“నువ్వు నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధిక” అంటాడు డీజే టిల్లూ. ఆ సినిమాలో సూపర్ హిట్ డైలాగ్స్ లో ఒకటిది. ఏ సందర్భంలో హీరో ఆ డైలాగ్ అన్నాడో అందరికీ తెలుసు. ఇప్పుడిదే డైలాగ్ ను బేస్ చేసుకొని విశ్వక్ సేన్ పై ఓ రేంజ్ లో మీమ్స్ పడుతున్నాయి.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే విశ్వక్ సేన్.. మైక్ పట్టుకుంటే ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసే విశ్వక్ సేన్.. వివాదాలు రేపొద్దంటూ మీడియాకు చెబుతుంటే, అంతా పైన చెప్పుకున్న డీజే టిల్లూ డైలాగ్ ను గుర్తుచేసుకున్నారు.
లైలా మూవీ ట్రయిలర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ కు ఓ ప్రశ్న ఎదురైంది. నందమూరి కాంపౌండ్ నుంచి మెగా కాంపౌండ్ కు వచ్చారా అనేది ఆ ప్రశ్న. దీనిపై విశ్వక్ ఒకింత సీరియస్ అయ్యాడు. తన ఇంటికి కాంపౌండ్ వాల్ ఉందేమో కానీ ఇండస్ట్రీలో మాత్రం ఎలాంటి కాంపౌండ్ వాల్స్ లేవన్నాడు.
లేని కాంపౌండ్ వాల్స్ ను క్రియేట్ చేయొద్దని, వివాదాలు రేపొద్దని బుద్ధిమంతుడిగా మాట్లాడాడు. ఇదే విశ్వక్ సేన్ గతంలో మైక్ పట్టుకుంటే వివాదాలు రేగిన సందర్భాలు అనేకం. ఇప్పుడా వివాదాలు గురించి చెప్పుకుంటే పేజీలు సరిపోవు, చర్చిస్తే గంటలు చాలవు.
అలాంటి విశ్వక్ సేన్ తన శైలికి భిన్నంగా మాట్లాడేసరికి, సోషల్ మీడియాలో మీమర్స్ రెచ్చిపోయారు. “నిజంగా నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావా విశ్వక్” అంటూ మీమ్స్ తో రెచ్చిపోతున్నారు.
ప్లే బాయ్ వర్క్ >> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది,
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు,