మెగా సినిమాకు ఆల్ క్లియర్

తన ఒరిజినల్ కథ అయితే తాను చేస్తానని, వేరేవాళ్ల కథ మీద అంత ఆసక్తి లేదని కళ్యాణ్ కృష్ణ తప్పుకున్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న లేటెస్ట్ సినిమా విశ్వంభర. దాని తరువాత చేసే సినిమా మీద చాలా అంటే చాలా వార్తలు వచ్చాయి. హరీష్ శంకర్, మోహన్ రాజ్, కళ్యాణ్ కృష్ణ ఇలా చాలా పేర్లు వినిపించాయి. మిస్టర్ బచ్చన్ అనే అద్భుతమైన సినిమా ఇవ్వడంతో హరీష్ శంకర్ పేరు లిస్ట్ లోంచి మాయమైంది.

రెడీగా వున్న కథను సరైన స్క్రిప్ట్ గా మార్చడంలో మోహన్ కృష్ణ చేసిన వర్క్ నచ్చలేదని వార్తలు వినిపించాయి. తన ఒరిజినల్ కథ అయితే తాను చేస్తానని, వేరేవాళ్ల కథ మీద అంత ఆసక్తి లేదని కళ్యాణ్ కృష్ణ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి టైమ్ లో అనిల్ రావిపూడి పేరు తెరపైకి వచ్చింది.

నిజానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా కథ ముందుగా వెళ్లింది మెగాస్టార్ దగ్గరకే. అప్పుడు కూడా నిర్మాత దిల్ రాజునే. అంతా ఓకె అనుకున్నారు కానీ ఎక్కడో తేడా జరిగి ప్రాజెక్ట్ ఆగింది. తరువాత జరిగింది అంతా తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలకు నెల రోజులు ముందు అనిల్ రావిపూడి వెళ్లి మెగాస్టార్ ను కలవడం పాయింట్ చెప్పడం ఒకె కావడం జరిగింది.సాహు గారపాటి నిర్మాత గా అనుకున్నారు. అయితే ఇదంతా ఇంకా జస్ట్ ప్రిలిమినరీ డిస్కషన్ మాత్రమే.

ఇక్కడ ఏదైనా సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. అందువల్లే సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ ప్రభావం కొంత వరకు వుంటుందని అనుకున్నారు చాలా మంది ఎప్పుడైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందో, ఇప్పుడు మెగాస్టార్ – అనిల్ రావిపూడి సినిమా ఫైనల్ అయినట్లే. మరి కొన్నాళ్ల తరువాత ప్రకటన వస్తుంది. ఫిక్స్.

7 Replies to “మెగా సినిమాకు ఆల్ క్లియర్”

  1. Oka vv vinayaka, Oka seenu vaitla, etc, andaru veeditho theesina tarvatha history lo kalisipoyaaru..

    chiru gaaru emo tax kosmam, time pass kosam, survival kosam otherwise nobody damn care in public or in the industry.

    ee picha director lu Vaadu vese biscuit kosam career ni nasanam chesthunnaru

    1. Andharivadu 2005 lo vachindhi , tharvatha Srinu vaitla 10 movies theesadu, andhulo 6 super hits unnai, Dhee, ready, dhookudu kuda tharvatha vachina movies eee …

      Tagore 2003 lo theesina movie, tharvatha 13 movies theesadu vinayak..

      Andhulo 6 hits bunny, laxmi, krishna , nayak , adhurs lanti super hits unnai…

      Andhariki telusu chiru tho theesthe life vastundhi ani… Ne bokka lo edupu intlo kurchuni edchuko …

    2. Vallu history lo kalisipotaniki valla personal problems karanam. Chiru tappu emundi? Veedu vaadu ani criticise cheyyalsina avasaram kuda ledu? Ayana personal ga mee family ki anyayam chesada? Ila hate cheyyatam correct kaadu, kulam another, vere hero fan another leka party ano tappa ayanni hate cheyyalsina avasaram enti? Edo mobile chetilo undikada ani cheti doola teerchukotam tappa asalainz reason kuda undadu evaridaggara

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.