోర్ట్, ఇతని ద్వారా మత మార్పిడి చేసుకోవచ్చు అని.

    అప్పట్లో ప్యాలస్ పులకేశి టైమ్ లో విచ్చలవిడి గా పాస్టర్లు కి మత మార్పిడి కోసం ప్రభుత్వ ద్వారా డబ్బులు ఇప్పించి విపరీతం గా మత మార్పిడి చేసారు. పల్లె టూర్లలో బస్సులు వేసుకుని వచ్చి మరీ ఇళ్ళ మీద పడి ప్రచారం చేసి బలవత పెట్టారు, ప్యాలస్ పులకేశి సపోర్ట్ తో.

  6. బీజేపీతో లింకు దేనికి ? ఒకప్పుడు సున్నా స్థాయీలో ఉన్న బీజేపీ మొన్న 2024 లో స్వంతంగా 11% కూటమిగా 16% ఓట్లు తెచుకున్నది.

    ఎవడు ఎన్ని చెప్పినా ఈ దేశంలో ఓటు వేసేది కులాన్ని బట్టి. విజయ్ ఒక క్రిస్టియన్. సర్టిఫికేట్ లో ఏమున్నదో తెలియదు గానీ SC కులాలకు చెందిన వ్యక్తి. కాబట్టి ఆ వర్గాలు విజయ్ వెనకాల నిలబడతారు. అసలు నిలబడతారో లేదో అనేది కూడా కాలగమనంలో తెలుస్తుంది.

    డీఎంకేకు పటిష్టమైన నాయకత్వం ఉన్నది. అలాగే అన్నా డీఎంకే కు కూడా ఫర్వాలేదు. నాయకత్వం చీలిపోయినా ప్రజల్లో బేస్ ఉన్నది.

    బీజేపీ అన్నామలై రూపంలో మంచి నాయకత్వం ఉన్నది. పైగా అన్నామలై తమిళనాడులోని ఒక బలమైన దేవర్ కులానికి చెందిన వ్యక్తి. దేవర్లు మామూలుగానే ద్రవిడవాదం కన్నా జాతీయవాదాన్ని నమ్మేవాళ్ళు. కాబట్టి విజయ్ మూలంగా బీజేపీ పెద్దదెబ్బ ఏమీ ఉండకపోవచ్చు.

    సినిమాస్టార్లు ఈమధ్య నాయకులుగా పెద్దగా రాణించలేకపోతున్నారు. ఉదాహరణకు కమల్ హాసన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, విజయకాంత్, రాధిక వగైరా వగైరా .

    విజయ్ నాయకుడుగా తన స్టామీనాను రుజువు చేసుకోకపోతే, అర్గనైజింగ్ సమర్ధత నిరూపించుకోకపోతే, మరో చిరంజీవిగానో మరో కమల్ హాసన్ గానో మిగిలిపోతాడు.

  7. 2009 లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వెలువడిన ఫలితాలే tn లో కూడా రావొచ్చు. Just guessing మాత్రమే. అప్పుడు చిరంజీవి పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా చేల్చడం and కొంత ఓటు షేర్ తీసుకోవడం వల్ల ద్వారా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే డీఎంకే అన్నాడీఎంకే రెండూ స్ట్రాంగ్ పార్టీలే.

  8. Jagan puppet Great Andra, stop your nonsense analysis. Vijay will meet the same fate like Kamal Hasan. If at all his party secures some 4 to 5% votes, then it will cut into DMK Vote share, but BJP vote share will not be affected at all. Just because you have a media, stop writing misleading articles. Your media is misusing Press freedom.

Comments are closed.