మెగాభిమానమా.. మెగా అవమానమా?

ప్రయివేట్ సంస్థలు ఫండ్ రైజింగ్ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం కామన్. అందులో భాగంగానే మెగాస్టార్ సన్మానం జరిగిందని ఇప్పటికి క్లారిటీ వస్తోంది.

అభిమానం అనేది వెలలేనిది. అలాంటి అభిమానాన్ని ఆసరాగా తీసుకుని, డబ్బులు చేసుకోవడం అంటే అంతకన్నా దారుణం ఇంకోటి వుండదు. మన హీరోలు విదేశీ సంస్థలు అనగానే ముందు వెనుక ఆలోచించరు. జస్ట్ ఓ ప్రయివేటు సంస్ణ లేదా ట్రస్ట్ లాంటిది ముందుకు వచ్చి సన్మానం అనగానే ఆనందంగానే వుంటుంది. దాన్ని మనవాళ్లు ఎలాంటి కలర్ ఇచ్చారు అంటే యుకె ప్రభుత్వమే సన్మానం చేస్తోంది.

ఇలాంటిది తొలిసారి అంటూ హడావుడి చేసేసారు. అక్కడ సంస్థలు ప్రభుత్వానికి అప్లయ్ చేస్తే, నిర్ణీత నిబంధనలు పాటిస్తే, నిర్ణీత ఫీజ్ చెల్లిస్తే పార్లమెంట్ లేదా కౌన్సిల్ హాలులో ఫంక్షన్ చేసుకోవడానికి అనుమతిస్తారు. ఎలాగూ అక్కడి పెద్దలను కొందరిని పిలుస్తారు.

దీన్ని పట్టుకుని, బ్రిటన్ ప్రభుత్వమే మెగాస్టార్ ను పిలిచి, గౌరవిస్తోందని, సన్మానం చేస్తోందని హడావుడి చేసేసారు. పిలిచింది,సన్మానం చేసింది ఓ ప్రయివేటు ట్రస్ట్. ఇండియా నుంచి వెళ్లి లండన్ లో సెటిల్ అయిన కొందరు పారిశ్రామిక వేత్తలు కలిసి ప్రారంభించినది. ఆ సంస్థకు ఒక పేరెంటేల్ కంపెనీ కూడా వుంది. అది ఓ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏం వుందన్నది ముందు ముందు బయటకు రావచ్చు.

కానీ ఇప్పటికి వచ్చింది ఏమిటంటే మెగాస్టార్ కు సన్మానం చేసిన హాలు చాలా చిన్నది నూరు నుంచి నూట యాభై మంది మాత్రమే పట్టేది. పైగా ఈ సన్మానం కార్యక్రమానికి ఆహ్వానం అందుకోవడం కోసం కొంత డొనేషన్ కూడా తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతా అఫీషియల్ గానే. ప్రయివేట్ సంస్థలు ఫండ్ రైజింగ్ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం కామన్. అందులో భాగంగానే మెగాస్టార్ సన్మానం జరిగిందని ఇప్పటికి క్లారిటీ వస్తోంది.

ఇది మెగాస్టార్ దృష్టికి కూడా వెళ్లినట్లుంది. ఇలా డబ్బులు వసూలు చేయడం సరికాదు, వెనక్కు ఇచ్చేస్తారు అంటూ విచారం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ వేసేసారు.

38 Replies to “మెగాభిమానమా.. మెగా అవమానమా?”

  1. మెగాస్టార్ కు సన్మానం చేసిన హాలు చాలా చిన్నది నూరు నుంచి నూట యాభై మంది మాత్రమే పట్టేది.

    పైగా ఈ సన్మానం కార్యక్రమానికి ఆహ్వానం అందుకోవడం కోసం కొంత డొనేషన్ కూడా తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

    అంతా అఫీషియల్ గానే. ప్రయివేట్ సంస్థలు ఫండ్ రైజింగ్ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం కామన్. అందులో భాగంగానే మెగాస్టార్ సన్మానం జరిగిందని ఇప్పటికి క్లారిటీ వస్తోంది

  2. ఈ మాత్రం దానికి పాపం ఈయన తమ్ముడు భావోద్వేగం తో ట్వీటు పెట్టాడు 😂🤣🤭

  3. ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా మెగా హీరోలు అవార్డ్స్ కొనేయ గారు. వాళ్ళ రేంజ్ అది

      1. UK Parliament/Government ivvaledu. edo private organization parliament loni oka hallo present chesaru ok MP ni guest ga pilichi.

        Fact check ani kottu google lo vastundi complete info.

  4. Theda kottindi..Thana vaata raaledani chiru ki kopam. Poyina sari Dallas lo selfie ki $200 charge chestadu. AA Sabha lone chiru ni chithakottadu oka doctor behind the doors. Anduke chiru akkada nundi jump. Idhi nagna Satyam. AA Sabha organizing member ga pachhi nijam

  5. మొదటి నుంచి చిరంజీవి ఫ్యామిలీ మీద నీకు ఏడుపే మీ దగుల్బాజీ రాతలు ఇక్కడ నమ్మేది ఎవడు లేడు డర్టీ ఫెలో

    1. చిరు గాడి దరిద్రం ఏమిటంటే…. వాడికి అవార్డ్ ఇచ్చినా ఎవ్వరూ నమ్మ లేని పరిస్థితి…. ఎవడురా బాసు…. వాడికి , వాడి తమ్ముడికి, వాడి కొడుక్కి చెప్పండి…. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కంటే పెద్ద అవార్డ్ ఏమి ఉండదని……

    2. నాగరాజు మెగాస్టార్ ఎవరెస్టు శిఖరం నువ్వు విమర్శిస్తే సరిపోదు

  6. Great Andhra peru pettukuni, Andhra paruvu teeyaku nee chetta journalism tho, everyone knows you are favouring to which party and community, so anni moosukuni kurcho.

  7. ఒరేయ్ నాగరాజు నువ్వు పెట్టిన కామెంట్ పబ్లిక్ గా కనిపించలేదు రా దగుల్బాజీ నాయాల మెగాస్టార్ ఎవరెస్టు శిఖరం డర్టీ ఫెలో

  8. గ్రేట్ ఆంధ్ర అంత కుళ్ళుబోతు రాజకీయాలు ఎవరూ చేయరు నీకు వెబ్సైట్ దండగ నువ్వు ఒక పనికిమాలిన వెధవ

  9. ఒరేయ్ నాగరాజు నువ్వు పెట్టిన కామెంట్ కనిపించలేదు రా మెగాస్టార్ ఎవరెస్టు శిఖరం విమర్శిస్తే సరిపోదు

  10. నీ సంత మూసుకో. Cbn స్టేట్ కే బ్రాండ్ అంబాసిడర్. జగన్ బ్రాండ్ క్రిమినల్ of AP

Comments are closed.