స్వయంభు… షూటింగ్ పూర్తి

నిఖిల్ గెటప్, ఇప్పటికే బయటకు వచ్చిన కొన్ని స్టిల్స్ అన్నీ ఆసక్తికరంగా వున్నాయి. వన్స్ ప్రమోషన్ మెటీరియల్ బయటకు రావడం మొదలైతే సినిమాకు బజ్ వేరే లెవెల్ లో వుంటుంది.

View More స్వయంభు… షూటింగ్ పూర్తి