ప్లానింగ్ అంటే ఇదేనా నిధి..?

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా తెరకెక్కుతున్న జాట్ సినిమాలో ఆమె ఐటెంసాంగ్ చేయబోతోందంట

View More ప్లానింగ్ అంటే ఇదేనా నిధి..?

ప్రభాస్ కు సందీప్ వంగా డిమాండ్లు?

సందీప్ వంగా హీరో ప్రభాస్ కు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని డిమాండ్లు ప్రభాస్ ముందు వుంచినట్లు తెలుస్తోంది.

View More ప్రభాస్ కు సందీప్ వంగా డిమాండ్లు?

సమంత ఎంగేజ్ మెంట్ రింగ్ ఏమైంది?

విడాకుల తర్వాత చేతికున్న ఆ వజ్రపుటుంగరాన్ని తీసేసింది సమంత. అలా తీసేసిన ఉంగరాన్ని అందమైన పెండెంట్ గా మార్చుకున్నట్టు తెలుస్తోంది.

View More సమంత ఎంగేజ్ మెంట్ రింగ్ ఏమైంది?

త్రివిక్రమ్ కు బన్నీ రిక్వెస్ట్!

ఒక సినిమా స్టార్ట్ చేసి కొంత చేసిన తరువాత ఈ సినిమా కూడా స్టార్ట్ చేయాలన్నదే తన ఆలోచన అని అల్లు అర్జున్ చెప్పినట్లు తెలుస్తోంది.

View More త్రివిక్రమ్ కు బన్నీ రిక్వెస్ట్!

వీరమల్లు విశేషాలు.. ఎక్స్ క్లూజివ్ గా!

గజదొంగ పాత్ర పోషిస్తున్న పవన్, ఓ పడవలోకి ఎక్కిస్తున్న వజ్రాల్ని దొంగతనం చేయడానికొస్తాడు.

View More వీరమల్లు విశేషాలు.. ఎక్స్ క్లూజివ్ గా!

నాగబాబు-ఆరెంజ్-అప్పులు

ఆరెంజ్ సినిమా వల్ల నాగబాబు నష్టపోయి ఉండొచ్చు. ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ అంత మాత్రానికి దివాలా తీసేంత కుదేలైపోలేదు.

View More నాగబాబు-ఆరెంజ్-అప్పులు

5 కోట్లు రేంజ్ నుంచి ఒకేసారి రూ.20 కోట్లు

ఒక్కసారి స్టార్ డమ్ వచ్చిందంటే అలానే ఉంటుంది. ఎన్ని కోట్లు కుమ్మరించడానికైనా నిర్మాతలు రెడీ.

View More 5 కోట్లు రేంజ్ నుంచి ఒకేసారి రూ.20 కోట్లు

రాజాసాబ్.. మరొక్క యాభై రోజులు

అన్నీ కలిపి యాభై నుంచి అరవై రోజులు వర్క్ వుంది రాజాసాబ్ కు. మరి దసరా కు విడుదల సాధ్యం అవుతుందో కాదో?

View More రాజాసాబ్.. మరొక్క యాభై రోజులు

కూలీ సినిమా హక్కులకు డిమాండ్

తెలుగు హక్కులకు 40 కోట్లకు పైగా స్ట్రెయిట్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందువల్ల ఎవరు ఇకపై బేరం చేసినా 40 కోట్లు దాటి బేరం చేయాల్సిందే.

View More కూలీ సినిమా హక్కులకు డిమాండ్

వెంకీ మళ్లీ తప్పు చేస్తారా?

అవసరం అయితే ఆరునెలలు, ఏడాది వెయిట్ చేస్తారు కానీ వెంకీ మరోసారి తప్పు చేయరనే టాక్ సురేష్ కాంపౌండ్ లో వినిపిస్తోంది.

View More వెంకీ మళ్లీ తప్పు చేస్తారా?

ఆ కాంబినేషన్‌కు నిర్మాతలు నో!

ఒకసారి ఖర్చు ఎక్కువ పెట్టించేస్తారని దర్శకుడికి పేరు పడిపోతే, నిర్మాతలు చాలా జాగ్రత్త పడిపోతారు. ఒకసారి దొరికేస్తారు. రెండుసార్లు దొరికేస్తారు. కానీ ప్రతిసారీ బుక్‌ అయ్యిపోరు కదా!

View More ఆ కాంబినేషన్‌కు నిర్మాతలు నో!

అనిరుధ్ రెమ్యునరేషన్.. హమ్మో!

లేటెస్ట్‌గా చేయబోయే నాని-శ్రీకాంత్ ఓదెల “పారడైజ్” సినిమాకు అనిరుధ్ రెమ్యునరేషన్ 15 కోట్లు.

View More అనిరుధ్ రెమ్యునరేషన్.. హమ్మో!

త‌మ‌న్నా.. ల‌వ్ స్టోరీకి బ్రేక‌ప్!

ఇన్నాళ్లూ ల‌వ్ ర‌హ‌స్యంగా త‌న ల‌వ్ లైఫ్ ను పెట్టుకున్న త‌మ‌న్నా ఒక ప్రేమ‌క‌థ‌కు ప్ర‌చారాన్ని ఇచ్చిన కొంత‌కాలానికే బ్రేక‌ప్ వార్త‌ల్లో నిలుస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం.

View More త‌మ‌న్నా.. ల‌వ్ స్టోరీకి బ్రేక‌ప్!

ఆర్థిక సహకారం లేకుంటే కష్టమే!

ఏ సంస్థలకు అయితే ఇబ్బడిముబ్బడిగా నిధులు అందుతాయో, ఆ సంస్థలు చకచకా సినిమాలు ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తాయి.

View More ఆర్థిక సహకారం లేకుంటే కష్టమే!

మీనాక్షికి గురువెవ్వరు ఏపీలో!

నార్త్ ఇండియన్, ఢిల్లీ అమ్మాయి అయిన మీనాక్షికి ఇక్కడి ఆలయాల గురించి, వాటిలో జరిగే పూజల గురించి ఎవరో ఒకరు గైడ్ చేస్తూ ఉండి ఉండాలి.

View More మీనాక్షికి గురువెవ్వరు ఏపీలో!

మీనాక్షి.. మీనాక్షి.. ఏమయింది? ఇంతకీ?

విమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ పదవికి మూడు పేర్లు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది.

View More మీనాక్షి.. మీనాక్షి.. ఏమయింది? ఇంతకీ?

విశ్వంభర ఎప్పుడు?

మెగాస్టార్-యువి కాంబినేషన్ నిర్మాణమవుతున్న భారీ సినిమా విశ్వంభర. ఈ సినిమా విడుదల ఎప్పుడు అన్నది క్వశ్చను మార్కుగా ఉంది.

View More విశ్వంభర ఎప్పుడు?

ఆ మూవీ నుంచి కియరా తప్పుకుందా?

ఇప్పుడామె గర్భం దాల్చడంతో టాక్సిక్ లో ఆమె తప్పుకుంటుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

View More ఆ మూవీ నుంచి కియరా తప్పుకుందా?

వీరమల్లు.. విడుదల కష్టమే?

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం హరిహర వీరమల్లు సినిమా విడుదల కావాలంటే కనీసం ఓ అయిదు రోజులు అయినా పవన్ కళ్యాణ్ షూటింగ్‌కు రావాలి.

View More వీరమల్లు.. విడుదల కష్టమే?

రాజాసాబ్ …మూడు గంటల సినిమా?

సినిమా మొత్తం అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ బెస్డ్ హర్రర్ టచ్ తో వుంటుంది. ఈ మధ్య కాలంలో ఫ్రభాస్ ను ఫన్ మోడ్ లో చూసి చాలా కాలం అయింది.

View More రాజాసాబ్ …మూడు గంటల సినిమా?

ఓటిటి అమ్మకాల మర్మమేమిటి?

కేవలం క్రెడిబులిటీ కారణంగా ఓటిటి సంస్థలు ఇలా చేస్తున్నాయా? లేక ఇంకేమైనా కారణం వుందా అన్నది క్లారిటీ లేదు.

View More ఓటిటి అమ్మకాల మర్మమేమిటి?