ఎలాంటి డైరక్టర్, ఎలా అయిపోయాడు. ఒకప్పుడు అద్భుతమైన సినిమాలిచ్చాడు. ఐదేళ్ల నుంచి సినిమా లేకుండా పోయింది. రజనీకాంత్ తో చేసిన దర్బార్ సినిమా తర్వాత మురుగదాస్ కు గ్యాప్ వచ్చేసింది.
ఎట్టకేలకు మురుగదాస్ నుంచి మరో సినిమా వస్తోంది. శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు ఈరోజు టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమాకు మదరాసి అనే టైటిల్ పెట్టడంతో పాటు, గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.
హాలీవుడ్ రేంజ్ లో ఉన్న ఆ గ్లింప్స్ చూసి చాలామంది ‘మురుగదాస్ ఈజ్ బ్యాక్’ అంటున్నారు. నిజానికి ఈ సినిమా సక్సెస్ హీరో కంటే దర్శకుడికే చాలా ముఖ్యం. హీరో ఆల్రెడీ అమరన్ లాంటి హిట్టిచ్చాడు.
మదరాసితో కూడా మరో హిట్ కొట్టేలా ఉన్నాడు. అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విద్యుత్ జమాల్, బిజు మీనన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి అనే సినిమా చేస్తున్నాడు శివ కార్తికేయన్. మదరాసి రిలీజైన తర్వాత పరాశక్తి థియేటర్లలోకి వస్తుంది.
Waiting
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
రాసి దాస్