వ్యవహారాన్ని మరింత చెడగొట్టిన పృధ్వీ

విశ్వక్ చెప్పాడు కాబట్టి, ఆ వెంటనే పృధ్వీ కూడా తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ పృధ్వీ అస్సలు తగ్గలేదు.

లైలా సినిమా విడుదల దగ్గరపడింది. మరోవైపు బాయ్ కాట్ లైలా ట్రెండ్ జోరుగా సాగుతోంది. దీనికి కారణం 30 ఇయర్స్ పృధ్వీ. లైలా సినిమా ఫంక్షన్ లో పరోక్షంగా వైసీపీపై కామెంట్ చేసి, సినిమాకు తీరని నష్టం చేశారు పృధ్వీ.

జరిగిన డ్యామేజీ గుర్తించిన హీరో వెంటనే రంగంలోకి దిగాడు. పృధ్వీ మాట్లాడిన మాటలతో తనకు, తన సినిమాకు ఎలాంటి సంబంధం లేకపోయినా, డ్యామేజీ తనకు, తన సినిమాకు జరుగుతుందని గుర్తించి వెంటనే క్షమాపణలు చెప్పాడు.

నిజానికి ఈ విషయంలో సారీ చెప్పాల్సింది విశ్వక్ సేన్ కాదు, పృధ్వీ చెప్పాలి. విశ్వక్ చెప్పాడు కాబట్టి, ఆ వెంటనే పృధ్వీ కూడా తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ పృధ్వీ అస్సలు తగ్గలేదు. పైపెచ్చు ఈ వివాదాన్ని మరింత రగిల్చే ప్రయత్నం చేశారు.

“సినిమాలో వైసీపీ వాళ్లను టార్గెట్ చేస్తూ ఏం మాట్లాడలేదు. వైసీపీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, అది వేదిక కూడా కాదు. పొలిటికల్ వేదికలుంటాయి, వాటిపై మాట్లాడతాం. ఆరోజు సినిమా వేదికపై నేనేం పేర్లు ప్రస్తావించలేదు కదా. దానికి మీకెందుకు అంత నొప్పి. సినిమాను సినిమాగానే చూడాలి, రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి. నేను మామూలుగానే మాట్లాడాను. ఆ అబ్బాయికి (విశ్వక్ సేన్) మంచి హిట్ రావాలని అన్నాను. మాట్లాడి వచ్చేశాను. ఆ మాత్రందానికే సినిమాను నిషేధిస్తామని అనడం చాలా తప్పు.”

బాయ్ కాట్ లైలా అంటే జనం సినిమా చూడడం ఆపేయరని, లైలా సినిమా పెద్ద హిట్టవుతుందని ఛాలెంజ్ చేశాడు. తన వ్యాఖ్యలతో ఈ వివాదాన్ని మరింత పెద్దది చేశాడు. ప్రస్తుతం పృధ్వీ ఆడియో మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పృధ్వీ వ్యాఖ్యలతో బాయ్ కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో మరింతగా ట్రెండ్ అవుతోంది.

30 Replies to “వ్యవహారాన్ని మరింత చెడగొట్టిన పృధ్వీ”

  1. ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. assalu sorry endhuku cheppali? anthaku mundhu ykaapa vaallu troll chesina tharwatha evariki anna sorry chepparaa….janasena party petti 12 years avuthondi…. ykaapa enni saarlu sorry chepparo chepthe janasena vaallu kooda cheppestharu sorry

  3. పృద్వి గారు మీరు సూపర్.

    ఒక మాటతో వైసీపీ సోషల్ మీడియా కు క్కల చస్తున్నారు .

    మీరు taggaddu

  4. 11. Ane పదం ఎక్కడ కనిపించినా మాకు నొప్పి గానే ఉంది ప్లీజ్ ఆ పదం పాలకొద్దు

  5. ఒరేయ్ కొండెర్రిపప్పల్లారా..

    వాళ్ళు మిమ్మల్ని టిష్యూ పేపర్ లాగా వాడుకొంటున్నారు.. మీ దద్ది మొఖాలకు అర్థమై చావడం లేదు..

    మిమ్మల్ని రెచ్చగొట్టి.. సినిమాకి ప్రమోషన్ చేసుకొంటున్నారు..

    మీరు బాయికాట్ లైలా అన్నత మాత్రాన సినిమా ని జనాలు చూడకుండా ఉండరు..

    మీకు అంత సీన్ ఉంటె వ్యూహం, యాత్ర 2 సినిమాలు సూపర్ హిట్ లు అయ్యేవి.. మీ బతుక్కి అంత లేదు..

    ..

    చెపితే వినరు.. కొడితే ఏడుస్తారు.. ఎదో ఒకటి తగలెట్టండి ..

    1. Abadhala nichena pina akasaniki ekkina meeke antha unte adina mata nilabettukunna Jagan ki entha undali….Inka odipovadamantava alanjaragalsindhe jagan ki enati rajakeyalalo nijaithi bokka antu sollu matalu cheputhunnadu…erojithe viluvalu pakkana petti rajakeyam cheathado aroju nunchi ika meeku dhikku diwanam undadhu

    1. అజ్ఞానం ఉంటే తెలియని విషయం:

      EVM లు సినిమాలు చూడవు…

      ప్రజలు చూడాలి..అనేది.

      ప్రజలు ఎటు ఉన్నారో బొల్లి పప్పు పావలా కే కాదు

      లంగా అనే తమరికి కూడా తెలుసు…

  6. మరి చంద్రబాబు ని, పవన్ కళ్యాణ్ ని, లోకేష్ ని బూతులు తిట్టించినప్పుడు ఇంతకన్నా బాధ పడ్డారన్న ఇంగీత జ్ఞానం లేదా మీ ఫ్యాన్ పార్టీ వాళ్ళకి?

  7. what a downfall GA….చివరకు ఇలా చిన్న HEROES మీద boycott trends చేసుకుంటూ , politics ను permanent గా postpone చేశార GA….😂😂😂

  8. చచ్చేముందు రామోజీరావు చేత కూడా పోలీసులు అరెస్టు తప్పించుకోవడానికి మంచం పట్టినట్టు నాటకాలు ఆడే స్థితికి తీసుకువచ్చింది ధీరుడు ఉండవల్లి అరుణ్ కుమార్… 😜

  9. సినిమా బాగుంటే చూస్తారు 😂 అసలు విశ్వక్ సేన్ ఎవడో , అసలు వాడి సినిమా ఏంటో చాలా మందికి తెలీదు మీ వల్ల మంచి పబ్లిసిటీ ఇచ్చారు.. చిరంజీవి వచ్చిన కూడా అంత పబ్లిసిటీ రాలేదు మీరు ఎప్పుడు అయితే ట్రేండింగ్ చేస్తున్నారో అపుడే సినిమా అందరికి తెలిసేలా చేశారు. మంచి పబ్లిసిటీ ఇది కొన్ని కోట్లు పెట్టిన ఇంత పబ్లిసిటీ రాదు. మీకు ఒక సినిమా ను హిట్ ప్లాప్ చేసే అంత దమ్ము ఉంటే యాత్ర, యాత్ర 2, క మ్మ రాజ్యం లో కడప, వ్యూహం సినిమాలు ఇండస్ట్రీ హిట్ అయ్యేవి 😂😂 వీటి లో 3 సినిమాలు వైసీపీ ప్రభుత్వ అధికారం లో ఉన్నప్పుడే వచ్చాయి.. 😂🤣

Comments are closed.