జీవీరెడ్డి రాజీనామాతో పోసాని అరెస్ట్‌కు లింక్‌!

జీవీరెడ్డి రాజీనామా అంశం టీడీపీకి రాజ‌కీయంగా పెద్ద దెబ్బ తగిలింది. దీంతో న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌తో పాటు ఆ అంశాన్ని ప‌క్క‌దోవ ప‌ట్టించే వ్యూహంలో భాగంగానే పోసానిని అరెస్ట్ చేశార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ఫైబ‌ర్‌నెట్ చైర్మ‌న్ ప‌ద‌వికి, అలాగే టీడీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి జీవీరెడ్డి రాజీనామాతో అధికార పార్టీలో అల‌జ‌డి చెల‌రేగింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా టీడీపీ యాక్టివిస్టులే సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేశ్ తీరుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతూ ట్రోల్ చేస్తున్నారు. నిబ‌ద్ధ‌త క‌లిగిన జీవీరెడ్డిని సీఎం బాబు, మంత్రి లోకేశ్ దుర్మార్గ‌మైన వ్య‌వ‌హార శైలితోనే పోగొట్టుకున్నార‌నే ఆవేద‌న టీడీపీ శ్రేణుల్లో వుంది. దీంతో త‌మ ఆవేద‌న‌, ఆగ్ర‌హాన్ని ఏ మాత్రం దాచుకోడానికి వాళ్లు ప్ర‌య‌త్నించ‌లేదు.

అనూహ్యంగా చంద్ర‌బాబు, లోకేశ్‌పై రాజ‌కీయ దాడికి దిగారు. ఈ ప‌రిణామాల‌తో టీడీపీ అధిష్టానం ఉలిక్కిప‌డింది. జీవీరెడ్డి రాజీనామా అంశం టీడీపీకి రాజ‌కీయంగా పెద్ద దెబ్బ తగిలింది. దీంతో న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌తో పాటు ఆ అంశాన్ని ప‌క్క‌దోవ ప‌ట్టించే వ్యూహంలో భాగంగానే ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత‌, వైసీపీ మాజీ నాయ‌కుడు పోసాని కృష్ణ‌ముర‌ళిని అరెస్ట్ చేశార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

రాజ‌కీయాల నుంచి నిష్క్ర‌మించాన‌ని పోసాని చెప్ప‌డంతో, ఆయ‌న‌పై కేసుల జోలికి ప్ర‌భుత్వం వెళ్ల‌ద‌ని అంతా అనుకున్నారు. పోసానిని దాదాపు అంతా మ‌రిచిపోయారు. ఇలాంటి ప‌రిస్థితిలో రాత్రికి రాత్రే గ‌తంలో పోసాని అనుచిత కామెంట్స్‌పై అరెస్ట్ చేస్తున్న‌ట్టు అన్న‌మ‌య్య జిల్లా ఓబుల‌వారిప‌ల్లె పోలీసులు చెప్ప‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

హైద‌రాబాద్‌లో వుంటున్న పోసాని ఇంటికి అన్న‌మ‌య్య జిల్లా నుంచి పోలీసులు వెళ్లి, అరెస్ట్ చేయ‌డంతో అంద‌రి దృష్టిని అటు వైపు మ‌ళ్లించాల‌నేది ప్ర‌భుత్వ భావ‌న‌. ఆ విష‌యంలో ముఖ్యంగా టీడీపీ ఏ మేర‌కు స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి. ప్ర‌స్తుతానికైతే పోసాని కృష్ణ‌ముర‌ళి అరెస్ట్ చుట్టూ ప్ర‌భుత్వ అనుకూల‌, వ్య‌తిరేక మీడియా తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌కు పెట్టింది.

13 Replies to “జీవీరెడ్డి రాజీనామాతో పోసాని అరెస్ట్‌కు లింక్‌!”

  1. అబ్బా! ఈ పొసాని ఎమన్నా పతిత్తా!

    .

    ఈయన వాగినదానికి ఎప్పుడొ అర్రెస్త్ చెయాలి! ఇప్పుడు ఈయనని అర్రెస్త్ చెస్తె ఎదొ అంతా జరిగిపొయింది అని క్యాడర్ సంతొషిస్తారా?

    .

    వీడు వాగిన మాటలు అన్ని ఆన్ లైన్ లొ ఉన్నాయి! వీడు చంద్రబాబు వాళ్ళని చంపాడు, వీళ్ళని చంపాలి అనుకున్నాడు అంటూ వాగాడు. అలానె కలాల మద్య కూడా గొడవలు పెట్టాలని చూసాడు. ఇవి శిక్షా అర్హమైన నెరాలె!

    1. అయినా ఇలాంటి సన్నసిని అర్రెస్త్ చెయటనికి ఇన్ని నెలలా.. అని TDP, జనసెన క్యడర్ మరింత గుర్రుగా ఉన్నట్టు ఉన్నారు!

  2. కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. Just ఇప్పుడే చోసూాను అతను పవన్ భార్య గురించి మాట్లాడిన మాటలు దారుణం. ఇంత గా వ్యక్తిగత దాడి చేయడం అన్యాయం నేను అన్ని వదిలేసాను ఇంకా అంతే కుదరదు గా

  4. అసలు పోసాని అనే నిషానీ గాడిని పార్టీలో పెట్టుకోవడమే తప్పు అంటే… ఆ పూగ్గాడి కోసం మల్లి ఫోన్ చేసి పరామరిసించడం మరొక పెద్ద తప్పు

    జగ్గా ఆ లంజాకొడుకు మాట్లాడిన మాటల వల్ల పార్టీకి చాలా నష్టం జరిగింది, వాడిని సపోర్ట్ చేస్తూ ఇంకా అదే తప్పు చేస్తున్నావు

  5. దొం గ మావయ్య అందరిని రేచగొట్టి వొదిలేసాడు..ఇప్పుడు “పెళ్ళాం” తో హాయిగా బెంగుళూరు/లండన్ తిరుగుతున్నాడు

Comments are closed.