సిట్ అధికారులు దాఖలు చేసిన కౌంటర్‌ను పరిశీలించి, రిజైన్డర్ వేయడానికి తమకు కొంత సమయం ఇవ్వాలని మిథున్ తరపు న్యాయవాదులు కోరారు.
View More మరో రెండు వారాలు మిథున్‌కు ఉపశమనంTag: mithunreddy
రెండు వారాలకే జనసేనలో మొహమెత్తి.. వైసీపీలో చేరిక!
ప్రముఖ పారిశ్రామికవేత్త, రాయలసీమ బలిజ నాయకుడు గంటా నరహరి జనసేన వీడి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రెండు వారాలకే జనసేనపై ఆయనకు మొహమెత్తడం గమనార్హం. జనసేనాని పవన్‌కల్యాణ్ మాట నిలబెట్టుకోలేరని చాలా…
View More రెండు వారాలకే జనసేనలో మొహమెత్తి.. వైసీపీలో చేరిక!