వాయిదా పడిన సినిమాలపై మెల్లమెల్లగా క్లారిటీ వస్తోంది. క్రిస్మస్ కు రావాల్సిన తండేల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొత్త డేట్ ఇచ్చేశారు. అదే టైమ్ లో రావాల్సిన రాబిన్ హుడ్ కూడా వాయిదా పడింది. ఆ సినిమాకు కూడా కొత్త విడుదల తేదీ ప్రకటించారు. మరి చిరంజీవి, ప్రభాస్ సినిమాల సంగతేంటి?
లెక్కప్రకారం, సంక్రాంతికి విడుదల కావాలి విశ్వంభర సినిమా. కానీ గేమ్ ఛేంజర్ కోసం తన సినిమా రిలీజ్ డేట్ ను త్యాగం చేశారు చిరంజీవి. అలా వాయిదా పడిన విశ్వంభర సినిమాకు కొత్త విడుదల తేదీ ఎప్పుడనేది ఇంకా క్లారిటీ రాలేదు. సంక్రాంతి సందర్భంగా ప్రకటిస్తారని అనుకున్నప్పటికీ, అది కూడా జరగలేదు.
ఇటు ప్రభాస్ సినిమా పరిస్థితి కూడా అంతే. ఏప్రిల్ లో రావాల్సిన ఈ సినిమా కూడా వాయిదా పడింది. అయితే ఆ విషయాన్ని అధికారికంగా చెప్పలేదు, అలా అని పోస్టర్లలో కొత్త విడుదల తేదీ కూడా ఇవ్వలేదు. ఈ సినిమా రిలీజ్ డేట్ పై కూడా సందిగ్దత ఉంది.
ఈ రెండు సినిమాలకు గ్రాఫిక్ వర్క్ చాలా కీలకం. ఇలా ఒకే కారణంతో 2 పెద్ద సినిమాలు ఒకే సీజన్ లో వాయిదా పడడం విశేషం. విశ్వంభర టీజర్ పై, రాజాసాబ్ మోషన్ పోస్టర్ పై విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ రెండు సినిమాల నుంచి విడుదల తేదీలు రాబోతున్నాయి.
ఈ రెండు సినిమాలు మాత్రమే కాదు, గతేడాది రావాల్సిన మరికొన్ని సినిమాలపై కూడా సస్పెన్స్ అలానే కొనసాగుతోంది. అలా పెండింగ్ లో ఉన్న అన్ని సినిమాలపై ఫిబ్రవరిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాజాసాబ్ పై మాత్రం ఈ నెల్లోనే స్పష్టత వస్తుందంటున్నారు.
Viswambhara movie hit avthundhi, raja sabh movie kuda hit
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
ప్రియమైన రంగనాథ్ గారు,
మీరు గౌరవనీయమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. మీరు మంచినీతి మరియు సంస్కారాలకు మార్గదర్శకమైన కుటుంబానికి చెందినవారు. మీరు ఉన్నతమైన విద్యను అభ్యసించారు. ఇలాంటి నేపథ్యంతో మీరంత తక్కువ స్థాయి వ్యక్తిలా ప్రవర్తించడం చూసి నాకు నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది. కాపు మరియు కమ్మ వంటి కులాలను నిరంతరం చర్చలోకి తెచ్చి, వాటిని ద్వేషించే వ్యక్తిలా మీరెందుకు ప్రవర్తిస్తున్నారు?
మీకు మచ్చుకైనా సంకోచం లేదా నిగ్రహం లేదని అనిపిస్తోంది. ఇతర కులాలను ద్వేషించే వ్యక్తులు, ముఖ్యంగా కాపు మరియు కమ్మలపై అసభ్యమైన వ్యాఖ్యలు చేసే, హీనమైన వ్యక్తుల సందేశాలకు మీరు మద్దతు ఇస్తున్నారని చూచి చింతిస్తున్నాను. ఏ కులంలోనైనా మంచి వారు, చెడు వారు ఉంటారు అని మీకు తెలియదా? మీరు కాపు మరియు కమ్మలపై ఈ స్థాయిలో ద్వేషాన్ని పెంచుకోవడానికి కారణం గతంలో మీరు ఎదుర్కొన్న చేదు అనుభవాలేమో. కానీ అందరూ చెడుగా మారిపోతారని అనుకోవడం మీకు తగదు.
ఈ విధమైన ద్వేష భావనలు మీ ఆరోగ్యానికి ఎంత హానికరమో మీరు ఆలోచించారా? ఈ ద్వేషం మీ మనసును కలుషితం చేస్తుంది, ఇది గుండె సంబంధిత సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. మీ జీవితం ఇలాంటి ప్రతికూలతలతో నడపడం ఎందుకు, రంగనాథ్ గారు? జీవితాన్ని మంచి మార్గంలో గడపండి. మంచి వ్యక్తిగా నిలవండి. మీ జీవితాన్ని హీనస్థాయి వ్యక్తుల సంసర్గంలో నాశనం చేయవద్దు.
మీరు పూజారి కుటుంబంలో జన్మించారు. అత్యంత గౌరవనీయమైన తల్లిదండ్రులు మీకు ఉన్నారు. అలాంటి నేపథ్యంతో ఉన్న మీరిలా ప్రవర్తించడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత దారుణంగా ప్రవర్తించడం తగదు, రంగనాథ్ గారు. లైకనాథ్ రావు అనే ఒక అసభ్య వ్యక్తి మర్యాదల్ని తుంచేసి అసహ్యమైన ప్రవర్తన చేశాడు. ఆ తర్వాత అతను ఎక్కడికి గమ్యం అయ్యాడో తెలియదు. మీరు కూడా అలా మారకండి.
మీరు ఇప్పటికీ మారవచ్చు. ఈ ద్వేషాన్ని విడిచిపెట్టండి. మీరు మారితే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. గుండె సమస్యలు, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. ఈ చింతలే మన ఆరోగ్యానికి మూల కారణం. జీవితం చాలా చిన్నది, రంగనాథ్ గారు. మీ కుటుంబానికి గౌరవాన్ని తీసుకొచ్చేలా ప్రవర్తించండి.
మీ దైవ భక్తి, సంస్కారం, మర్యాద మీ జీవితానికి అద్భుతమైన మార్గాన్ని చూపించాలి. ద్వేషంతో నిండిన జీవితం బ్రాహ్మణుడికి తగదు. “సర్వేషాం సుఖినో భవంతు, సర్వేషాం శాంతిర్భవతు” అనే హిందూ ధర్మసూత్రాన్ని గుర్తు చేసుకోండి. ఈ ప్రపంచంలో శాంతి, ప్రేమ, భక్తి అనే మూడు విలువలతో బ్రహ్మణుడిగా మీరు మారాలి.
మీ అందమైన జీవితాన్ని దురాశలు, ద్వేషాలు తినేయనీయకండి
మా “Andhra” గురువు గారి గురుంచి బెంగగా వుంది నాకు.ఒక సంవత్సరం నుండి ఇక్కడ కాన రావడం లేదు.
neelaga atanu bewarse kaadura ikkade vundataniki erri pu..