తొమ్మిది నెల‌ల పాల‌న‌పై ప‌వ‌న్ స్పీచ్‌లో నిల్‌!

త‌న ర‌క్తంలోనే స‌నాత‌న ధ‌ర్మం వుంద‌ని నిన్న‌టి స‌భ‌లో కూడా ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. మ‌రి మాట‌ల‌కు, చేత‌ల‌కు పొంత‌న ఎక్క‌డ?

జ‌న‌సేన 12వ ఆవిర్భావ స‌భ‌లో డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌సంగం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వైసీపీని గ‌ద్దె దించ‌డం వ‌ర‌కూ ఒకే. తాము అధికారంలోకి వ‌చ్చి తొమ్మిదిది నెల‌లైంద‌ని, సృష్టించిన అద్భుతాలేవో ప‌వ‌న్ ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా చెప్పుకోలేక‌పోయారు. ఆవిర్భావ స‌భ‌లో జ‌గ‌న్ పాల‌న‌పై అవే మ‌త‌ప‌ర‌మైన విమ‌ర్శ‌లు. రాముడి త‌ల‌ను న‌రికార‌ని, అలాగే ఎంఐఎం నాయ‌కుడు రెచ్చ‌గొట్టే కామెంట్స్ చేసినా ఊరికే వుండాలా? అంటూ రెచ్చిపోయారు.

త‌మ పాల‌న‌లో మంచీచెడుల గురించి మాత్రం ప‌వ‌న్ చెప్పుకోలేక‌పోవ‌డం గ‌మ‌నార్హం, త‌న శాఖ‌కు చెందిన అధికారులు ఇటీవ‌ల వైఎస్సార్ జిల్లా బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గంలోని కాశినాయ‌న ఆశ్ర‌మంలో అన్న‌దాన సత్రాల్ని కూల్చివేశారు. దీనికి మంత్రి నారా లోకేశ్ క్ష‌మాప‌ణ చెప్పారు. కానీ బాధ్య‌త వ‌హించాల్సిన అట‌వీశాఖ మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం ఇంత వ‌ర‌కూ నోరు మెద‌ప‌లేదు. జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో కాశినాయ‌న ఆశ్ర‌మంలో కూల్చివేత‌ల గురించి ప‌వ‌న్ వివ‌రణ ఇస్తార‌ని అనుకున్నారు.

కానీ మాట మాత్రం కూడా స్పందించ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. పైగా త‌న ర‌క్తంలోనే స‌నాత‌న ధ‌ర్మం వుంద‌ని నిన్న‌టి స‌భ‌లో కూడా ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. మ‌రి మాట‌ల‌కు, చేత‌ల‌కు పొంత‌న ఎక్క‌డ? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌… ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకున్న మార్పుల గురించి ప‌వ‌న్ వివ‌రించి వుంటే బాగుండేది.

కానీ చెప్పుకోడానికి ఏమీ లేక‌పోవ‌డంతోనే ప‌వ‌న్ వాటి జోలికి వెళ్ల‌లేద‌నే మాట వినిపిస్తోంది. ఆ కార‌ణంగానే వ‌ర్త‌మానం, భ‌విష్య‌త్‌ను విడిచి, గ‌తాన్ని ప‌ట్టుకుని ప‌వ‌న్ వేలాడార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

25 Replies to “తొమ్మిది నెల‌ల పాల‌న‌పై ప‌వ‌న్ స్పీచ్‌లో నిల్‌!”

    1. ఒరేయ్ ముండమోపి..

      నీకు అప్పచెప్పిన పనేంటి.. నువ్వు చేస్తున్న ఎక్సట్రాలు ఏంటి..

      నిన్ను మేము రాసే కామెంట్స్ కి డిస్ లైకులు కొట్టుకుంటూ ఉండమని చెప్పారు కదా.. మరి .. నీ కెందుకురా కామెంట్స్.. పనికిమాలినోడా..

      చెప్పిన ఒక్క పని సక్కగా చేయడం రాదు.. దరిద్రుడా..

  1. Vachi 9 months ..Emi per kadu veedu maha ante okka 10 mandi ni arrest cheyagaligadu..

    cbn blue fox veedini eppudo Kerala pampindi..ikkada unte taagi tandana antaadu ani

  2. paalana sebhash ani prajale cheptunnaru. ika mallee memu dappu vesukodam enduku roi GA. If promises are not fulfilled in another three years then automatically Janasena will stand with people and question Government. Wait for two more years and see our thadaka.

  3. 😂😂😂😂…..మన అన్నయ్య ను పట్టించుకోలేదని బాధ గా వుందా GA…..పార్టీ పెట్టాక face చేసిన struggle గురించి, చేసిన పోరాటాల గురించి, next targets గురించి….11 yrs కి మిమ్మల్ని 11 కి confine చేయడం గురించి చెప్పాడు కదా GA….ఐన సరిపోలేదా GA

  4. అరేయ్ ముండా !! అది పార్టీ మీటింగ్ రా హౌలే!!!

    దాంట్లో పార్టీ గురించి మాట్లాడుతారు రా ముంజకాయ్!!! మీ లాగా ఫస్ట్ క్లాస్ కాదు కదా 2 కలపటానికి, govt gurinchi ప్రభుత్వ సభ లలో చెప్తారు రా చెత్త నా పుత్రా!!! అన్నాయి లాగా మిక్స్డ్ వెజిటబుల్ కిచిడి కాదు కదా అన్నీ కలిపి సమయం సందర్భం లేకుండా నవ్వడానికి ,మాట్లాడటానికి..

    ఇక చాల్లె పోయి పడుకో రా .

  5. అరేయ్ ముండా !! అది పార్టీ మీటింగ్ రా houlae .!!!

    దాంట్లో పార్టీ గురించి మాట్లాడుతారు రా ముంజ కాయ్..అన్నాయి లాగా mixed vegitable కిచిడి కాదు కదా కలపటానికి…

    పాలన గురించి ప్రభుత్వ సభ లలో చెప్తారు రా చెనక్కాయ్…

    అందుకే చదువుకోవాలి అనేది..

    చదువు ” కొంటే”’ ఇలాగే అనాధ శవం లా అఘోరించాలి….

    అంట్ల వెధవా!!!

    బో డి వెధవా!!!

    చచ్చు వెధవ !!!

    దరిద్రపు వెధవా!!!!

    ఎంగిలి వెధవా !!!!

    గుంట్ల వెధవా!!!!!

    .

  6. ఏమైనా ఉందా చెప్పడానికి? పెట్టిన మొదటి సంతకానికి ఎటువంటి వేల్యూ లేదు… ఇంకేం. ఉంది చెప్పడానికి… ఎం మాట్లాడాలి.. మాట్లాడమంటే.. ? మిర్చి రైతుల వెతల కోసమా మాట్లాడగలమా.. ?

    లేకపోతే ధాన్యం కి ధర రాలేదు అని మాట్లాడగలమా.. ? మాట్లాడితే ఎం జరుగుతుందో తెలుసు కదా..

    హాయిగా.. pds బియ్యం ఎగుమతి అయిపోయింది ఊరంతా ప్రచారం చేసి.. ఇప్పుడు అదే బియ్యం దగ్గరుండి పంపిస్తున్నారు అని అడిగితే ఎం సమాధానం చెప్తాము.?

    పోనీ లేకపోతే పోయిన 30 వేల మంది ఎక్కడ అని అడిగితే సమాధానం ఉందా మనదగ్గరా. ? పోనీ సుగాలి ప్రీతీ సంగతి..? వచ్చిన 100 రోజుల్లో తేలుస్తాం అని హామీ ఇచ్చారు కదా అంటే… ఏముంది సమాధానం.. ? పోనీ, ఇప్పటి వరుకు ఇచ్చిన జాబ్ ఒక్కటైనా ఉందా .. అంటే. దానికీ సమాధానం ఉందాఅ. ?

    మెడికల్ కాలేజెస్ ఎందుకు ఆపేసారు అంటే సమాధానం ఉందా.. ? పోర్ట్స్ ఎందుకు ప్రైవేట్ చేస్తున్నారు అంటే సమాధానం ఉందా. ? ఏముంది చెప్పడానికి.. దోపిడీ, దగా.. మోసం.. ఇవి మాత్రమే ఉంటె. వాటిని చేసాం అని ప్రచారం చేసుకోగలరా.. ఏమో.. కొద్దీ రోజులు అయ్యాక, మేము ఇవన్నీ చేసాం అని చెప్పినా.. ఎంచక్కా. జహాపనా మీరు గ్రేట్ అని ఓట్లు వేసే ఎర్రి గొర్రెలు ఎలానూ ఉన్నారు… కాబట్టి తర్వాత చెప్తారేమో..

  7. ఏమైనా ఉందా చెప్పడానికి? పెట్టి న మొ దటి సంత కానికి ఎటు వంటి వే ల్యూ లే దు… ఇం కేం. ఉం ది చెప్ప డానికి… ఎం మాట్లాడాలి.. మాట్లా డమంటే.. ? మి ర్చి రై తుల వెత ల కో సమా మా ట్లా డగలమా.. ?

    లేక పో తే ధా న్యం కి ధర రాలేదు అని మాట్లాడగలమా.. ? మాట్లాడితే ఎం జరు గుతుందో తె లుసు కదా..

    హా యిగా.. p d s బి య్యం ఎ గు మ తి అయి పో యింది ఊరం తా ప్రచా రం చేసి.. ఇప్పు డు అదే బి య్యం దగ్గరుండి పంపిస్తున్నారు అని అడిగితే ఎం సమాధానం చెప్తాము.?

    పోనీ లేకపోతే పోయిన 3 0 వే ల మంది ఎక్కడ అని అడి గితే సమా ధా నం ఉం దా మన దగ్గ రా. ? పో నీ సు గా లి ప్రీ తీ సంగ తి..? వ చ్చి న 10 0 రో జు ల్లో తేలు స్తాం అ ని హా మీ ఇచ్చా రు క దా అంటే… ఏ ముంది సమా ధా నం.. ? పోనీ, ఇప్ప టి వరు కు ఇచ్చి న జా బ్ ఒక్క టైనా ఉం దా .. అం టే. దా నికీ సమా ధానం ఉం దాఅ. ?

    మెడికల్ కాలే జెస్ ఎం దుకు ఆ పేసారు అం టే సమా ధా నం ఉందా.. ? పో ర్ట్స్ ఎం దుకు ప్రై వేట్ చేస్తున్నారు అం టే సమా ధానం ఉం దా. ? ఏ ముంది చె ప్ప డానికి.. దో పిడీ, ద గా.. మో సం.. ఇ వి మా త్రమే ఉం టె. వా టిని చే సాం అ ని ప్రచా రం చే సుకో గలరా.. ఏ మో.. కొ ద్దీ రోజు లు అయ్యా క, మే ము ఇ వన్నీ చే సాం అ ని చె ప్పినా.. ఎం చక్కా. జహా పనా మీ రు గ్రే ట్ అ ని ఓ ట్లు వే సే ఎ ర్రి గొ ర్రెలు ఎ లానూ ఉ న్నారు… కా బట్టి త ర్వాత చె ప్తా రేమో..

Comments are closed.