సందీప్ వంగా హీరో ప్రభాస్ కు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని డిమాండ్లు ప్రభాస్ ముందు వుంచినట్లు తెలుస్తోంది.
View More ప్రభాస్ కు సందీప్ వంగా డిమాండ్లు?Tag: sandeep reddy vanga
ప్రభాస్ దగ్గర రూల్స్ నడుస్తాయా?
ప్రభాస్ ను బల్క్ కాల్షీట్లు కోరాడంట సందీప్. స్పిరిట్ సినిమా కోసం వరుసగా కాల్షీట్లు కావాలని, కంటిన్యుటీ మిస్సవ్వకుండా ఉండేందుకు ఈ పని చేయాలని కండిషన్ పెట్టాడంట.
View More ప్రభాస్ దగ్గర రూల్స్ నడుస్తాయా?సందీప్ వంగా దగ్గర త్రివిక్రమ్ కొడుకు
తెలివైన గురువు తన కొడుకును తన దగ్గరే ఉంచుకోడు. ప్రపంచాన్ని చూసి రమ్మని పంపిస్తాడు. దర్శకుడు త్రివిక్రమ్ అదే చేస్తున్నారు.
View More సందీప్ వంగా దగ్గర త్రివిక్రమ్ కొడుకుటాలెంట్ ఉందా.. మీకోసం ప్రభాస్ వెయిటింగ్
కాకపోతే ఒకటే కండిషన్. ఆల్రెడీ ఫిలిమ్ లేదా థియేటర్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. అంటే, ఫ్రెషర్స్ కు అనుమతి లేదన్నమాట.
View More టాలెంట్ ఉందా.. మీకోసం ప్రభాస్ వెయిటింగ్స్పిరిట్ మూవీ.. సర్ ప్రైజ్ ఇచ్చిన నిర్మాత
ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ సెట్స్ పైకి రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు సందీప్. ఇక ఈ సినిమాపై సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ అంతాఇంతా…
View More స్పిరిట్ మూవీ.. సర్ ప్రైజ్ ఇచ్చిన నిర్మాత