పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సిద్ధమైంది. రిలీజ్ పై ఓవైపు అనుమానాలున్నప్పటికీ, సినిమా మాత్రం రెడీ అవుతోంది. పవన్ సెట్స్ పైకి వస్తే, పార్ట్-1 రెడీ అయిపోతుంది. ఇప్పుడీ సినిమా నుంచి ఎక్స్ క్లూజివ్ డీటెయిల్స్ కొన్ని చూద్దాం.
హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నటించింది నిధి అగర్వాల్. నిన్ననే ఆమె చెప్పినట్టు పవన్ తో ఆమెకు రొమాంటిక్ డ్యూయెట్స్ లాంటివేం ఉండవు. ఓ మిషన్ కోసం ఆమె కోటలోకి అడుగుపెడుతుంది. తప్పించుకునే మార్గం కోసం ఎదురుచూస్తున్న టైమ్ లో వీరమల్లు తారసపడతాడు.
వీరమల్లు సాయంతో కోట నుంచి నిధి అగర్వాల్ తప్పించుకుంటుంది. అక్కడితో ఆమె పోర్షన్ కట్ అవుతుంది. మిగతాది పార్ట్-2లో చూపిస్తారు. అలా హరిహర వీరమల్లు పార్ట్-1లో నిధి అగర్వాల్ పోషించిన పంచమి పాత్ర అర్థాంతరంగా మాయమౌతుంది.
ఇక సినిమాలో పవన్ కల్యాణ్ ఇంట్రో సీన్ అదిరిపోద్ది. ఇందులో గజదొంగ పాత్ర పోషిస్తున్న పవన్, ఓ పడవలోకి ఎక్కిస్తున్న వజ్రాల్ని దొంగతనం చేయడానికొస్తాడు. పడవ ఓనర్ (మురళీ శర్మ)కు చెప్పి మరీ అతడు దొంగతనం చేసే సీన్ హైలెట్. ఈ క్రమంలో పడవపై వచ్చే ఫైట్ ఫ్యాన్స్ కు మంచి కిక్కిస్తుంది. త్వరలోనే మరికొన్ని ఎక్స్ క్లూజివ్ విశేషాలు మీకోసం…
Anni kotlu petti cinema theesthunte story mottam cheppesaru avasarama
Ohh
వీడి కి information కూడా దొడ్డిదారిలో లెట్రిన్ కూర్చుంటే ఒకడు ఇచ్చాడు. వెదవ
సినిమా కథ నీవే రాసెయ్ రా. రాస్కెల్ కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు సినిమా తీస్తే ఊకలో ఈక గాడు నీవు దొడ్లో కూర్చొని ఊహించి రాసేస్తే వాళ్లేం కావాలీ వాళ్ల సొమ్మేం కావాలి. నీ కట్టుకథలు ఆపి సినిమా రిలీజ్ అయ్యేవరకూ ఓపిక పట్టు. ఎలాగూ ఆ సినిమా బాగున్నా నీకు నచ్చదు, నీ విషపు రాతలు ఎలాగూ రాస్తావ్
ఆగు మరీ
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
ఏంట్రా కధ అంతా చెప్పేస్తునావు పిచ్చ శ్రద్ద గా .. ఏముంది నీ మనసులో ..
నాకు తెలిసిన ఇంకొక న్యూస్ – ఈ సినిమాలో విలన్స్ లో ఒకడు పొట్టిగా ఉంటాడట.