పవన్ కొడుకు ఎంట్రీ రెండేళ్ల తరువాతే

అకీరా ఎంట్రీ ఇప్పుడే కాదు అని తెలుస్తోంది. కనీసం మరో రెండేళ్లు పడుతుందట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సదా పక్కన కనిపిస్తున్నాడు అకీరా. పవర్ స్టార్ కుమారుడు. త్వరలో సినిమా ఎంట్రీ ఇస్తాడని, మెగా వారసుడు అవుతాడని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ అకీరా ఎంట్రీ ఇప్పుడే కాదు అని తెలుస్తోంది. కనీసం మరో రెండేళ్లు పడుతుందట.

అకీరా ఎంట్రీని 2027 తరువాతే పవన్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దానికి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏమీ లేదు. కాస్త మాన్లీ లుక్స్ రావాలంటే కాస్త ఏజ్ రావాలి అనే ఆలోచన మాత్రమే దీని వెనుక వుంటుంది. పైగా సరైన, అద్భుతమైన స్క్రిప్ట్ కూడా దొరకాలి. దాని కోసం వెదుకులాడితే దొరకదు. ఎప్పుడో అప్పుడు దానంతట అదే సడెన్‌గా వస్తుంది.

ఈ లోగా పవన్ పూర్తి చేయాల్సిన సినిమాలు రెండు వున్నాయి. హరి హర వీరమల్లు, ఓజి. ఈ రెండు సినిమాలు పూర్తి కావడానికి పెద్దగా టైమ్ అక్కరలేదు. కానీ ఆ పాటి టైమ్ కూడా పవన్ కేటాయించలేకపోతున్నారు. పట్టుమని చెరో పది రోజులు కేటాయిస్తే రెండు సినిమాలు పూర్తి అయిపోతాయి. 2025-26 లో వాటిని విడుదల చేసేసుకోవచ్చు. ఆ పైన పవన్ ఇంక సినిమాలు చేయకపోవచ్చు.

అకీరా లాంచ్ బాధ్యతలు పూర్తిగా త్రివిక్రమ్ మీదనే వున్నాయి. బ్యానర్ ఎలాగూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నే. కానీ అవన్నీ రెండేళ్ల తరువాత మాత్రమే.

12 Replies to “పవన్ కొడుకు ఎంట్రీ రెండేళ్ల తరువాతే”

    1. ఐదేళ్లు కళ్ళు మూసుకోండి.. అయిదేళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం అంటూ నీలాంటి కొండగొర్రెలు భజన చేసుకొంటున్నారు కదా.. అది తప్పు కాదా..?

      1. మా నాలుగో పెళ్ళాం గురించి ఏం చెప్పినా, అది స్వయంగా ఏం చేసినా(ఏదీ కూడా దాని వల్ల కాని పని, అయినా సరే) అది సంసారమే!

  1. ఈరోజు 7 పీఎం ఎదో “బ్లాస్ట్” అన్నావు.. ఏమైంది.. మూసేసుకొన్నావు..

    ఆ బ్లాస్ట్ చూసి.. నీ కళ్ళు బైర్లు కమ్మాయా..?

    ఒక తొప్పాస్ స్టేట్మెంట్ తీసుకొచ్చి.. బ్లాస్ట్ అంటూ ఊగిపోయారు..

    మరి.. సాక్షి తో కలిసి తిరుగుతున్న వల్లభనేని వంశి కి తెలియదా.. అది చట్ట విరుద్ధం అని.. అందుకే దొరికిపోయారు..

    ..

    మీరేంటో .. మీ బ్లాస్టులేంటో.. తిరిగి తిరిగి అది మీ ముడ్డినే పేల్చేస్తుంది..

Comments are closed.