తన ప్రతిష్టను తానే తగ్గించుకుంటున్న చిరు

నిజానికి చిన్న సినిమాల్ని చిరంజీవి ముందే చూస్తారు, ఆ తర్వాతే ప్రచారం చేస్తారు. కానీ లైలా విషయంలో అలా జరగలేదు.

నిన్న రిలీజైన 2 సినిమాలకూ ప్రచారం చేశారు చిరంజీవి. బ్రహ్మఆనందం సినిమా ప్రచారంలో తన వ్యాఖ్యలతో వివాదాస్పదమైన చిరు, లైలా సినిమా వేడుకకు హాజరై తన ప్రతిష్టకు తానే భంగం కలిగించుకున్నారు.

చిరంజీవి లాంటి పెద్ద మనిషి లైలా సినిమాను చూడమంటూ ప్రచారం చేయడం ఏం బాగాలేదంటున్నారు జనం. ఇలాంటి సినిమాల్ని ముందుగా చిరంజీవి చూసి, ఆ తర్వాత ప్రచారం చేస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

నిజానికి చిన్న సినిమాల్ని చిరంజీవి ముందే చూస్తారు, ఆ తర్వాతే ప్రచారం చేస్తారు. కానీ లైలా విషయంలో అలా జరగలేదు. ఎందుకంటే, అక్కడున్నది తన నిర్మాత. ఆల్రెడీ అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నారు.

మరోవైపు బాలకృష్ణ కోటరీకి చెందిన ఓ నటుడు తనవైపు వచ్చినప్పుడు రిజెక్ట్ చేస్తే తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టవుతుందనే భావనతో కూడా అంగీకరించి ఉండొచ్చు. మరీ ముఖ్యంగా విశ్వక్ చెప్పిన ‘కాంపౌండ్’ డైలాగ్ కు కొనసాగింపుగా తను కూడా ఘనంగా మాట్లాడాలని ముందే డిసైడ్ అయి ఉండొచ్చు.

కారణం ఏదైనా, లైలా సినిమా ప్రచారానికి చిరంజీవి వచ్చి తప్పు చేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. తనకు మనవడు కావాలంటూ చిరంజీవి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఇప్పటికే దుమారం చెలరేగగా.. లైలా సినిమా కంటెంట్ చిరంజీవికి ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.

21 Replies to “తన ప్రతిష్టను తానే తగ్గించుకుంటున్న చిరు”

  1. తెర మీదే కాకుండా, తెర బయటా వేసే వేషాలు ఎన్నాళ్ళు ఉంటాయి? ఏదో ఒక రోజు బయట పడతాయ్..

  2. సినిమా నచ్చే ప్రమోట్ చేశాడేమో నీకేం తెలుసు? వాడి టేస్ట్ అలాంటిది అనుకోవచ్చుగా.

  3. మూర్తి గారు మరీ పర్సనల్ గా తీసుకున్నారు… లైట్ తీసుకోండి….ఒక్కోసారి ఆయన సినిమాలు కూడా ఆడవు…

  4. He came because of vishwak’s father. Karate raju, big fight master during chirus prime time and appeared in chiru’s fight scenes also plus same cas .. e prethi. He clearly said on stage except last word.

    ..

    Remember like the dominant cas.. e entered 24 crafts inbthe beginning, dasari & chiru wanted his cas.. e domination and both had tiff on promoting their loyals. Its different story.

  5. నువ్వు ఎంత ఎడ్చిన chiranjeevi గారికి వచ్చే నష్టం యేమీ లేదు కదా GA…..మీకు కడుపు నొప్పి తప్ప….

    1. చిరు గాడు ఒక పెద్ద ఎర్రి పుష్పం… వాడి తాత పోలికలు కూతురికి వచ్చాయి…. అమ్ముడికి ఎంత మంది మొగుడ్ల్లో దానికే తెలీదు…. పిల్లి బితరి చిల్లర నాయుడు

  6. యువతను ఇంకా ముక్యంగా ఆంధ్ర తమిళ రాష్ట్రాల్లో సినిమాలు చాల ప్రభావితం చేసాయి. వినోదం విజ్ఞానం విలువలు నేర్పవలసిన సినిమాలు కాలక్రమేణా అస్లీలత తో కూడిన వ్యంగ్యము అసదర్భమైన సంభాషణలతో హింసతో యువతను ఇంకా తప్పు దోవ లో తీసుకెళ్తుంది.

  7. ఒక చిన్న సినిమా ని ప్రమోట్ చేయడం కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవడం చిరంజీవి చేసిన తప్పు అంటావు. ఒకవేళ పిలిచినా కూడా రాకపోతే చిరంజీవి చిన్న సినిమాలను తొక్కేస్తున్నాడు అని నీలాంటి పెయిడ్ ఛానెల్స్ పనికిమాలిన వార్తలు రాస్తాయి. నువ్వు చెప్పేది ఎలా వుంది అంటే ఎవరైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రమ్మంటే ప్రివ్యూ చూశాకే వస్తాను అని చెప్పాలి అన్నమాట.🤣🤣. వార్త కావాలి అంతే ఎలా అయిన తిప్పి రాసేస్తాడు ఈ బ్రొకరంద్ర

  8. తనేదో పెద్ద పోటుగాడని మనం అనుకోవడమే కానీ తన చేష్టలతో ఎప్పటికప్పుడు తనో లేకి మనిషినని నిరూపిస్తూనే ఉన్నాడు.

  9. నువ్వు జగన్ గాడిది పట్టుకొని వేలాడక నీకు ఎందుకు రా great ఆంధ్రగా చిరంజీవి గారి గురించి… ఆయన life లొ ఎంతో ఎత్తుకి ఎదిగారు… ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు… నువ్వు ఇప్పుడు అన్నట్టు స్థాయి తగ్గినా వచ్చే నష్టము లేదు… కొత్తవాళ్ళకి, upcoming actors కి help చెయ్యడం ఆయనకి ఉన్నా గొప్ప సంస్కారం… చిరంజీవి గారికి చెప్పేంత స్థాయి, ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు great ఆంధ్ర గా.. మూసుకొని కూర్చో…

  10. గ్రేట్ ఆంధ్ర అని పేరు పెట్టుకున్న నువ్వు ఇటు మాట్లడతావు అటు మాట్లడతవు ముందు మీరు తప్పుడు వార్తలు రాయడం మానండి…. ఏం చిరంజీవి గారు తనకు వారసుడు కావాలి అనుకోవడం తప్పా చెప్పండి ముమ్మాటికీ ఆడవాళ్ళు వారసులు కావొచ్చు కానీ వారసత్వాన్ని నిలబెట్ట లేరు ఎందుకంటే వారి యొక్క ఇంటి పేరు మారుతుంది కాబట్టి

Comments are closed.