ల‌క్ష మందిలో ఒక‌రికి సోకే అరుదైన వ్యాధి… ఏపీలో నెమ్మ‌దిగా!

వ్యాధి ల‌క్ష‌ణాలు గుర్తించిన వెంట‌నే సంబంధిత వైద్యాధికారిని సంప్ర‌దించాలి. ఒక‌వేళ వ్యాధి నిర్ధార‌ణ అయితే ట్రీట్మెంట్‌ను వెంట‌నే ప్రారంభించాలి.

ల‌క్ష మందిలో ఒక‌రికి సోకే అరుదైన వ్యాధిగా గులియ‌న్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్‌)ను గుర్తించారు. అత్యంత అరుదైన ఈ వ్యాధి న‌రాల‌కు సంబంధించిన‌ది. ఈ కేసులు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే ఒక మ‌హిళ ప్రాణాలు కోల్పోయింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది అరుదైన ఈ వ్యాధిబారిన ప‌డిన‌ట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు.

ఆరు జిల్లాల్లో ఈ కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. కాకినాడ‌లో 4, గుంటూరు, విశాఖ జిల్లాల్లో 5, విజ‌య‌వాడ‌, విజ‌య‌న‌గ‌రం, అనంత‌పురం జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున న‌మోదు కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ‌నిషిలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని ఈ సిండ్రోమ్ నాశ‌నం చేస్తుంది. అదే జ‌రిగితే మ‌నిషి మృత్యువాత ప‌డ‌తాడు.

ఈ అరుదైన వ్యాధికి సంబంధించిన ల‌క్ష‌ణాల్ని వైద్యాధికారులు చెప్పి, అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. కండ‌రాల బ‌ల‌హీన‌త‌, తిమ్మిర్లు, న‌డ‌వ‌లేక‌పోవ‌డం, అలాగే శ్వాస తీసుకోడానికి ఇబ్బందిప‌డ‌డం, మింగ‌లేక‌పోవ‌డం త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవాళ్లు అరుదైన సిండ్రోమ్‌కు గురి అయిన‌ట్టు అనుమానించాలి. వెంట‌నే న్యూరాల‌జిస్ట్‌ను సంప్ర‌దించాల్సి వుంటుంది. అయితే ఈ వ్యాధిబారిన ప‌డినంత మాత్రాన ప్రాణాలు పోవ‌ని వైద్యాధికారులు తెలిపారు.

వ్యాధి ల‌క్ష‌ణాలు గుర్తించిన వెంట‌నే సంబంధిత వైద్యాధికారిని సంప్ర‌దించాలి. ఒక‌వేళ వ్యాధి నిర్ధార‌ణ అయితే ట్రీట్మెంట్‌ను వెంట‌నే ప్రారంభించాలి. ఎన్టీఆర్ వైద్య సేవ కింద రాష్ట్ర ప్ర‌భుత్వం ఉచిత సేవ‌ల్ని అందిస్తోంది. ఈ వ్యాధిబారిన ప‌డిన వాళ్ల‌లో 80 శాతం కోలుకుంటున్నార‌నే స‌మాచారం ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది.

20 Replies to “ల‌క్ష మందిలో ఒక‌రికి సోకే అరుదైన వ్యాధి… ఏపీలో నెమ్మ‌దిగా!”

  1. లక్షల్లో ఒకడికి వుండే వ్యాధిగ్రస్తుడిని కావాలని ఎక్కించుకున్నారు. వ్యాధులతోపాటు వాళ్ళు పెట్టె తిప్పలు ఇంకో 4 ఏళ్ళు అనుభవించాలి. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఖర్మ ఊరకే రాదు.

  2. లక్షల్లో ఒకడికి వుండే వ్యాధిగ్రస్తుడిని కావాలని ఎక్కించుకున్నారు. వ్యాధులతోపాటు వాళ్ళు పెట్టె తి!ప్పలు ఇంకో 4 ఏళ్ళు అనుభవించాలి. క!ర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఖ!ర్మ ఊరకే రాదు.

  3. లక్షల్లో ఒకడికి వుండే వ్యాధిగ్రస్తుడిని కావాలని ఎక్కించుకున్నారు. వ్యాధులతోపాటు వాళ్ళు పెట్టె తిప్పలు ఇంకో 4 ఏళ్ళు అనుభవించాలి. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఖర్మ ఊరకే రాదు.

  4. లక్షల్లో ఒకడికి వుండే వ్యాధిగ్రస్తుడిని కావాలని ఎక్కించుకున్నారు.

    వ్యాధులతోపాటు వాళ్ళు పెట్టె తి!ప్పలు ఇంకో 4 ఏ!ళ్ళు అనుభవించాలి.

    క!ర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఖ!ర్మ ఊరకే రాదు.

  5. ల!క్ష!ల్లో ఒకడికి వుండే వ్యాధిగ్రస్తుడిని కావాలని ఎక్కించుకున్నారు.

    వ్యా!ధు!లతోపాటు వాళ్ళు పెట్టె తి!ప్పలు ఇంకో 4 ఏ!ళ్ళు అను!భవించాలి.

    క!ర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఖ!ర్మ ఊరకే రాదు.

  6. ల!క్ష!ల్లో ఒకడికి వుండే వ్యా!ధి!గ్ర!స్తుడిని కావాలని ఎక్కించుకున్నారు.

    వ్యా!ధు!లతోపాటు వాళ్ళు పెట్టె తి!ప్పలు ఇంకో 4 ఏ!ళ్ళు అను!భవించాలి.

    క!ర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఖ!ర్మ ఊరకే రాదు.

  7. ల!క్ష!ల్లో ఒకడికి వుండే వ్యా!ధి!గ్ర!స్తుడిని కావాలని ఎక్కించుకున్నారు.

    వ్యా!ధు!లతోపాటు వాళ్ళు పెట్టె తి!ప్పలు ఇంకో 4 ఏ!ళ్ళు అను!భవిం!చాలి.

    క!ర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఖ!ర్మ ఊరకే రాదు.

  8. ల-క్ష-ల్లో ఒకడికి వుండే వ్యా!ధి!గ్ర!స్తుడిని కావాలని ఎక్కించుకున్నారు.

    వ్యా!ధు!లతోపాటు వాళ్ళు పెట్టె తి!ప్పలు ఇంకో 4 ఏ!ళ్ళు అను!భవించాలి.

    క!ర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఖ!ర్మ ఊరకే రాదు.

  9. ల-క-ల్లో ఒకడికి వుండే వ్యా!ధి!గ్ర!స్తుడిని కావాలని ఎక్కించుకున్నారు.

    వ్యా!ధు!లతోపాటు వాళ్ళు పెట్టె తి!ప్పలు ఇంకో 4 ఏ!ళ్ళు అను!భవించాలి.

    క!ర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఖ!ర్మ ఊరకే రాదు.

  10. ల-క-ల్లో ఒకడికి వుండే వ్యా!ధి!గ్ర!స్తుడిని కావాలని ఎక్కించుకున్నారు.

    వ్యా!ధు!లతోపాటు వాళ్ళు పెట్టె తి!ప్ప!లు ఇంకో 4 ఏ!ళ్ళు అను!భవించాలి.

    క-ర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఖ-ర్మ ఊరకే రాదు.

  11. అలాంటి రో!గిని కావాలని ఎక్కించుకున్నారు.

    రో!గాలతోపాటు వాళ్ళు పెట్టె తిప్పలు ఇంకో 4 ఏళ్ళు ఆనందించండి.

    కర్మ మంచినీళ్ళుకూడా దొరక్కుండా ఖర్మ కాలెలా చేస్తుంది.

Comments are closed.