హరిహర వీరమల్లు సినిమా నుంచి పాట ప్రోమో, పాటలు వచ్చాయి. ప్రతి ప్రచారం కంటెంట్ మీద మార్చి 28 విడుదల అంటూ వేస్తూ వస్తున్నారు. కానీ అదే డేట్‌కు వస్తున్న మరో రెండు సినిమాలు నితిన్ రాబిన్ హుడ్, కుర్ర హీరోల మ్యాడ్ 2 సినిమాలు కూడా వెనక్కి తగ్గడం లేదు. కంటెంట్ మీద కంటెంట్ వదులుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్నా కూడా గట్టి పోటీ అనే భయం లేదా.. లేక రాదనే నమ్మకమా?
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం హరిహర వీరమల్లు సినిమా విడుదల కావాలంటే కనీసం ఓ అయిదు రోజులు అయినా పవన్ కళ్యాణ్ షూటింగ్‌కు రావాలి. సినిమా విడుదల సరిగ్గా నెల రోజుల్లో ఉంది. పోనీ మిగిలిన సీన్లు అన్నీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసేసి, రెడీగా వుంచుకున్నా, పవన్ సీన్లు యాడ్ చేయాలంటే అయిదు రోజుల షూట్, అయిదు రోజులు పోస్ట్ ప్రొడక్షన్ కనీసం కావాలి. అంటే ముప్ఫై రోజుల్లో పది రోజులు దానికే పోతాయి.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 21 వరకు ఉంటాయని తెలుస్తోంది. ఈ టైమ్‌లో పవన్ కళ్యాణ్ షూటింగ్‌కు రావడం అంటే కాస్త కష్టమే. కచ్చితంగా పూర్తి చేసి తీరాలి అనే కమిట్‌మెంట్ ఉంటే శని, ఆదివారాలు వర్క్ చేయాలి. అలా రెండు మూడు సార్లు చేస్తే వర్క్ పూర్తవుతుంది. ఇది అంత సాధ్యమయ్యే వ్యవహారం కాదు.
అందువల్ల హరిహర వీరమల్లు టీమ్ హడావుడే తప్ప మార్చి 28కి సినిమా విడుదలయ్యే చాన్స్ చాలా అంటే చాలా తక్కువ.
“యాత్ర 11” విడుదల ఎప్పుడు??
Neeammapooklo dondakaaya
నీ అమ్మా & పెళ్ళాం ‘గుద్దలో నా వట్టకాయ
London YATRA taruvathaa
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,