శత్రువులు స‌రిపోలేదా జ‌గ‌న్‌?

త‌న‌కు విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త లేవ‌ని జ‌గ‌న్ అంటే, ఉన్నాయి కాబ‌ట్టే ప్ర‌లోభాల‌కు లొంగ‌లేద‌ని విజ‌య‌సాయిరెడ్డి స‌మాధానం ఇచ్చారు.

వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇప్ప‌టికే చాలా మంది శ‌త్రువులున్నారు. రాజ‌కీయాల్లో స‌హ‌జంగా ప్ర‌త్య‌ర్థులుంటారు. కానీ వైఎస్సార్‌, ఆయ‌న త‌న‌యుడి విష‌యంలో మాత్రం తీవ్రంగా ద్వేషించే, అభిమానించే వాళ్లున్నారు. అయితే వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప‌ట్టువిడుపుల‌తో వెళ్లేవాళ్లు. కానీ జ‌గ‌న్ ఒక్క‌సారి త‌న‌ను వ్య‌తిరేకిస్తే, అలాంటి వారిని ప‌ర్స‌న‌ల్‌గా తీసుకుంటుంటారు. ఈ ధోర‌ణి రాజ‌కీయాల్లో మంచిది కాదు.

రాజ‌కీయాల్లో ప‌రిస్థితులు ఎలాంటి వాళ్ల‌నైనా ఒక్కోసారి వెన‌క‌డుగు వేసేలా చేస్తుంటాయి. తెలివిగా న‌డుచుకుంటేనే భ‌విష్య‌త్ వుంటుంది. మొండిగా ముందుకుపోతే ఇబ్బందులు త‌ప్ప‌వు. ఈ విష‌యంలో జ‌గ‌న్ వైఖ‌రి కొంత భిన్నంగా వుంటోంది.

ఈ నేప‌థ్యంలో మీడియా స‌మావేశంలో జ‌గ‌న్ త‌న‌పై చేసిన కామెంట్స్ విజ‌య‌సాయిరెడ్డికి కోపం తెప్పించేలా ఉన్నాయి. సాయిరెడ్డి మ‌న‌సుని గాయ‌ప‌రిచ‌న‌ట్టు… ఆయ‌న ట్వీట్ చూస్తే అర్థం చేసుకోవ‌చ్చు. ఇంకా మూడేళ్ల‌కు పైగా రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం వుండ‌గానే, అది కూడా వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న త‌రుణంలో విజ‌య‌సాయిరెడ్డి రాజీనామా నైతికంగా జ‌గ‌న్‌కు పెద్ద దెబ్బే. అయితే పార్టీ న‌డిపే నాయ‌కుడికి కాస్త ఓర్పు వుండాలి.

నాలుగు గోడ‌ల మ‌ధ్య త‌మ వాళ్ల‌తో ఏం మాట్లాడినా ఎవ‌రికీ ఇబ్బంది లేదు. కానీ మీడియా ఎదుట బ‌హిరంగంగా అభిప్రాయాల్ని వ్య‌క్తం చేసేట‌ప్పుడు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సి వుంటుంది. రాజ‌కీయాల్లో వ్య‌క్తిత్వం, విశ్వ‌స‌నీయ‌త గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే, రాజ‌కీయాల్లో లేనివే అవి కాబ‌ట్టి. కానీ జ‌గ‌న్ ప‌దేప‌దే విలువ‌ల గురించి మాట్లాడుతుంటారు. విలువ‌ల్ని పాటించ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం.

కానీ త‌న‌కు మాత్ర‌మే విలువ‌లున్న‌ట్టు, ఇత‌రులెవ‌రికీ లేవ‌నే అర్థం ధ్వ‌నించేలా జ‌గ‌న్ మాట్లాడ్డంతోనే విజ‌య‌సాయిరెడ్డికి మండిన‌ట్టుంది. మ‌నంత‌కు మ‌న‌మే భ‌య‌ప‌డో, ఏదో కార‌ణం చేత‌నో మ‌న వ్య‌క్తిత్వాన్నో, విశ్వ‌స‌నీయ‌త‌నో బ‌లిపెట్లో, రాజీ అయి, మ‌నం పోతే గౌరవం ఏంటి? మ‌న వ్యాల్యూ ఏంది? మ‌న క్యారెక్ట‌ర్ ఏంది? సాయిరెడ్డికైనా, పోయిన ముగ్గురు ఎంపీలకైనా ఇదే వ‌ర్తిస్తుంద‌ని జ‌గ‌న్ అన‌డం గ‌మ‌నార్హం.

త‌న‌ను పిరికివాడిగా జ‌గ‌న్ ప‌రోక్ష కామెంట్స్ చేశార‌ని విజ‌య‌సాయిరెడ్డి అర్థం చేసుకున్నారు. విజ‌య‌సాయిరెడ్డి రాజీనామా సంద‌ర్భంలో జ‌గ‌న్‌ను గొప్ప‌గా ప్ర‌శంసించారు. త‌న‌లాంటి వాళ్లు వెయ్యి మంది పార్టీకి దూర‌మైనా, రాజీనామా చేసినా, వైసీపీకి ఏం కాద‌ని విజ‌య‌సాయిరెడ్డి అన్న సంగ‌తి తెలిసిందే. త‌న‌పై వ్య‌తిరేక కామెంట్స్ చేయ‌కుండా, గొప్ప‌గా నిష్క్ర‌మించిన సాయిరెడ్డిపై మ‌న‌సులో ఏమున్నా జ‌గ‌న్ బ‌య‌టికి మాట్లాడ‌కుండా వుండాల్సింది.

కానీ జ‌గ‌న్ అలా వుండ‌క‌పోవ‌డంతో విజ‌య‌సాయిరెడ్డి ఎక్స్ వేదిక‌గా త‌న ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించారు. త‌న‌కు విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త లేవ‌ని జ‌గ‌న్ అంటే, ఉన్నాయి కాబ‌ట్టే ప్ర‌లోభాల‌కు లొంగ‌లేద‌ని విజ‌య‌సాయిరెడ్డి స‌మాధానం ఇచ్చారు. అంతేకాదు, భ‌యం అనేది త‌న ర‌క్తంలోనే లేద‌ని జ‌గ‌న్‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. రాజ‌కీయాలు వ‌ద్ద‌ని వెళ్లిపోయిన విజ‌య‌సాయిని కూడా జ‌గ‌న్ శ‌త్రువుగా ఎందుకు భావిస్తున్నారో అర్థం కాని ప్ర‌శ్న‌. ఇప్ప‌టికే ఉన్న శ‌త్రువులు స‌రిపోలేద‌ని, త‌న‌ను అభిమానించే వాళ్ల‌ను కూడా గిల్లి మ‌రీ కొత్త‌గా త‌యారు చేసుకుంటున్నార‌నే అనుమానం క‌లుగుతోంది.

54 Replies to “శత్రువులు స‌రిపోలేదా జ‌గ‌న్‌?”

    1. డాక్టర్ కి కూడా చీరాకు వచ్చి సరైన మందులు రాయటం లేదనుకుంటా

  1. ఎక్కడో charted accountant గా ఉన్న సాయి రెడ్డి ని ఏకంగా ఎంపీ ని చేసి , పార్లమెంటరీ నాయకుడిని చేసి , పార్టీ లో No 2 చేసినప్పుడు కనీస స్థాయి విధేయత జగన్ ఆశించటం లో తప్పు లేదు పిలగా వెంకటి.

    1. ఎక్కడో అప్పుల్లో ఉన్నవాడిని అయిదు ఏళ్ళు తిరిగేలోగా డబ్బా కంపెనీలు పెట్టి దేశం లోనే ఎక్కువ టాక్స్ పయిగా చేసినోడిని, తన కోసం 16 నెలలు జైలు లో ఉన్నోడిని అవమానపరచడం తప్పుకాడా?

  2. YSRCP అనే మ0చానికి 5 కోళ్లలో..ఇప్పుడు “S” అంటే సాయిరెడ్డి ‘పోయాడు

    ఇక “R” కి పొగ పెట్టారు.. రేపో మాపో ‘out అయ్యేలా ఉంది.

    ఇక Yv ‘సుబ్బిగాడు, C చెవి, P పెద్ది ‘చెడ్డీస్ మాత్రమే మిగిలి

    ‘YSRCP పోయి ‘YCP అవుతుంది.

    It will be no more ‘YSR Party..

  3. ‘YSRCP కి ఉన్న 5 స్తంబాల్లో ..ఇప్పుడు “S” అంటే సాయిరెడ్డి ‘పోయాడు

    ఇక “R” కి పొగ పెట్టారు.. రేపో మాపో ‘out అయ్యేలా ఉంది.

    ఇక Y’v ‘సుబ్బిగాడు, C చెవి, P పెద్ది ‘చెడ్డీస్ మాత్రమే మిగిలి

    ‘YSRCP పోయి ‘YCP అవుతుంది.

    It will be no more ‘YSR Party..

      1. పార్టీ పెట్టింది ఎందుకోసం ముఫై ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవడం దేనికోసం కార్యకర్తల కోసమా…

      2. కాంగ్రెస్ విభజన చేసి తన గొయ్యి తాను తవ్వుకోకుండా ఉండి ఉంటె ..ఇప్పటికి ఎవరు ఉండే వారు కాదు మాస్టారు ..

      1. అవును, పాలేరుకి కనీసం జీతం వస్తుంది. పొత్తు లేకపోయినా గత పది సం. లు గా బీజేపీ ఎజెండా ని మోస్తూ మోడీ, షా లకి కట్టు బానిస గా పని చేస్తున్నది ఎవరో తెలుసు.

      2. అవును, పాలేరుకి కనీసం జీతం వస్తుంది. పొత్తు లేకపోయినా గత పది సం. లు గా బీజేపీ ఎజెండా ని మోస్తూ మోడీ, షా లకి కట్టు బానిస గా పని చేస్తున్నది ఎవరో తెలుసు.

  4. ఈయన గారు మోడీ కి భయపడి బిజెపి కి రాజీపడి ఇప్పుడు భయం అంటే తెలియదు అంటే ఎట్లా. ఒక్కసారి కాకపోతే తన హయాంలో ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వాన్ని నీలాదీసాడా చెప్పు

  5. ఈయన గారు మోడీ కి భయపడి బిజెపి కి రాజీపడి ఇప్పుడు భయం అంటే తెలియదు అంటే ఎట్లా. ఒక్కసారి కాకపోతే తన హయాంలో ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వాన్ని నీలాదీసాడా చెప్పు

  6. ఈయన గారు మోడీ కి భయపడి బిజెపి కి రాజీపడి ఇప్పుడు భయం అంటే తెలియదు అంటే ఎట్లా. ఒక్కసారి కాకపోతే తన హయాంలో ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వాన్ని నీలాదీసాడా చెప్పు

  7. ఈయన గారు మోడీ కి భయపడి బిజెపి కి రాజీపడి ఇప్పుడు భయం అంటే తెలియదు అంటే ఎట్లా. ఒక్కసారి కాకపోతే తన హయాంలో ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వాన్ని నీలాదీసాడా చెప్పు

  8. ఈయన గారు మోడీ కి భయపడి బిజెపి కి రాజీపడి ఇప్పుడు భయం అంటే తెలియదు అంటే ఎట్లా. ఒక్కసారి కాకపోతే తన హయాంలో ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వాన్ని నీలాదీసాడా చెప్పు

  9. ఈయన గారు మోడీ కి భయపడి బిజెపి కి రాజీపడి ఇప్పుడు భయం అంటే తెలియదు అంటే ఎట్లా. ఒక్కసారి కాకపోతే తన హయాంలో ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వాన్ని నీలాదీసాడా చెప్పు

  10. ఈయన గారు మోడీ కి భయపడి బిజెపి కి రాజీపడి ఇప్పుడు భయం అంటే తెలియదు అంటే ఎట్లా. ఒక్కసారి కాకపోతే తన హయాంలో ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వాన్ని నీలాదీసాడా చెప్పు.

  11. ఈయన గారు మోడీ కి భయపడి బిజెపి కి రాజీపడి ఇప్పుడు భయం అంటే తెలియదు అంటే ఎట్లా. ఒక్కసారి కాకపోతే తన హయాంలో ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వాన్ని నీలాదీసాడా చెప్పు.

  12. ఈయన గారు మోడీ కి భయపడి బిజెపి కి రాజీపడి ఇప్పుడు భయం అంటే తెలియదు అంటే ఎట్లా. ఒక్కసారి కాకపోతే తన హయాంలో ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వాన్ని నీలాదీసాడా చెప్పు.

  13. ఈయన గారు మోడీ కి భయపడి బిజెపి కి రాజీపడి ఇప్పుడు భయం అంటే తెలియదు అంటే ఎట్లా. ఒక్కసారి కాకపోతే తన హయాంలో ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వాన్ని నీలాదీసాడా చెప్పు.

  14. ఈయన గారు మోడీ కి భయపడి బిజెపి కి రాజీపడి ఇప్పుడు భయం అంటే తెలియదు అంటే ఎట్లా. ఒక్కసారి కాకపోతే తన హయాంలో ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వాన్ని నీలాదీసాడా చెప్పు.

  15. Veellu em cheppinaa …daniko hype techhe TV , paper untai… daniki like lu pette paytm batch untadi… tdp , janasena lo kalavaleni oka vargam voters.. tappanisari paristhithullo annayani baristunnaru…

    Soniya ante bayam ledu… bail kosam kallu pattukuntam

    Bjp ante bayam ledu… modi ko vangi kallu mokkutam

    Ed ante bayam ledu… discharge petitions vesi delay chestam…

    Wife ante bayam ledu… intlo ne tdp set vesi poojalu chestam..

    Media ante bayam ledu… recorded msgs matrame release chestam

  16. అయ్యా గ్యాస్ ఆంధ్ర

    నీకన్నా వెధవన్నర వెధవ ఈ భూ ప్రపంచంలో భూతద్దం వేసి వెతికిన దొరకకపోవచ్చు. ఎందుకంటే అతని ధోరణి నచ్చక చాలామంది అతని నుంచి విడిపోయారు . ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి నువ్వు ఆయన మోచేతి కింద నీళ్ళు తాగుతూనే ఉన్నావు. ఈరోజుకి కూడా ఆయనంటే ఏమిటో నీకు కొద్దిగా కూడా తెలిసినట్టు లేదు. ఆయన ఒక మూర్ఖశిఖమని అన్న సంగతి నీకు తెలియకపోవడమే చిత్రాలు చిత్రంలో కెల్లా విచిత్రమిది. ఆయన మట్టి కొట్టుకొని పోవడానికి కారణం ఆయన అనుసరించిన విధానాలు కారణం అన్న సంగతి ఎవరిని అడిగినా చెప్తారు నీవు తప్ప. ఇలా ఒక్కొక్కరే వెళ్ళిపోతుంటే మీ పేరు చివరకు మిగిలేది ఏక్ నిరంజన్ ఆయన ఒక్కరే. హాయ్ అనుకో అర్థం కాదు ఒకటి చెప్తే వినడు

    అదే ఆయన ను ముంచింది .

    1. ఇంకేముంది.. డిక్కా డిక్కా డిం డిం.. డిక్కా డిక్కా డిం డిం… డిక్కా డిక్కా డిం డిం!! 🤣🤣🤣

  17. ఏందో ఎలేవేషన్స్ తప్పించి వాటికీ తగ్గట్టు ఎక్కడ రాజకీయం కనపడదు ..

  18. “అయితే వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప‌ట్టువిడుపుల‌తో వెళ్లేవాళ్లు. కానీ జ‌గ‌న్ ఒక్క‌సారి త‌న‌ను వ్య‌తిరేకిస్తే, అలాంటి వారిని ప‌ర్స‌న‌ల్‌గా తీసుకుంటుంటారు.ఈ ధోర‌ణి రాజ‌కీయాల్లో మంచిది కాదు. – అలాంటి వెధవలను సైకోలు అంటారు రా GA!!

  19. “అయితే వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప‌ట్టువిడుపుల‌తో వెళ్లేవాళ్లు. కానీ జ‌గ‌న్ ఒక్క‌సారి త‌న‌ను వ్య‌తిరేకిస్తే, అలాంటి వారిని ప‌ర్స‌న‌ల్‌గా తీసుకుంటుంటారు.ఈ ధోర‌ణి రాజ‌కీయాల్లో మంచిది కాదు. – అలాంటి వెధవలను సై*కోలు అంటారు రా GA!!

  20. “అయితే వైఎస్ ప‌ట్టువిడుపుల‌తో వెళ్లేవాళ్లు. కానీ జ‌గ‌న్ ఒక్క‌సారి త‌న‌ను వ్య‌తిరేకిస్తే, అలాంటి వారిని ప‌ర్స‌న‌ల్‌గా తీసుకుంటుంటారు.ఈ ధోర‌ణి రాజ‌కీయాల్లో మంచిది కాదు. – అలాంటి వెధవలను సై*కోలు అంటారు రా GA!!

  21. “అయితే వై*ఎస్ ప‌ట్టువిడుపుల‌తో వెళ్లేవాళ్లు. కానీ జ‌గ‌న్ఒక్క‌సారి త‌న‌ను వ్య‌తిరేకిస్తే, అలాంటి వారిని ప‌ర్స‌న‌ల్‌గా తీసుకుంటుంటారు.ఈ ధోర‌ణి రాజ‌కీయాల్లో మంచిది కాదు. – అలాంటి వెధవలను సై*కోలు అంటారు రా GA!!

  22. జగన్ పదే పదే విలువలు పాటిస్తుంటారు ఇది శుభ పరిణామం

    విలువలు అని కొత్త బ్రాండ్ ఏమైనా వచ్చిందా బ్రో మార్కెట్ లోకి?

    లేక నువ్వే ఆ బ్రాండ్ కొట్టేసి ఈ ఆర్టికల్ రాసావా?

  23. సొంత తండ్రి పైకి పంపి, ఆ ప్లాన్ వర్క్ అవలేదు అని

    చిన్నానని కూడా చం*పిన సైకో గాడు కి విశ్వ*సనీయత అనేది వుంది అని గ్రేట్ ఆంద్ర గట్టి న*మ్మకం.

    తప్పదు, వాడు పడేసిన అవి*నీతి ఎంగి*లి బి*చ్చం డబ్బు*లు కోసం ఇలాంటి బెవ*ర్సు బాని*సత్వం తప్ప*దు గ్రేట్ ఆంద్ర.

  24. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా వజలిన్ డబ్బా తీసుకుల్లి. వంగునే వాడు ప్యాలస్ పులకేశి.

    కాంగ్రెస్ టైమ్ నుండి బాగా అలవాటు పిల్లాడుకి.

  25. తం*డ్రి నీ పైకి పం*పి, ఆ ప్లాన్ వ*ర్క్ కాక

    చిన్నా*న్న నీ చం*పి , ఆ ప్లా*న్ వ*ర్క్ అ*య్యి

    తర్వాత ఇంకోసారి ప*దవి కో*సం

    త*ల్లి, చె*ల్లి కి ప్లా*న్ చేస్తే వాళ్ళు తెలి*విగా తప్పిం*చుకున్న దా*న్నే

    మన గ్రే*ట్ ఆం*ధ్ర వెన*కటి రె*డ్డి గారు విలు*వలు అని చెబు*తున్నారు.

    ఇన్ని చేసిన వాడిని అర*బ్బు దేశా*ల్లో ఐతే త*ల కిందు*లుగా రో*డ్డు మీ*ద వేలా*డదీసి రా*ళ్ళు తో కొ*ట్టే వాళ్ళు.

    వైఎ*స్ఆర్ అంటే ప్రే*మ లే*దు కాబట్టి, కా*బట్టి ఇంకా వా*డికే ఓ*ట్లు వేసి ఎన్ను*కున్నారు, గొ*ప్ప కడ*ప జనాలు.

Comments are closed.