గరుడన్.. ఓ తమిళ సినిమా. ఈ సినిమా కథ తీసుకుని, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తయారు చేస్తున్న సినిమా భైరవం. ముగ్గురు స్నేహితుల కథ. నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ లు హీరోలు. ఇందులో బెల్లంకొండది కీలకపాత్ర. ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. మన దర్శకులు అంతా పనిమంతులే. అందులో సందేహం లేదు. కానీ సమస్య ఒకటే వాళ్లకు సరైన స్క్రిప్ట్ దొరకాలి.
గరుడన్ సినిమాలో బలమైన కథ వుంది. ముగ్గురు మిత్రులు, ఊరి రాజకీయాలు, ముగ్గురి మధ్య అనుబంధం, పొరపచ్చాలు ఇలా అన్ని ఎమోషన్లు వున్నాయి.
అందుకే తెలుగు లో చేసేందుకు రెడీ అయ్యారు దర్శకుడు విజయ్ కనకమేడల. టీజర్ జస్ట్ ముగ్గురు హీరోల క్యారెక్టర్లు, వారి మధ్య బాండింగ్ ను పరిచయం చేస్తూ, మిగిలిన పాత్రలను అలా చూపించడం వరకు పరిమితం అయింది. మూడు పాత్రల నడుమ అనుబంధం వెల్లడిస్తూ, సినిమా జానర్ ఎలా వుండబోతోంది అన్నది క్లారిటీ ఇచ్చారు. సినిమా ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా నడవబోతుంది అని క్లియర్ పిక్చర్ ఇచ్చారు. ముగ్గురు హీరోల మీద పిక్చరైజ్ చేసిన మూడు యాక్షన్ బిట్ లు చాలా ఉన్నతంగా వున్నాయి. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కాస్త భారీగా వుంది.
నారా రోహిత్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. బెల్లంకొండ ఓకె. మంచు మనోజ్ మాట, నటనలో వందకు రెండు వందల శాతం డ్రామా మిక్స్ అయింది. టోటల్ గా టీజర్ కాస్త ప్రామిసింగ్ గా వుంది.
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు