అనిరుధ్ రెమ్యునరేషన్.. హమ్మో!

లేటెస్ట్‌గా చేయబోయే నాని-శ్రీకాంత్ ఓదెల “పారడైజ్” సినిమాకు అనిరుధ్ రెమ్యునరేషన్ 15 కోట్లు.

View More అనిరుధ్ రెమ్యునరేషన్.. హమ్మో!

త‌మ‌న్నా.. ల‌వ్ స్టోరీకి బ్రేక‌ప్!

ఇన్నాళ్లూ ల‌వ్ ర‌హ‌స్యంగా త‌న ల‌వ్ లైఫ్ ను పెట్టుకున్న త‌మ‌న్నా ఒక ప్రేమ‌క‌థ‌కు ప్ర‌చారాన్ని ఇచ్చిన కొంత‌కాలానికే బ్రేక‌ప్ వార్త‌ల్లో నిలుస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం.

View More త‌మ‌న్నా.. ల‌వ్ స్టోరీకి బ్రేక‌ప్!

ఆర్థిక సహకారం లేకుంటే కష్టమే!

ఏ సంస్థలకు అయితే ఇబ్బడిముబ్బడిగా నిధులు అందుతాయో, ఆ సంస్థలు చకచకా సినిమాలు ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తాయి.

View More ఆర్థిక సహకారం లేకుంటే కష్టమే!

మీనాక్షికి గురువెవ్వరు ఏపీలో!

నార్త్ ఇండియన్, ఢిల్లీ అమ్మాయి అయిన మీనాక్షికి ఇక్కడి ఆలయాల గురించి, వాటిలో జరిగే పూజల గురించి ఎవరో ఒకరు గైడ్ చేస్తూ ఉండి ఉండాలి.

View More మీనాక్షికి గురువెవ్వరు ఏపీలో!

మీనాక్షి.. మీనాక్షి.. ఏమయింది? ఇంతకీ?

విమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ పదవికి మూడు పేర్లు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది.

View More మీనాక్షి.. మీనాక్షి.. ఏమయింది? ఇంతకీ?

విశ్వంభర ఎప్పుడు?

మెగాస్టార్-యువి కాంబినేషన్ నిర్మాణమవుతున్న భారీ సినిమా విశ్వంభర. ఈ సినిమా విడుదల ఎప్పుడు అన్నది క్వశ్చను మార్కుగా ఉంది.

View More విశ్వంభర ఎప్పుడు?

ఆ మూవీ నుంచి కియరా తప్పుకుందా?

ఇప్పుడామె గర్భం దాల్చడంతో టాక్సిక్ లో ఆమె తప్పుకుంటుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

View More ఆ మూవీ నుంచి కియరా తప్పుకుందా?

వీరమల్లు.. విడుదల కష్టమే?

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం హరిహర వీరమల్లు సినిమా విడుదల కావాలంటే కనీసం ఓ అయిదు రోజులు అయినా పవన్ కళ్యాణ్ షూటింగ్‌కు రావాలి.

View More వీరమల్లు.. విడుదల కష్టమే?

రాజాసాబ్ …మూడు గంటల సినిమా?

సినిమా మొత్తం అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ బెస్డ్ హర్రర్ టచ్ తో వుంటుంది. ఈ మధ్య కాలంలో ఫ్రభాస్ ను ఫన్ మోడ్ లో చూసి చాలా కాలం అయింది.

View More రాజాసాబ్ …మూడు గంటల సినిమా?

ఓటిటి అమ్మకాల మర్మమేమిటి?

కేవలం క్రెడిబులిటీ కారణంగా ఓటిటి సంస్థలు ఇలా చేస్తున్నాయా? లేక ఇంకేమైనా కారణం వుందా అన్నది క్లారిటీ లేదు.

View More ఓటిటి అమ్మకాల మర్మమేమిటి?

ఈ రీమేక్ వర్కవుట్ అవుతుందా?

అక్షయ్ కుమార్ కచ్చితంగా మంచి నటుడే. కామెడీ పండించడంలో అతడు దిట్ట. ఎన్నో సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి

View More ఈ రీమేక్ వర్కవుట్ అవుతుందా?

ప్రభాస్ దగ్గర రూల్స్ నడుస్తాయా?

ప్రభాస్ ను బల్క్ కాల్షీట్లు కోరాడంట సందీప్. స్పిరిట్ సినిమా కోసం వరుసగా కాల్షీట్లు కావాలని, కంటిన్యుటీ మిస్సవ్వకుండా ఉండేందుకు ఈ పని చేయాలని కండిషన్ పెట్టాడంట.

View More ప్రభాస్ దగ్గర రూల్స్ నడుస్తాయా?

బన్నీ సినిమాకు లెక్కలు తేలాల్సి వుందా?

బన్నీకి రెండు వందల కోట్లు ఇచ్చి, అట్లీకి 100 కోట్లు ఇస్తే రెమ్యూనిరేషన్లు అన్నీ కలిపి మూడు వందల యాభై కోట్లు మేరకు చేరిపోతాయి.

View More బన్నీ సినిమాకు లెక్కలు తేలాల్సి వుందా?

దసరా 2 వెనక్కు?

దసరా 2 సినిమా అనౌన్స్ చేసి రోజులు గడచిపోతున్నాయి. సెట్ వర్క్ జరుగుతోంది. అది కీలకం. అది పూర్తయితేనే సినిమా స్టార్ట్ అవుతుంది.

View More దసరా 2 వెనక్కు?

బాలయ్య.. అంత వీజీ కాదు..!

ప్రగ్య జైస్వాల్ పాత్ర చనిపోయిన సీన్ ఒకటి తీయాలి కదా. అది తీస్తున్నపుడు బాలయ్య సీన్, సెట్ అంతా చూసి, యూనిట్‌ను చెడా మడా ఏకి పారేసినట్లు తెలుస్తోంది.

View More బాలయ్య.. అంత వీజీ కాదు..!

ఎక్స్ క్లూజివ్- ఎన్టీఆర్- నీల్.. 1960 బెంగాల్

1960ల్లో బెంగాల్ పరిస్థితుల నేపథ్యంలో రాసుకున్న కథను నీల్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

View More ఎక్స్ క్లూజివ్- ఎన్టీఆర్- నీల్.. 1960 బెంగాల్

సందీప్ వంగా దగ్గర త్రివిక్రమ్ కొడుకు

తెలివైన గురువు తన కొడుకును తన దగ్గరే ఉంచుకోడు. ప్రపంచాన్ని చూసి రమ్మని పంపిస్తాడు. దర్శకుడు త్రివిక్రమ్ అదే చేస్తున్నారు.

View More సందీప్ వంగా దగ్గర త్రివిక్రమ్ కొడుకు

వార్తల్లో బతికేస్తున్న కాంబినేషన్లు

మారుతున్న కాలాన్ని గమనించిన హీరోలు వాళ్లను పక్కన పెట్టేస్తారు. దాంతో ఇక గ్యాసిప్ లు వండించుకుంటూ వార్తల్లో గడిపేస్తుంటారు.

View More వార్తల్లో బతికేస్తున్న కాంబినేషన్లు

హోటల్ కు రాని బాకీ!

వరుసగా సినిమాలు తీయడంతో ఇండస్ట్రీలో నమ్మకం పెరిగింది. కానీ ఫ్లాపులు పలకరించడంతో అవి ఏ బిల్లులు అయినా చెల్లింపులు అంతంత మాత్రంగా సాగుతున్నాయని టాక్.

View More హోటల్ కు రాని బాకీ!