చిరంజీవి చెప్పినంత ఈజీనా ఇది?

కాంపౌండ్ వాల్స్ లేవని చిరంజీవి అంటున్నారు. కానీ తెరతీసి చూస్తే చుట్టూ కాంపౌండ్ వాల్సే కదా. ప్రతి కాంపౌండ్ వాల్ పై గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన ఈర్ష్య-అసూయ.

“పరిశ్రమలో అందరం ఒకటే. మా మధ్య ఎలాంటి కాంపౌండ్ వాల్స్ లేవు. ఎలాంటి అరమరికల్లేవు.” స్వయంగా చిరంజీవి లాంటి పెద్ద మనిషి ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. అది ఆయన గొప్ప మనసు. ఆయన భోళా. అందరూ నావాళ్లు, నేను అందరివాడ్ని అనుకుంటారు. కానీ అందరూ అలా అనుకోరు. కొందరైనా తేడాగా ఉంటారు కదా. అలాంటి తేడాలు ఇండస్ట్రీలో కోకొల్లలు.

కాంపౌండ్ వాల్స్ లేవని చిరంజీవి అంటున్నారు. కానీ తెరతీసి చూస్తే చుట్టూ కాంపౌండ్ వాల్సే కదా. ప్రతి కాంపౌండ్ వాల్ పై గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన ఈర్ష్య-అసూయ. అంతెందుకు మెగా కుటుంబంలోనే చూసుకుందాం. (మెగా కాంపౌండ్ అనాలి కానీ కాంపౌండ్ అనే పదం వాడట్లేదు ప్రస్తుతానికి) మొన్నటికిమొన్న అల్లు అరవింద్ వ్యవహరించిన తీరును అంతా తప్పుపట్టారు.

గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అనే అర్థం వచ్చేలా సైగలు చేశారు అరవింద్. ఆ తర్వాత రామ్ చరణ్ కు మగధీరతో తనే లైఫ్ ఇచ్చానన్నట్టు మాట్లాడారు. మెగా కుటుంబంలోనే తనకంటూ ఓ కాంపౌండ్ వాల్ ఎప్పుడో కట్టేసుకున్నాడు అల్లు అర్జున్. మెగా ఫ్యాన్స్ నుంచి తన ఫ్యాన్స్ ను సెపరేట్ చేసి, వాళ్లకు అల్లు ఆర్మీ అని పేరుపెట్టుకున్నాడు. మెగా ఫ్యాన్స్ అనే సంభోదన ఎప్పుడో ఆపేశాడు. కాంపౌండ్ వాల్ కట్టుకోవడం అంటే ఇదే కదా.

“మనం సెవరేట్ గా, దూరంగా ఉండడం వల్ల మనకు ఓ ప్రత్యేకత వస్తుంది, గుర్తింపు వస్తుందని, తద్వారా ఇమేజ్ పెరుగుతుందనే భావం కరెక్ట్ కాదు” అన్నారు చిరంజీవి. కానీ ఈ ఆలోచన బన్నీకి లేనట్టుంది.

కాసేపు మెగా కుటుంబం సంగతి పక్కనపెడదాం. చిరంజీవి చెప్పిన అదే ఫీలింగ్ ఇతర హీరోల్లో ఉందా? తన కుటుంబానికి చెందిన ఓ స్టార్ హీరోని, మరో పెద్ద హీరో బాలకృష్ణ ఎంత దూరం పెడుతున్నారో అందరం కళ్లారా చూస్తున్నాం కదా. బాలకృష్ణతో నాగార్జున సంబంధాల సంగతి సరేసరి. మోహన్ బాబుతో ఇండస్ట్రీలో ఎంతమందికి సఖ్యత ఉంది.

ఇలా చెప్పుకుంటూపోతే టాలీవుడ్ మొత్తం కాంపౌండ్లే కదా. ఎటొచ్చి ఈ కాంపౌండ్లను దాటి కలిపే బంధం ఒకటుంది. అదే డబ్బు. ఆర్థిక సంబంధాలు అన్నింటికంటే బలమైనవి. అక్కడివరకు వస్తే ఎన్ని విబేధాలైనా పక్కనపెట్టాల్సిందే, ఎన్ని అభిప్రాయబేధాలున్నా తొలిగిపోవాల్సిందే. డబ్బు ముందు ఎవరైనా చేతులు కలపాల్సిందే, నవ్వుతూ కౌగిలించుకోవాల్సిందే. మనీ మేక్స్ సో మెనీ థింగ్స్. కాదంటారా?

31 Replies to “చిరంజీవి చెప్పినంత ఈజీనా ఇది?”

    1. దారులు వేరే ఉండటం సహజం. కానీ నరకటం, గోడలకేసి బాదటం , కోర్ట్ లో కేసులు వెయ్యటమే అసహజం .

  1. //మనం సెవరేట్ గా, దూరంగా ఉండడం వల్ల మనకు ఓ ప్రత్యేకత వస్తుంది, గుర్తింపు వస్తుందని, తద్వారా ఇమేజ్ పెరుగుతుందనే భావం కరెక్ట్ కాదు” అన్నారు చిరంజీవి. కానీ ఈ ఆలోచన బన్నీకి లేనట్టుంది.//

    ఔను వాళ్ళు కలిపేసుకుంటే ఈయన వాళ్ళ సక్సెస్ ను తన ఖాతా లో వేసుకుంటాడు.

    1. బన్నీగారి విజయాల్ని తన ఖాతాలో వెస్కునేంత సంకుచిత మనస్తత్వం చిరుగారికి లేదు లేండి వాసు సార్

      1. విజయం అంటే తెలియని వాళ్ళకి వేరే వాళ్ళ సక్సెస్ ని ఓన్ చేసుకోవాలి, కానీ రికార్డుల రారాజుకి ఆ అవసరం ఏముంది? బన్నీ మర్రిచెట్టు నీడ నుంచీ బయటకు రావాలని అనుకోవటంలో తప్పు లేదు, కానీ వచ్చిన పద్ధతి సరిగా లేదు, దానిని మెగా ఫ్యామిలీ డీల్ చేసిన తీరు కూడా సరిగ్గా లేదు

      2. అవసరం కూడా లేదు. పైసా టికెట్ ధర పెంచకుండానే ఆయన రోజుల్లో అయనకీ వున్నాయి రికార్డ్స్

  2. ఏతా వాతా GA గారు చెప్పొచ్చేది ఏంటి అంటే ఇండస్ట్రీ లేదా కుటుంబం అన్నాక చిన్న చిన్న తగాదాలు ఉంటాయి అవి లేవు మేము అంతా ఒక్కటే అని చెప్పకుండా మన అన్నియ గారి కుటుంబం లాగా కోర్ట్ కేసులు మీడియాలో పంచాయతీ లు పెట్టుకోని కొట్టుకోవాలి అని సెలవిస్తున్నారు

  3. ఎవడో తన రేటింగ్ కోసం ఒక పెద్దమనిషి పర్మిషన్ లేకుండా రాసిన వార్తను.. గుడ్డిగా నమ్మేసి వాళ్ళను అగౌరవ పరిచేలా రిప్లై ఇవ్వడం ఎంతవరకు సమంజసం

    ఇంకోసారి ఒకరి గురించి తప్పుగా రాయకుండా కొందరు ఎదవలకు బుద్ది చెప్పండి

    వాడి పని ఇంకొకరి గురించి రాయడం gud or bad ఏదైనా సరే రాయడమే లెక్క

    ఇకనైనా మారుదం బ్రదర్స్

  4. ఇవన్నీ తెలియవా ఆయనకు?

    పద్మ విభూషణ్ లెవెల్ వాళ్ళు అలాగే స్పందిస్తారు మనలాటి ఉట్టి కుండలే ఊరికే సందడి చేస్తాయి

  5. చిరంజీవి వట్టి కుళ్ళుబోతోడు. మొన్నటి వరకూ అల్లు అర్జున్ గురించి నువ్వెంత పోటుగాడి వైనా నీ రూట్స్ ను ( తన ఇమేజి వల్లే AA పైకొచ్చాడు అని) గుర్తుపెట్టుకో! అన్నవాడు ఇప్పుడు మేమంతా ఒక్కటే! అని అల్లు అర్జున్ తొ కాళ్ళ బేరానికి దిగుతున్నాడు. AA tamaku అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు అనీ, రామ్ చరణ్ ఇక సినిమాల్లో రాణించ లేడని జ్ఞాన బోధ కలిగినట్లుంది.

    ఒకవేళ పుష్ప ఫెయిల్ అయ్యి గేమ్ చేంజర్ హిట్ అయ్యివుంటే ఇలా అనేవాడా?

  6. చిరంజీవి వట్టి కు#ళ్ళు#బో#తో#డు. మొన్నటి వరకూ అల్లు అర్జున్ గురించి నువ్వెంత పోటుగాడి వైనా నీ రూట్స్ ను ( తన ఇమేజి వల్లే AA పైకొచ్చాడు అని) గుర్తుపెట్టుకో! అన్నవాడు ఇప్పుడు మేమంతా ఒక్కటే! అని అల్లు అర్జున్ తొ కాళ్ళ బేరానికి దిగుతున్నాడు. AA tamaku అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు అనీ, రామ్ చరణ్ ఇక సినిమాల్లో రాణించ లేడని జ్ఞాన బోధ కలిగినట్లుంది.

    ఒకవేళ పుష్ప ఫెయిల్ అయ్యి గేమ్ చేంజర్ హిట్ అయ్యివుంటే ఇలా అనేవాడా?

  7. చిరంజీవి వట్టి కు#ళ్ళు#బో#తో#డు. మొన్నటి వరకూ అల్లు అర్జున్ గురించి నువ్వెంత పో#టు#గా#డి వైనా నీ రూట్స్ ను (తన ఇమేజి వల్లే AA పైకొచ్చాడు అని) గుర్తుపెట్టుకో! అన్నవాడు ఇప్పుడు మేమంతా ఒక్కటే! అని అల్లు అర్జున్ తొ కాళ్ళ బేరానికి దిగుతున్నాడు. AA తనకు; అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు అనీ, రామ్ చరణ్ ఇక సినిమాల్లో రాణించలేడని జ్ఞాన బోధ కలిగినట్లుంది.

    ఒకవేళ పుష్ప ఫెయిల్ అయ్యి గేమ్ చేంజర్ హిట్ అయ్యివుంటే ఇలా అనేవాడా?

  8. చిరంజీవి వట్టి కు#ళ్ళు#బో#తో#డు. మొన్నటి వరకూ అల్లు అర్జున్ గురించి నువ్వెంత పో#టు#గా#డి వైనా నీ రూట్స్ ను (తన ఇమేజి వల్లే AA పైకొచ్చాడు అని) గుర్తుపెట్టుకో! అన్నవాడు ఇప్పుడు మేమంతా ఒక్కటే! అని అల్లు అర్జున్ తొ కాళ్ళ బేరానికి దిగుతున్నాడు. AA తనకు; అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు అనీ, రామ్ చరణ్ ఇక సినిమాల్లో రాణించలేడని జ్ఞాన బోధ కలిగినట్లుంది.

    ఒకవేళ పుష్ప ఫె#యి#ల్ అయ్యి గేమ్ చేంజర్ హిట్ అయ్యివుంటే ఇలా అనేవాడా?

  9. చిరంజీవి వట్టి కు#ళ్ళు#బో#తో#డు. మొన్నటి వరకూ అల్లు అర్జున్ గురించి నువ్వెంత పో#టు#గా#డి వైనా నీ రూట్స్ ను (తన ఇమేజి వల్లే AA పైకొచ్చాడు అని) గుర్తుపెట్టుకో! అన్నవాడు ఇప్పుడు మేమంతా ఒక్కటే! అని అల్లు అర్జున్ తొ కాళ్ళ బేరానికి దిగుతున్నాడు. AA తనకు; అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు అనీ, రామ్ చరణ్ ఇక సినిమాల్లో రాణించలేడని జ్ఞాన బోధ కలిగినట్లుంది.

    ఒకవేళ పుష్ప ఫె#యి#ల్ అయ్యి గేమ్ చేంజర్ హిట్ అయ్యివుంటే ఇలా అనేవాడా?

  10. చి_రం_జీ_వి వ_ట్టి కు#_ళ్ళు#_బో#_తో#_డు_. మొన్నటి వరకూ అల్లు అర్జున్ గురించి నువ్వెంత పో#టు#గా#డి వైనా నీ రూట్స్ ను (తన ఇమేజి వల్లే AA పైకొచ్చాడు అని) గుర్తుపెట్టుకో! అ_న్న_వా_డు ఇప్పుడు మేమంతా ఒక్కటే! అని అల్లు అర్జున్ తో కా_ళ్ళ_ బే_రా_నికి ది_గు_తు_న్నా_డు. AA త;న:కు; అందనంత ఎత్తుకు ఎ;ది;గి;పో;యా;డు అనీ, రామ్ చరణ్ ఇక సినిమాల్లో రా;ణిం;చ;లే;డ;ని; జ్ఞా;న;బో;ధ కలిగినట్లుంది.

    ఒకవేళ పుష్ప ఫె#యి#ల్ అయ్యి గేమ్ చేంజర్ హిట్ అయ్యివుంటే ఇలా అ;నే;వా;డా?

  11. చి_రం_జీ_వి వ_ట్టి _కు#_ళ్ళు#_బో#_తో#_డు_. మొన్నటి వరకూ అ_ల్లు అ_ర్జు_న్ గురించి ను_వ్వెం&త పో#టు#గా#డి వై&నా నీ &రూ&ట్స్ ను (తన ఇమేజి వల్లే AA పై-కొ-చ్చా-డు అని) గుర్తుపెట్టుకో! అ_న్న_వా_డు ఇప్పుడు మేమంతా ఒక్కటే! అని అల్లు అర్జున్ తో కా_ళ్ళ_ బే_రా_నికి ది_గు_తు_న్నా_డు. AA త;న:కు; అందనంత ఎత్తుకు ఎ;ది;గి;పో;యా;డు అనీ, రా&మ్ చ&ర&ణ్ ఇక సినిమాల్లో రా;ణిం;చ;లే;డ;ని; జ్ఞా;న;బో;ధ కలిగినట్లుంది.

    ఒకవేళ పుష్ప ఫె#యి#ల్ అయ్యి గేమ్ చేంజర్ హిట్ అయ్యివుంటే ఇలా అ;నే;వా;డా? AA ఇతని మాటలకు పడిపోకూడదు.

  12. use and trash brain less dirty bag frog in well eyes fill babu gari malam alaga batch great conistables 70% weed in that catagory alaga batch un fit in politics l kodukulu neeti dharmam penney pitcher he is only blood game changer deaths no response eyesfill malam

Comments are closed.