లైలాకు పృధ్వీ తెచ్చిన తలనొప్పి

వైకాపా సోషల్ మీడియాకు కోపం తెప్పించింది. బాయ్ కాట్ లైలా అనే ట్యాగ్ లైన్ తో హడావుడి మొదలుపెట్టేసారు.

సినిమా ఫంక్షన్లలో సినిమాల వరకే ప్రసంగాలు చేయాల్సి వుంది. ఒకవేళ ఏ మీడియా అయినా అడిగినా కూడా స్మూత్ గా తప్పించుకోవాలి తప్ప ఆ ప్రస్తావననను పొడిగించకూడదు. కానీ ఈ విచక్షణ అందరికీ వుండదు. థర్టీ ఇయర్స్ పృధ్వీ లాంటి వాళ్లు గీత దాటి ప్రసంగాలు చేయడం వల్ల సినిమా నిర్మాత ఇబ్బందుల్లో పడతారు. ఇప్పుడు అదే జరిగింది లైలా సినిమా ఫంక్షన్ లో.

థర్టీ ఇయర్స్ పృధ్వీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ, సినిమా ప్రారంభంలో 150 గొర్రెలు వుండేవని, సినిమా లాస్ట్ కు వచ్చేసరికి 11 మిగిలాయి, అదేమిటో, అంటూ అన్యాపదేశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సెటైర్లు విసిరారు. పైగా ఈ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ తన ప్రసంగంలో ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది అంటూ, ఆయన కూడా కాస్త పొలిటికల్ టచ్ ఇచ్చారు. ఇవన్నీ కలిసి ఇప్పుడు వైకాపా సోషల్ మీడియాకు కోపం తెప్పించింది. బాయ్ కాట్ లైలా అనే ట్యాగ్ లైన్ తో హడావుడి మొదలుపెట్టేసారు.

దీంతో దీనికి విరుగుడు మంత్రం ఏమి వేయాలా అని నిర్మాత సాహు తల పట్టుకున్నారు. తమేదో ఎంటర్ టైన్ మెంట్ సినిమా తీస్తే, ఇలా అయింది ఏమిటి అని, దీనికి హీరో చేత, దర్శకుడి చేత ఏమైనా వీడియో బైట్ లు ఇప్పించాలా అని కిందా మీదా డిస్కషన్లు ప్రారంభించారు.

పృధ్వీ సారీ చెబితే సమస్య సద్దు మణుగుతుంది. కానీ పృధ్వీ చెప్పేరకం కాదు. అందువల్ల హీరోనే ఏదో వీడియో చేసి అందరికీ సారీ చెప్పి, బతిమాలుకోవాల్సి వుంటుంది.

33 Replies to “లైలాకు పృధ్వీ తెచ్చిన తలనొప్పి”

  1. నిన్ననే చెప్పాను..

    టాలీవుడ్ ని షేక్ చేస్తున్న జగన్ రెడ్డి మేనియా..

    దేవర, పుష్ప2, తండేల్ సినిమాలు హిట్ అవడానికి జగన్ రెడ్డే కారణం..

    గేమ్ చేంజర్ ప్లాప్ అవడానికి జగన్ రెడ్డే కారణం..

    ఇప్పుడు లైలా సినిమా ని ప్లాప్ చేయాలని.. జగన్ రెడ్డి పెంచుకొనే గొర్రెలు శపథం తీసుకున్నాయి..

    ..

    ఒరేయ్ కొండెర్రిపప్పల్లారా..

    2019 లో పవన్ కళ్యాణ్ సినిమాలు చూసారు.. కానీ పవన్ కళ్యాణ్ కి ఓట్లు వేయలేదు..

    అలాంటిది.. జగన్ రెడ్డి కి ఆంధ్ర జనాలు ఓట్లే వేయలేదు.. మరి వాడి మాట విని సినిమా చూడటం మానేస్తారా..?

    సినిమా బాగుంటే వెళతారు.. లేదంటే ఎలాంటి సినిమా అయినా ప్లాప్ అవుతుంది..

    మధ్యలో మీ “డ్రామా” ఏంటిరా.. గాడిదకొడకల్లారా..

    ..

    ప్రతి దాంట్లో మా జగన్ రెడ్డి తోపు.. దమ్ముంటే ఆపు అంటూ పనికిమాలిన ఎలేవేషన్స్..

    లైలా సినిమా ప్లాప్ అయితే ఏంటి బొంగు.. జగన్ రెడ్డి కి ఇంకో శత్రువు పెరుగుతాడు.. ఇలా పెంచుకుంటూ పోండి .. దరిద్రుల్లారా..

  2. ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. అయ్యో GA గారు.. మీ మీడియాని, అభిమానులను రెచ్చగొట్టి ఈమధ్య అన్ని సినిమాలకి వాళ్ళకి కావలసిన హైప్ నీ, మైలేజీ నీ తెచ్చుకుంటున్నారు.. ఈ విషయం మీకు అర్ధం అయ్యేలోగా సినిమాకు రావాల్సిన ఓపెనింగ్స్ వచ్చేస్తున్నాయి… ఈ సినిమాకి అస్సలు హైప్ రావట్లేదు .. ఇప్పుడు మీ బ్యాచ్ మొత్తం ఆ పనిలోనే ఉన్నారు.. ఇంకేముంది రూపాయి ఖర్చు లేకుండా వాళ్ల పని పూర్తి చేశారు

    1. అతి చేస్తున్నది GA కాదు బాబాయ్ మన మెగా ఫ్యాన్స్ మరియు నందమూరి ఫ్యాన్స్, పుష్ప 2 నీ బాయ్కాట్ చేస్తాం అన్నారు ఇండియా లో హైయెస్ట్ మూవీ కలెక్ట్ చేసిందే. అలాగే ఇంకో కళాఖండం తీసాడు బాలయ్య కథానాయకుడు మరియు మహానాయకుడు కనీసం మినిమం కలెక్షన్స్ కూడా కలెక్ట్ చేయలేదు. ఇప్పుడు అర్థం అయ్యింది అనుకుంట అతి ఎవరు చేశారో.

    2. అతి చేస్తున్నది GA కాదు బాబాయ్ మన మెగా-ఫ్యాన్స్ మరియు నందమూరి-ఫ్యాన్స్, పుష్ప 2 నీ-బాయ్కాట్ చేస్తాం అన్నారు కానీ ఇండియా లో హైయెస్ట్ మనీ కలెక్ట్ చేసిందే. అలాగే ఇంకో కళాఖండం తీసాడు బాలయ్య కథానాయకుడు-మరియు-మహానాయకుడు అని కనీసం మినిమం కలెక్షన్స్ కూడా కలెక్ట్ చేయలేదు. ఇప్పుడు అర్థం అయ్యింది అనుకుంట అతి ఎవరు చేశారో.

    3. అతి-చేస్తున్నది GA కాదు-బాబాయ్ మన మెగా-ఫ్యాన్స్ మరియు నందమూరి-ఫ్యాన్స్, పుష్ప2 నీ-బాయ్కాట్ చేస్తాం అన్నారు కానీ ఇండియాలో హైయెస్ట్-మనీ-కలెక్ట్ చేసింది. అలాగే ఇంకో-కళాఖండం తీసాడు-బాలయ్య కథానాయకుడు-మరియు-మహానాయకుడు అని, ఆ మూవీ-కలెక్షన్స్ కలలో గుర్తొచ్చిన -పచ్చ-ఫ్యాన్స్ కి నిద్రపట్టదు. ఇప్పుడు-అర్థం అయ్యింది-అనుకుంట-అతి ఎవరు చేశారో.

    4. అతి-చేస్తున్నది GA-కాదు-బాబాయ్- కాదు మెగా-ఫ్యాన్స్ మరియు నందమూరి-ఫ్యాన్స్, పుష్ప2 నీ-బాయ్కాట్ చేస్తాం- అన్నారు -కానీ -ఇండియాలో హైయెస్ట్-మనీ-కలెక్ట్ చేసింది. అలాగే ఇంకో-కళాఖండం తీసాడు-బాలయ్య కథానాయకుడు-మరియు-మహానాయకుడు అని, ఆ మూవీ-కలెక్షన్స్ కలలో-గుర్తొచ్చిన -పచ్చ-ఫ్యాన్స్ కి నిద్రపట్టదు. ఇప్పుడు-అర్థం అయ్యింది-అనుకుంట-అతి ఎవరు-చేశారో.

    5. అతి-చేస్తున్నది GA-కాదు-బాబాయ్- కాదు మెగా-ఫ్యాన్స్ మరియు-నందమూరి-ఫ్యాన్స్, పుష్ప2-నీ-బాయ్కాట్ చేస్తాం- అన్నారు -కానీ -ఇండియాలో హైయెస్ట్-మనీ-కలెక్ట్ -చేసింది. అలాగే-ఇంకో-కళాఖండం తీసాడు-బాలయ్య కథానాయకుడు-మరియు-మహానాయకుడు -అని, ఆ-మూవీ-కలెక్షన్స్ కలలో-గుర్తొచ్చిన -పచ్చ-ఫ్యాన్స్ కి-నిద్రపట్టదు. ఇప్పుడు-అర్థం అయ్యింది-అనుకుంట-అతి ఎవరు-చేశారో.

  4. సూపర్ రా మీరు.ఆ మాటేదో 2024 ముందు చెప్పాల్సింది. ఇప్పటి దాకా జనసేన కి నాకు సంబంధం లేదనీ, ప్రజారాజ్యం పేరు ఎత్తితే ఎక్కడ పరువు పోతుందో అని మూసుక్కోర్చొని ఎంత బాగా నటించార్రా మీరంతా.

    1. అతి-చేస్తున్నది GA-కాదు-బాబాయ్- కాదు మెగా-ఫ్యాన్స్ మరియు-నందమూరి-ఫ్యాన్స్, పుష్ప2-నీ-బాయ్కాట్ చేస్తాం- అన్నారు -కానీ -ఇండియాలో హైయెస్ట్-మనీ-కలెక్ట్ -చేసింది. అలాగే-ఇంకో-కళాఖండం తీసాడు-బాలయ్య కథానాయకుడు-మరియు-మహానాయకుడు -అని, ఆ-మూవీ-కలెక్షన్స్ కలలో-గుర్తొచ్చిన -పచ్చ-ఫ్యాన్స్ కి-నిద్రపట్టదు. ఇప్పుడు-అర్థం అయ్యింది-అనుకుంట-అతి ఎవరు-చేశారో.

  5. //మెగాస్టార్ తన ప్రసంగంలో ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది అంటూ// ఈ ముక్క ఎలెక్షన్స్ ముందు చెప్పాల్సింది. ఒక్క సీటు వచ్చేది కాదు.

    As they say – Success has many fathers, now he owns janasena.

  6. బ్యాక్ అంటే పడిపోయే ఈ బ్రో కి మూవీ లో విష సేనుడు లేడి గెట్-అప్ వేశాడు అని కనీసం చిరు చెప్పిన బాగుండేది. ప్చ్.. పాపం, emotional fellow

  7. Nud cal estanu >>> తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు.

  8. 150 ఆన్న 11ఆన్న మీకే తగులుతుంద!ఎవ్వరు 11 పేరు ఎత్తిన మీకు తడిసిపోతుంది చూడు అదే బయమంటే అది పుట్టింంచిది నారా లోకేష్ గారు

  9. ఇదీ ఒకందుకు మంచిదే. ఇలా ఓ నాలుగైదు పెద్ద సిన్మాలు పోతే హీరోలు రెమ్యూనిరేషన్లు దిగొస్తాయి.. సామాన్యుడికి అందుబాటు లో ఉంటాయి

Comments are closed.