క సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు హీరో కిరణ్ అబ్బవరం. లేటెస్ట్ మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ సినిమా చేస్తున్నాడు. “దిల్ రుబా” అనే ఈ సినిమా మార్చి 14న విడుదల కాబోతోంది. ఈ సినిమాను సరిగమ సంస్థ నిర్మిస్తోంది. సరిగమ ఆడియో సంస్థ తెలుగులో నిర్మిస్తున్న తొలి సినిమా ఇది. అందుకే పాటల మీద కీలకంగా దృష్టి పెట్టింది.
రెండో సింగిల్‌ను ఈ రోజు విడుదల చేసింది. “హే జిందగీ.. హే జిందగీ” అంటూ సాగిన ఈ పాటను భాస్కర భట్ల రాశారు. సామ్ సిఎస్ స్వరకల్పన చేసారు.
వింటేజ్ స్టయిల్ వెస్ట్రన్ మెలోడీగా పాటను తయారు చేశారు. పాట పిక్చరైజేషన్ బాగుంది. కిరణ్ అబ్బవరం, రుక్సార్ పెయిర్ బాగుంది. వాళ్ల మీద చిత్రీకరించిన తీరు బాగుంది. సిట్యువేషన్‌కు తగినట్లు పాట, పాట సాహిత్యానికి తగినట్లు ట్యూన్, ఈ రెండింటికి సరిపోయే విధంగా డ్యాన్స్ మూవ్ మెంట్స్ బాగా సెట్ అయ్యాయి.
మార్చి 14న విడుదలవుతున్న ఈ సినిమాకు కొద్దిపాటి ప్యాచ్ వర్క్ మాత్రం మిగిలి ఉంది. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సరిగమ ఈ సినిమాకు నిర్మాతలు.
కిరణ్ రెడ్డి అబ్బవరం కదా వీడు
Good kiran sir
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,