సీనియర్లకు హీరోయిన్లను సెట్ చేయడం పెద్ద సమస్యగా మారుతోంది. చేసిన హీరోయిన్ తో మళ్లీ చేస్తే ప్రేక్షకులు బోర్ ఫీలవుతారనే భయం. దీనికితోడు హీరోహీరోయిన్ల మధ్య వయసు తేడాపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ టాస్క్ మరింత జటిలంగా మారింది.
చిరంజీవి సరసన ఇప్పటికే కాజల్, నయనతార, తమన్న, శృతిహాసన్ లాంటి హీరోయిన్లు నటించారు. ప్రస్తుతం త్రిష నటిస్తోంది. ఇప్పుడు అనీల్ రావిపూడితో సినిమాకు రెడీ అవుతున్నారు చిరు. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు?
ఈ విషయంలో అనీల్ రావిపూడికి మంచి అనుభవం ఉంది. వెంకటేశ్, బాలకృష్ణ లాంటి సీనియర్లకు హీరోయిన్లను సెట్ చేసిన రావిపూడికి… చిరంజీవికి కూడా ఓ హీరోయిన్ ను వెదికిపెట్టడం పెద్ద సమస్య కాదు. ఎటొచ్చి ఆ కాంబినేషన్ వెండితెరపై ఇంపుగా ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి.
ఇప్పుడీ చర్చ మొదలవ్వడానికి కారణం అదితిరావు హైదరి. చిరంజీవి సినిమాలో ఈమెను హీరోయిన్ గా తీసుకుంటారనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది. దీంతో ఈ పెయిర్ బాగుంటుందా అనే చర్చ మొదలైంది.
గతంలో చిరంజీవి సరసన భూమిక హీరోయిన్ గా చేసింది. అప్పట్లో ఆ కాంబినేషన్ పై విమర్శలొచ్చాయి. ఆ సినిమాలో ఇంకో హీరోయిన్ కూడా ఉంది కాబట్టి సరిపోయింది. ఈసారి అనీల్ రావిపూడి సినిమాలో చిరంజీవికి ఒకరే హీరోయిన్. కాబట్టి చిరు-అదితి పెయిర్ ఎలా ఉంటుందో చూడాలి. అది తెలియాలంటే లుక్ టెస్ట్ జరగాలి.
వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్ మధ్య ఏజ్ గ్యాప్ బాగానే ఉంది. అయినప్పటికీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వాళ్లిద్దర్నీ బాగా చూపించాడు రావిపూడి. అలాంటి మేజిక్కేదో చేస్తే, చిరు-అదితి కాంబో కూడా చూడ్డానికి బాగానే ఉంటుంది.
Ee musali face tho jayasudha, jayaprada lanti vallatho cheyyaka enduku thatha neeku adit rao?
తాత మనుమరాలు
Abe
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
……..ki dasara pandaga
He need this type of aged heroines but still they look like grand father& grand daughter…


Aalu ledu…chulu ledu… koduku peru GA
chetta laaga untundi.
mf multi dad sons here u dont like go boys go eat pickle man family or kerosine kitty familys malams