మన్యం ప్రాంతంలో గిరిజనులు రోడ్డెక్కడం ముఖ్యమంత్రి చంద్రబాబును ఆందోళనకు గురి చేసింది. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అంతా సునామీలా వైసీపీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం వెల్లువెత్తింది. అయితే గిరిజన ప్రాంతాల్లో మాత్రం వైసీపీ ఎంతోకొంత పట్టు నిలుపుకుంది. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజన ప్రజానీకంలో మరింత వ్యతిరేకతకు దారి తీస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తం అయ్యారు.
ప్రభుత్వంలో కీలకమైన నాయకుడు గిరిజనుల హక్కులకు భంగం కలిగేలా 1/70 చట్టాన్ని సవరించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో గిరిజనుల్లో ముఖ్యంగా టీడీపీకి వ్యతిరేకత వస్తోందని గ్రహించిన చంద్రబాబు ఎక్స్ వేదికగా వాళ్లకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఆయన ఓ పోస్టు పెట్టారు. అందులో ఏముందంటే…
“గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమే అని బలంగా నమ్ముతున్నాం. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మేం నిరంతరం పనిచేస్తున్నాం. అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని గిరిజన సోదరులను కోరుతున్నా. సమాజంలో అట్టడుగున ఉన్న మీ అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నాం” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
గిరిజనులు అమాయకులు. 1/70 చట్టాన్ని వాళ్ల ఆస్తుల్ని కాపాడ్డానికి తీసుకొచ్చింది. ఆస్తి అంటే గౌరవంగా భావిస్తారు. అలాంటి దానికి భంగం వాటిల్లుతుందని భయమే. అయితే చంద్రబాబు వెంటనే అప్రమత్తమై, వాళ్లలోని భయాన్ని పోగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఇప్పటికే గిరిజనులు ఆందోళనతో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం గమనార్హం.
Ok babu
క్రింద మా భాను మాటలు బాబు మాటలు వలువలు సారీ విలువలు లేకుండా ఉంటాయి. So నమ్మకంతో ఉందాము. కావాలంటే కాల్ చేసి కంఫర్మ్ చేసుకోండి.
అవును పేదవాడు అయినా రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ పెత్తందారులతో పోటీ అని మాటలు చెబితే నడ్డి మీద తన్ని రెండు సింగిల్స్ ఇచ్చారు….అసలే సెల్ ఫోన్ లేదు
హలో హైసెన్స్ గారూ! జగనగారికి 11 వచ్చిన తర్వాత మీ సెన్స్ నేరుగా వైకాపా ఫ్యాక్టరీలో రీసైక్లింగ్‌కు వెళ్లిపోయినట్లుంది. మీ పేరు చూసి ఏదో హై క్లాస్ సెన్స్ అనుకున్నాం కానీ, పాపం, ఆ సెన్స్ కేవలం పేరు మీద మాత్రమే ఉందేమో అనిపిస్తోంది. ఇకపైన ఒకసారి మీరు కూడా మీ అసలు హై స్థాయికి వస్తే బాగుంటుంది, లేకుంటే మీ ఫ్రిజ్ బ్రాండ్ పేరు సూటిగా హైసెన్స్ అని మార్చుకోవడమే మంచిదేమో
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Veede rashtraniki pattina pedda tappudu la ja ko duku
This for Mr Hisense హైసెన్స్ గారూ, మీ మతం ఏదైనా సరే, హిందూ ధర్మాన్ని అవమానించడం అసహ్యకరమైన చర్య. మీ వ్యాఖ్యలు గౌరవాన్ని తుంచివేసే స్థాయిలో అసభ్యంగా ఉన్నాయి. మీ వ్యక్తిగత అభిప్రాయాలకు మీ తల దింపుకుని ఉండండి, కానీ ఇతరుల విశ్వాసాలను నిందించే హక్కు మీకు లేదు. ఇది భయం గానీ, మౌనమే కాదు—ఇది సరైన ప్రవర్తన కోసమే. మీ వ్యాఖ్యలు పూర్తిగా నిరాకరించబడతాయి. ఇకపై ఇలాంటి అవహేళనాపూరిత మాటలు చెప్పడం మానండి. మనమంతా పరస్పర గౌరవంతో ముందుకు సాగవలసిన సమాజంలో నివసిస్తున్నాము. ఆ గౌరవాన్ని పాడు చేయడం మానండి.