ఫిలిం ఛాంబర్ ముందు ధర్నా చేస్తా

విల్లా రాజ్ తరుణ్ పేరు మీదనే ఉంది. ఐటీ అతడే కడుతున్నాడు. నేను గృహిణిగా ఆ ఇంట్లో ఉన్నాను.

View More ఫిలిం ఛాంబర్ ముందు ధర్నా చేస్తా

డబ్బు కావాలంటే నేరుగా అడుగుతా: మంచు లక్ష్మి

తనకు డబ్బులు కావాలంటూ మంచు లక్ష్మి ఆన్ లైన్ లో కొందరి సంప్రదించారు. దీంతో చాలామంది అవాక్కయ్యారు.

View More డబ్బు కావాలంటే నేరుగా అడుగుతా: మంచు లక్ష్మి

వీడియోతో పాటు దొరికిపోయిన ‘విలన్’

ఓవైపు డ్రగ్స్ ఆరోపణలు, మరోవైపు హీరోయిన్ ఆరోపణలతో షైన్ టామ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు.

View More వీడియోతో పాటు దొరికిపోయిన ‘విలన్’

పవన్, చరణ్ ను ఎన్టీఆర్ ఫాలో అవ్వాల్సిందే

తమకు కేవలం టైటిల్ కాకుండా, గ్లింప్స్ కూడా కావాలని డిమాండ్ చేస్తున్నాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

View More పవన్, చరణ్ ను ఎన్టీఆర్ ఫాలో అవ్వాల్సిందే

సారంగపాణి..కామెడీ రైడ్

ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలు అరుదుగా వస్తాయి. ఇప్పుడు ట్రెండ్ ప్రకారం యూత్ ఫుల్ కామెడీ లే ఎక్కువ. ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు తక్కువ. జంధ్యాల, ఈవీవీ లాంటి వాళ్లు అందించిన సినిమాలు ఇప్పటికీ…

View More సారంగపాణి..కామెడీ రైడ్

దేవిశ్రీ ప్రసాద్ కు మరోసారి ఎదురుదెబ్బ

ఓవైపు ఇది నడుస్తుండగానే, మరోవైపు పోలీసులు మాత్రం దేవిశ్రీ తలపెట్టిన కార్యక్రమానికి అనుమతులు ఇవ్వడం లేదు.

View More దేవిశ్రీ ప్రసాద్ కు మరోసారి ఎదురుదెబ్బ

మరోసారి త్రిషపై జోరుగా చర్చ

ఇక త్రిష పేరు మరో సినిమాలో కూడా వినిపిస్తోంది. విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ కాంబోలో కొత్త సినిమా రాబోతోంది.

View More మరోసారి త్రిషపై జోరుగా చర్చ

అసలు పవన్ కల్యాణ్ సమస్య ఏంటి?

తరచుగా మంచాన పడుతున్నారు పవన్ కల్యాణ్. నిన్నటికినిన్న కేబినెట్ భేటీ నుంచి మధ్యలోనే బయటకొచ్చేశారు పవన్.

View More అసలు పవన్ కల్యాణ్ సమస్య ఏంటి?

పెద్ది కోసం ట్రయినింగ్ తీసుకున్నాడు

పెద్ది సినిమా కోసం దర్శకుడు బుచ్చిబాబు దగ్గర తెలుగు ట్రైనింగ్ తీసుకుంటున్న విషయాన్ని శివరాజ్ కుమార్ బయటపెట్టారు.

View More పెద్ది కోసం ట్రయినింగ్ తీసుకున్నాడు

ఈ పాపకు ఇంకేం పని లేదా?

10 రూపాయలిస్తే 100 రూపాయల యాక్షన్ చేస్తుంది ఊర్వశి రౌతేలా. అది కూడా తెరపై కాదు, నిజజీవితంలో ఓవరాక్షన్ చేయడం ఈమెకే చెల్లింది.

View More ఈ పాపకు ఇంకేం పని లేదా?

ఛాంబర్ లో డజన్ల ఫిర్యాదులు

ఇప్పుడు అసలు తాను ఏయే సినిమాల వల్ల ఏయే విధంగా నష్టపోయారు, ఎవరెవరి వల్ల తనకు డబ్బులు రావాల్సి వుంది.

View More ఛాంబర్ లో డజన్ల ఫిర్యాదులు

ఫాలో చిరు: కమల్ ఇక రాజకీయాలు చాలించుకుంటారా?

పదవి దక్కడం కూడా పూర్తయ్యాక.. ఇక మక్కల్ నీది మయ్యం పార్టీ మీద శ్రద్ధ తగ్గుతుందనే పలువురు అంటున్నారు.

View More ఫాలో చిరు: కమల్ ఇక రాజకీయాలు చాలించుకుంటారా?

అది స్టుపిడ్ కాన్సెప్ట్ – నాని

చేతిలో మైక్ ఉంది, ఎదురుగా కెమెరాలున్నాయి కాబట్టి నాని డిప్లమాటిక్ గా సమాధానం ఇచ్చి ఉండొచ్చు.

View More అది స్టుపిడ్ కాన్సెప్ట్ – నాని

ఎక్కడ తేడా కొట్టిందో తెలిసిందా జాక్..!

జాక్ నుంచి ఆడియన్స్ ఊహించింది వేరు. సిద్ధు జొన్నలగడ్డ నుంచి వాళ్లు ఒకటి ఆశిస్తే, మేకర్స్ ఇంకోటి అందించారు.

View More ఎక్కడ తేడా కొట్టిందో తెలిసిందా జాక్..!

హిట్ త్రీ.. శోధన కాదు.. వేదన

నాని వీర.. ఊరమాస్ క్యారెక్టర్ లో చూడాలి అనుకునే వారికి నచ్చవచ్చు. ఇంత రక్తపాతం నచ్చనివారికి నచ్చకపోవచ్చు.

View More హిట్ త్రీ.. శోధన కాదు.. వేదన

నా కల, నా జీవితం ఒకటే

వెండితెరపై మెరవాలని చిన్నప్పట్నుంచి కలలు కనేదాన్ని. దాని కోసం ఎంతో కష్టపడ్డాను. ఎన్నో త్యాగాలు చేశాను. ప్రస్తుతం నా డ్రీమ్ లైఫ్ ను అనుభవిస్తున్నాను.

View More నా కల, నా జీవితం ఒకటే

శివశక్తి మరో అరుంధతి అవుతుందా?

స్టార్ హీరోకు ఏమాత్రం తీసిపోని విధంగా ఓదెల-2లో తమన్నాకు ఎలివేషన్స్, డైలాగ్స్ ఉన్నాయంట.

View More శివశక్తి మరో అరుంధతి అవుతుందా?

ఫ్లాప్ హీరోయిన్ కు మరో లైఫ్ లైన్

సయీ మంజ్రేకర్ కు అర్జెంట్ గా ఓ హిట్ కావాలిప్పుడు. లేదంటే ఆమె కెరీర్ కష్టాల్లో పడుతుంది.

View More ఫ్లాప్ హీరోయిన్ కు మరో లైఫ్ లైన్

ఎప్పటికైనా ఆ సినిమా తీస్తాను

హీరో ఎలా గంజాయిని అరికట్టాడనేది కథ. టైటిల్ కచ్చితంగా మారుస్తాను. కథలో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు.

View More ఎప్పటికైనా ఆ సినిమా తీస్తాను

క్రిమినల్ సన్నాఫ్ పోలీస్ ఆఫీసర్

ట్రయిలర్ ఎలా వుందీ అంటే కాస్త వింటేజ్ ఫీల్ వుంది. అంటే గతంలో వచ్చిన మాస్ కమర్షియల్ సినిమాల ఫీల్ అనుకోవాలి.

View More క్రిమినల్ సన్నాఫ్ పోలీస్ ఆఫీసర్