అక్షయ్ కుమార్ కచ్చితంగా మంచి నటుడే. కామెడీ పండించడంలో అతడు దిట్ట. ఎన్నో సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి
View More ఈ రీమేక్ వర్కవుట్ అవుతుందా?Movie Gossip
ప్రభాస్ దగ్గర రూల్స్ నడుస్తాయా?
ప్రభాస్ ను బల్క్ కాల్షీట్లు కోరాడంట సందీప్. స్పిరిట్ సినిమా కోసం వరుసగా కాల్షీట్లు కావాలని, కంటిన్యుటీ మిస్సవ్వకుండా ఉండేందుకు ఈ పని చేయాలని కండిషన్ పెట్టాడంట.
View More ప్రభాస్ దగ్గర రూల్స్ నడుస్తాయా?బన్నీ సినిమాకు లెక్కలు తేలాల్సి వుందా?
బన్నీకి రెండు వందల కోట్లు ఇచ్చి, అట్లీకి 100 కోట్లు ఇస్తే రెమ్యూనిరేషన్లు అన్నీ కలిపి మూడు వందల యాభై కోట్లు మేరకు చేరిపోతాయి.
View More బన్నీ సినిమాకు లెక్కలు తేలాల్సి వుందా?దసరా 2 వెనక్కు?
దసరా 2 సినిమా అనౌన్స్ చేసి రోజులు గడచిపోతున్నాయి. సెట్ వర్క్ జరుగుతోంది. అది కీలకం. అది పూర్తయితేనే సినిమా స్టార్ట్ అవుతుంది.
View More దసరా 2 వెనక్కు?బోయపాటి @ 35 కోట్లు
అఖండ 2 సినిమాకు బోయపాటి రెమ్యూనిరేషన్ 35 కోట్లు అని వినిపిస్తోంది.
View More బోయపాటి @ 35 కోట్లుబాలయ్య.. అంత వీజీ కాదు..!
ప్రగ్య జైస్వాల్ పాత్ర చనిపోయిన సీన్ ఒకటి తీయాలి కదా. అది తీస్తున్నపుడు బాలయ్య సీన్, సెట్ అంతా చూసి, యూనిట్‌ను చెడా మడా ఏకి పారేసినట్లు తెలుస్తోంది.
View More బాలయ్య.. అంత వీజీ కాదు..!ఎక్స్ క్లూజివ్- ఎన్టీఆర్- నీల్.. 1960 బెంగాల్
1960ల్లో బెంగాల్ పరిస్థితుల నేపథ్యంలో రాసుకున్న కథను నీల్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
View More ఎక్స్ క్లూజివ్- ఎన్టీఆర్- నీల్.. 1960 బెంగాల్సందీప్ వంగా దగ్గర త్రివిక్రమ్ కొడుకు
తెలివైన గురువు తన కొడుకును తన దగ్గరే ఉంచుకోడు. ప్రపంచాన్ని చూసి రమ్మని పంపిస్తాడు. దర్శకుడు త్రివిక్రమ్ అదే చేస్తున్నారు.
View More సందీప్ వంగా దగ్గర త్రివిక్రమ్ కొడుకువార్తల్లో బతికేస్తున్న కాంబినేషన్లు
మారుతున్న కాలాన్ని గమనించిన హీరోలు వాళ్లను పక్కన పెట్టేస్తారు. దాంతో ఇక గ్యాసిప్ లు వండించుకుంటూ వార్తల్లో గడిపేస్తుంటారు.
View More వార్తల్లో బతికేస్తున్న కాంబినేషన్లుహోటల్ కు రాని బాకీ!
వరుసగా సినిమాలు తీయడంతో ఇండస్ట్రీలో నమ్మకం పెరిగింది. కానీ ఫ్లాపులు పలకరించడంతో అవి ఏ బిల్లులు అయినా చెల్లింపులు అంతంత మాత్రంగా సాగుతున్నాయని టాక్.
View More హోటల్ కు రాని బాకీ!పవన్ కొడుకు ఎంట్రీ రెండేళ్ల తరువాతే
అకీరా ఎంట్రీ ఇప్పుడే కాదు అని తెలుస్తోంది. కనీసం మరో రెండేళ్లు పడుతుందట.
View More పవన్ కొడుకు ఎంట్రీ రెండేళ్ల తరువాతేథమన్ కారు పేమెంట్ ఎలా?
బాలయ్య తన రెమ్యూనిరేషన్ లో కట్ చేసుకోమని వారికి చెప్పి, చెల్లింపు ఏర్పాటు చేసారని తెలుస్తోంది.
View More థమన్ కారు పేమెంట్ ఎలా?కొంప ముంచుతున్న పబ్లిసిటీ
నిర్మాణ యూనిట్ కావాలని సినిమా ప్రమోషన్ కోసం చేసే ఈ వ్యవహారం దర్శకుల నెత్తిన కొమ్ములు మొలిపిస్తోంది.
View More కొంప ముంచుతున్న పబ్లిసిటీడైరక్టర్ గా విష్వక్ సేన్
సినిమా ఫుల్ లెంగ్త్ డైరక్టర్ గా వుంటాడా? లేదా డైరక్టర్ గా ప్రయత్నించే హీరో పాత్రనా?
View More డైరక్టర్ గా విష్వక్ సేన్సూర్య సరసన భాగ్యశ్రీ
భాగ్యశ్రీ అంటే టాలీవుడ్ మాత్రం బాగా ఇష్టపడుతోంది. చాన్స్ లు వెదుక్కుంటూ వస్తున్నాయి.
View More సూర్య సరసన భాగ్యశ్రీక్రియేటివిటీ ముసుగులో వృధా ఖర్చు
ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్న ఈ హీరో, ఆ రెండు సినిమాల నుంచి ఇద్దరు హీరోయిన్లను తప్పించేశాడు.
View More క్రియేటివిటీ ముసుగులో వృధా ఖర్చుహీరో కోరిక తీరలేదు
ఓ చిన్న హీరోకు ఒక కోరిక ఉంది. అతనికి పెద్దగా హిట్‌లు లేకపోయినా, ఓ హీరోయిన్ బొద్దు అందాలకు కుర్రకారులో మంచి క్రేజ్ ఉంది.
View More హీరో కోరిక తీరలేదులైలా.. ఆ లైన్ కూడా కాపీ యేనా!
తన మేకప్ తో ఒక యువతిని అందగత్తెగా తయారు చేసి వేరొకరికి పెళ్లి చేసే కామెడీ సీన్ ఒకటి పాత సినిమాలో ఉంటుంది.
View More లైలా.. ఆ లైన్ కూడా కాపీ యేనా!బ్యాంక్ వేలానికి సినిమా సెలబ్రిటీ ఇల్లు?
టాలీవుడ్ లోని ఓ సీనియర్ హీరోకి సంబంధించిన ఇల్లు ఒకటి బ్యాంక్ వేలానికి వచ్చే అవకాశం వుందనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.
View More బ్యాంక్ వేలానికి సినిమా సెలబ్రిటీ ఇల్లు?ఎక్స్‌క్లూజివ్ – విశ్వంభరలో మరో మెగా హీరో
సాయిధరమ్ తేజ్ గతంలో పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేశారు. ఇప్పుడు పెద్ద మేనమామ మెగాస్టార్ సినిమాలో చేస్తున్నారు.
View More ఎక్స్‌క్లూజివ్ – విశ్వంభరలో మరో మెగా హీరోసరైన జోడీ డేటింగ్‌లో ఉన్నారట
ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అలా అని ముంబయి జోడీల మాదిరిగా ఎక్కడా ఈ ఇద్దరూ కలిసి కనిపించడం లేదు.
View More సరైన జోడీ డేటింగ్‌లో ఉన్నారటఆ గ్లింప్స్.. ఈ గ్లింప్స్.. ఒకటే స్క్రీన్ ప్లే?
తొలి గ్లింప్స్ తయారీకి కాస్త భారీగానే ఖర్చయింది. ఏదైనా టైమ్ మీద వదిలేయాలి. లేదంటే ఇలాగే ఇబ్బంది అవుతుంది.
View More ఆ గ్లింప్స్.. ఈ గ్లింప్స్.. ఒకటే స్క్రీన్ ప్లే?విశ్వంభర.. మరింత వెనక్కి?
విశ్వంభర డిజిటల్ అమ్మకాలు ఇప్పటి వరకు జరగలేదు. బేరాలు సాగుతున్నాయి. నిర్మాతలు 60 ల దగ్గర వుంటే ఓటిటి సంస్థలు 30 ల దగ్గర వున్నారు.
View More విశ్వంభర.. మరింత వెనక్కి?రియల్ ఎస్టేట్ VS టాప్ హీరో
ఓ స్టూడియోలో వుండి, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ కు ఫోన్ చేసి, గట్టి వార్నింగ్ ఇచ్చి, రప్పించి, కొన్ని కాగితాల మీద, చెక్కుల మీద సంతకాలు తీసుకుని..
View More రియల్ ఎస్టేట్ VS టాప్ హీరోబోయపాటి డేట్స్‌ను అలా వాడతారా?
ఇటీవల మీడియాతో మాట్లాడినప్పుడూ సరదాగా, “మనం మంచి యాక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్నామని చెప్పలేదా?” అంటూ చైతన్యతో కలిసి ఒక సంకేతం ఇచ్చారు.
View More బోయపాటి డేట్స్‌ను అలా వాడతారా?డోలాయమానంలో లైలా సెన్సార్
ఒక వేళ సెన్సారు వాళ్లు ఎ సర్టిఫికెట్ ఇస్తే ఏం చేయాలి. సినిమాలో కమర్షియల్ గా వర్కవుట్ అవుతాయి అనుకున్న సీన్లు, డైలాగులు కోసేసి యు/ఎ ఇస్తే ఏం లాభం?
View More డోలాయమానంలో లైలా సెన్సార్మౌనం అర్ధాంగీకారమా సమంతా..?
ఈ సంవత్సరం నేను అన్నీ మరిచిపోయి ముందుకెళ్తాను, చాలా విశ్వాసం, ధైర్యంతో ముందడుగు వేస్తాను. అద్భుతాల్ని ఎవ్వరూ ఆపలేరు
View More మౌనం అర్ధాంగీకారమా సమంతా..?