వైసీపీ పెద్ద‌ల‌పై నందిగం సురేష్ గ‌రంగ‌రం

రెండు నెల‌ల‌కు పైగా అత‌ను జైలు జీవితం గ‌డుపుతున్నారు. బెయిల్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నా, అత‌నికి ఊర‌ట ద‌క్క‌డం లేదు. దీంతో నందిగం సురేష్ తీవ్ర అస‌హ‌నంగా ఉన్నార‌ని స‌మాచారం.

View More వైసీపీ పెద్ద‌ల‌పై నందిగం సురేష్ గ‌రంగ‌రం