విశ్వక్ సేన్ కు ఫ్లాపులు కొత్త కాదు. ఆ మాటకొస్తే అతడి కెరీర్ లో అట్టర్ ఫ్లాపులు కూడా ఉన్నాయి. కానీ ఇలా వచ్చిన ఫ్లాపులన్నీ ఒకెత్తు, తాజాగా వచ్చిన లైలా సినిమా ఒక్కటి మరో ఎత్తు. ఈ హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది లైలా.
శుక్రవారం రిలీజైన ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో పట్టుమని గంట కూడా ప్రేక్షకుడు కూర్చోలేని పరిస్థితి. రివ్యూలు కూడా అటుఇటుగా 1 నుంచి 1.5 మధ్యనే ఎక్కువగా వచ్చాయి. ఇలాంటి చెత్త సినిమా విశ్వక్ కెరీర్ లోనే రాలేదనేది పబ్లిక్ టాక్.
అలా వీకెండ్ గడిచేసరికి నిర్మాతకు భారీగా నష్టాలు తెచ్చిపెట్టడంతో పాటు, హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది లైలా.
నిజానికి ఈ సినిమా శని, ఆదివారాల్లో కోలుకుంటుందని మేకర్స్ భావించారు. కానీ వీకెండ్ లో కూడా షోలు రద్దయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాతో నిర్మాతకు థియేట్రికల్ గా 5-6 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు తెలుస్తోంది.
సినిమా విడుదల తర్వాత మరిన్ని ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అనుకున్నారు మేకర్స్. మొదటి రోజు వచ్చిన టాక్ చూసి, రెండో రోజు నుంచే ప్రచారం ఆపేశారు.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Same like Y C P 151 to 11 redd
టాలీవుడ్ లో అసలు సిగ్గు లేనివాడు వీడే. అతిగా మాట్లాడటం, ఆ సినిమాలు మునగడం మాములైపోతోంది. మళ్ళీ నెక్స్ట్ మూవీ కి ఇలాగే ఉంటాడు
టాలీవుడ్ లో అసలు సిగ్గు లేనివాడు వీడే. అతిగా మాట్లాడటం, ఆ సినిమాలు మునగడం మాములైపోతోంది. మళ్ళీ నెక్స్ట్ మూవీ కి ఇలాగే ఉంటాడు
His publicity stunt is completely wasted….
His publicity tactic is wasted…

వీడేడో మంచి సౌండ్ పార్టీ ఇంకా పలుకుబడి ఉన్నోడిలా ఉన్నాడు… ఏమాత్రం నటనా కౌశలం లేకపోయినా, బాలకృష్ణ చిరంజీవి ntr అందరూ పొగుడు తుంటారు వీణ్ణి….
Jr NTR ని ఇమిటేట్ చేసినట్టే ఉంటుంది వీడి యాక్టింగ్.
Kamma or naidu edo andi..adi matram sure reason
క్లారిటీ లేనప్పుడు ఎందుకు రా కులాల పేర్లు తేవడం పే …టీమ్…కు..క్క..కరాటే రాజు కొడుకు అని మొన్ననే చిరంజీవి అదే ఫంక్షన్ లో చెప్పాడు.
క్లారిటీ లేనపుడు.కు..లాల పేర్లు ఎందుకు రా..pay…*tm కు…#క్క..కరాటే రాజు కొడుకు అని చిరంజీవి అదే ఫంక్షన్ లో చెప్పారు కదా..
ఎవరో ఒక రాజకీయనాయకుడికి వారసుడో లేక బాగా దగ్గరి బంధువో అని ఎక్కడో చదివిన గుర్తు అండి
Chudalli
మొన్నే వచ్చిన గేమ్ చేంజర్ ఎంత పెద్ద ఫట్టో చూశాం కదా! ఇంకా చిరంజీవితో సహా ఎందరో స్టార్ డం ఉన్న హీరోల చిత్రాలు దారుణంగా దెబ్బతిన్నాయి. వాటితో పోలిస్తే ఇదేపాటి?
లైలా, బ్రహ్మ ఆనందం, ఫ్యామిలీ స్టార్ లో కామన్ ఏంటబ్బా
Yedho
నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంతోటి గాలీ వానా జీవితంలో చూడలేదు అన్నదట..
నిన్న గాక మొన్న వచ్చాడు.. కెరీర్.. కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్..
Big disaster movie for 2025