చిరు, కమల్, బచ్చన్ చేసిన లాంటి సినిమా

గతంలో కమల్ హాసన్ చేసిన ఓల్డ్ స్కూల్ డ్రామా టైపులో ఇది ఉంటుంది. ఇలాంటి సినిమాల్ని గతంలో అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ లో చేశారు.

View More చిరు, కమల్, బచ్చన్ చేసిన లాంటి సినిమా

త్యాగరాజులు- నితిన్.. దిల్ రాజు.. వేణు శ్రీరామ్

నిర్మాత బలమైన వాడైతే హీరోని ఆడేసుకుంటారు. హీరో బలమైన వాడైతే నిర్మాతతో ఆడేసుకుంటాడు. హీరో నితిన్ కన్నా నిర్మాత నాగవంశీ బలంగా కనిపిస్తున్నాడు.

View More త్యాగరాజులు- నితిన్.. దిల్ రాజు.. వేణు శ్రీరామ్

వేసవి మీద యుద్ద ప్రభావం!

దేశం అంతా యుద్దం మూడ్ అలుముకుంది. యుద్దం రావచ్చు.. రాకపోవచ్చు. కానీ జనాల దృష్టి అటు వెళ్లిపోయింది.

View More వేసవి మీద యుద్ద ప్రభావం!

ఆ గ్లింప్స్.. ఈ గ్లింప్స్.. ఒకటే స్క్రీన్ ప్లే?

తొలి గ్లింప్స్ తయారీకి కాస్త భారీగానే ఖర్చయింది. ఏదైనా టైమ్ మీద వదిలేయాలి. లేదంటే ఇలాగే ఇబ్బంది అవుతుంది.

View More ఆ గ్లింప్స్.. ఈ గ్లింప్స్.. ఒకటే స్క్రీన్ ప్లే?

ఎన్టీఆర్ వాయిస్ తీసేస్తే..?

“రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం..” అనే అరివీర ఎలివేషన్ తో విజయ్ దేవరకొండను ప్రజెంట్ చేయడం బాగుంది.

View More ఎన్టీఆర్ వాయిస్ తీసేస్తే..?