రాను రాను ఒకటే సీజన్ మిగిలేలా వుంది తెలుగు సినిమాలకు. సంక్రాంతి సీజన్. దాని కోసమే పోటీ పడుతున్నారంతా.
View More వచ్చే సంక్రాంతికి ఇప్పటి నుంచే రెడీ!Tag: Chiranjeevi
చిరంజీవి చెప్పినంత ఈజీనా ఇది?
కాంపౌండ్ వాల్స్ లేవని చిరంజీవి అంటున్నారు. కానీ తెరతీసి చూస్తే చుట్టూ కాంపౌండ్ వాల్సే కదా. ప్రతి కాంపౌండ్ వాల్ పై గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన ఈర్ష్య-అసూయ.
View More చిరంజీవి చెప్పినంత ఈజీనా ఇది?చిరంజీవిలో అంత ప్రశాంతత ఎలా..?
తనను ఎంతమంది ఎన్ని మాటలు అన్నప్పటికీ, ఎన్ని విమర్శలు చేసినప్పటికీ చిరంజీవి పట్టించుకోరంట
View More చిరంజీవిలో అంత ప్రశాంతత ఎలా..?మెగాస్టార్ తో మరోసారి!
మైత్రీతో మరోసారి బాబీ జతకట్టబోతున్నారు. ఈసారి కూడా మెగాస్టార్ తోనే.
View More మెగాస్టార్ తో మరోసారి!సంక్రాంతి పోయింది.. ఇప్పుడు శివరాత్రి
సంక్రాంతికి విశ్వంభర నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇప్పుడు శివరాత్రి అనే టాక్ వినిపిస్తోంది.
View More సంక్రాంతి పోయింది.. ఇప్పుడు శివరాత్రిఒక సీటు ఖాళీ.. మళ్లీ తెరపైకి చిరంజీవి?
వేగంగా మారిపోతున్న ఈ పరిణామాలన్నీ చిరంజీవి కోసమే అంటోంది సోషల్ మీడియా లోకం.
View More ఒక సీటు ఖాళీ.. మళ్లీ తెరపైకి చిరంజీవి?అనీల్ తొందరగా వైజాగ్ రా..!
వైజాగ్ రమ్మని ఆహ్వానిస్తున్నారు. దీనికి కారణం చాలామందికి తెలిసే ఉంటుంది. తను ఏ సినిమా మొదలుపెట్టినా, వైజాగ్ నుంచే రైటింగ్ స్టార్ట్ చేస్తాడు.
View More అనీల్ తొందరగా వైజాగ్ రా..!ఇక మిగిలింది నాగార్జున మాత్రమే!
కొత్త ఏడాదిలో నాగార్జున కూడా బౌన్స్ బ్యాక్ అయితే, సీనియర్లంతా మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టవుతుంది. కానీ నాగ్ ఇప్పటివరకు హీరోగా సినిమానే ప్రకటించలేదు.
View More ఇక మిగిలింది నాగార్జున మాత్రమే!చిరంజీవి, ప్రభాస్ సంగతేంటి?
విశ్వంభర టీజర్ పై, రాజాసాబ్ మోషన్ పోస్టర్ పై విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ రెండు సినిమాల నుంచి విడుదల తేదీలు రాబోతున్నాయి.
View More చిరంజీవి, ప్రభాస్ సంగతేంటి?తమన్ ఆవేదన.. చిరంజీవి ఓదార్పు
తమన్ స్పీచ్ వైరల్ అయింది. ఎంతోమంది ఆలోచింపజేస్తోంది. చిరంజీవి కూడా ఆ స్పీచ్ విన్నారు. తమన్ మాటలు తన హృదయాన్ని తాకాయన్నారు.
View More తమన్ ఆవేదన.. చిరంజీవి ఓదార్పుమెగా సినిమాకు ఆల్ క్లియర్
తన ఒరిజినల్ కథ అయితే తాను చేస్తానని, వేరేవాళ్ల కథ మీద అంత ఆసక్తి లేదని కళ్యాణ్ కృష్ణ తప్పుకున్నట్లు తెలుస్తోంది.
View More మెగా సినిమాకు ఆల్ క్లియర్కేంద్ర మంత్రి ఇంటికి చిరంజీవి!
ప్రధాని మోదీకి కిషన్‌రెడ్డితో పాటు చిరంజీవి దగ్గరుండి మరీ ఆహ్వానం పలికారు.
View More కేంద్ర మంత్రి ఇంటికి చిరంజీవి!చిరంజీవిని గుర్తుచేసుకుంటున్న ఫ్యాన్స్
ఈ పండక్కి ఫ్యాన్స్ లో ఆనందం నింపాలంటే, విశ్వంభర రిలీజ్ డేట్ ప్రకటించాలి.
View More చిరంజీవిని గుర్తుచేసుకుంటున్న ఫ్యాన్స్గేమ్ ఛేంజర్ మీద ‘చిరు’ నమ్మకం
సినిమాను తాను రెండు సార్లు చూసానని, వెనక్కు చూసుకోవాల్సిన పరిస్థితి లేదని, ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు అనే విధంగా మెగాస్టార్ మాట్లాడినట్లు తెలుస్తోంది.
View More గేమ్ ఛేంజర్ మీద ‘చిరు’ నమ్మకంభీమ్స్ ఇదే మంచి చాన్స్
మెగాస్టార్ కూడా కొత్త టాలెంట్ అంటే ఓకె అంటారు. కానీ ఈ చాన్స్‌ను బీమ్స్ నిలబెట్టుకోవాలి. ఈ ఒక్క చాన్స్‌ను సరిగ్గా వాడుకుంటే బీమ్స్ నెక్ట్స్ లీగ్‌లోకి వెళ్లిపోతారు.
View More భీమ్స్ ఇదే మంచి చాన్స్చిరంజీవితో సినిమా.. అదే నా డ్రీమ్
చిరంజీవితో సినిమా చేయాలనేది నా డ్రీమ్. చాలా రోజులుగా అనుకుంటున్నాను.
View More చిరంజీవితో సినిమా.. అదే నా డ్రీమ్అన్నను చూస్తారా? ‘హరీష్’?
గతంలో మాదిరిగా వరుణ్ తేజ్ తో ఓ రీమేక్ అందుకోవాలి. ఇక హరీష్ డైరక్షన్ లో అన్నను చూడడం మాత్రం కలే కావచ్చు.
View More అన్నను చూస్తారా? ‘హరీష్’?చిరు రాయబారమే శరణ్యం
బన్నీ చాలా కాలంగా మెగా ఛత్రఛాయ నుంచి బయటకు వచ్చి, అల్లు అనే దాన్ని ట్రెండింగ్ చేసే పనిలో ఉన్నారు. అందువల్ల ఏం జరుగుతుందో చూడాలి.
View More చిరు రాయబారమే శరణ్యం12 మంది హీరోలు.. ఒక్క రిలీజ్ లేదు
2024 బాక్సాఫీస్ ను దాదాపు 12 మంది ప్రముఖ హీరోలు మిస్సయ్యారు. వచ్చే ఏడాది వీళ్లంతా యాక్టివ్ అవ్వబోతున్నారు.
View More 12 మంది హీరోలు.. ఒక్క రిలీజ్ లేదుచిరు వరస మారింది .. సీనియర్లకు కష్టమే
యంగ్ డైరక్టర్స్ తోనే ఆయన పనిచేయడానికి మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.
View More చిరు వరస మారింది .. సీనియర్లకు కష్టమేమామయ్య పై బన్నీ ప్రేమ ఒరిజినలేనా
పీఆర్ టీమ్ నిర్వహించే ఏఏ టీమ్ లాంటి సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రం ఘనంగా పోస్టు చేశారు. అల్లు అర్జున్ తన పర్సనల్ ఖాతాలో మాత్రం పోస్టు చేయలేదు.
View More మామయ్య పై బన్నీ ప్రేమ ఒరిజినలేనాబన్నీకి తగిలిన ‘మెగా గాయం’ ఏమిటో?
అల్లు అర్జున్ తన మామయ్య చిరంజీవిని కలిసినప్పుడు ఆయన కనీసం శాలువా కప్పి ఆశీర్వదించారా?
View More బన్నీకి తగిలిన ‘మెగా గాయం’ ఏమిటో?చిరుతో ఓకే.. పవన్ తో భేటీ ఎప్పుడు?
ఈరోజు పవన్ కల్యాణ్, తన ఫ్రెండ్ త్రివిక్రమ్ తో కలిసి బన్నీ ఇంటికి వెళ్తారనే ప్రచారం జరిగింది. అది మాత్రం జరగలేదు.
View More చిరుతో ఓకే.. పవన్ తో భేటీ ఎప్పుడు?‘నందమూరి’కి పోటీగా మెగా రాజకీయం
చిరంజీవి కూడా మరోసారి రాజకీయాల్లోకి వచ్చి, రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
View More ‘నందమూరి’కి పోటీగా మెగా రాజకీయంమెగా స్టార్ కుటుంబం రికార్డు!
ఒకే కుటుంబం నుంచి ముగ్గురు మంత్రులుగా పనిచేయడం ఒక రికార్డే.
View More మెగా స్టార్ కుటుంబం రికార్డు!చిరంజీవి కూడా మారక తప్పని పరిస్థితి?
ట్రెండ్ కు తగ్గట్టు మారాల్సిందే. అది చిరంజీవి అయినా సరే. మెగాస్టార్ తన రూటు మార్చారు. ప్రస్తుతం నడుస్తున్న ‘వయొలెన్స్’ ట్రెండ్ లోకి చిరు కూడా వచ్చి చేరారు. తన సినిమాలో కూడా రక్తాన్ని…
View More చిరంజీవి కూడా మారక తప్పని పరిస్థితి?అభిమానం చాటబోతున్న శ్రీకాంత్ ఓదెల
దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కు మెగాస్టార్ చిరంజీవి అంటే పిచ్చి అభిమానం. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు నానితో చేస్తున్నా దృష్టంతా మెగాస్టార్ తో సినిమా మీద వుంది. అందుకే ఇప్పుడు…
View More అభిమానం చాటబోతున్న శ్రీకాంత్ ఓదెల