ప్రభాస్ రావడమే లేటు!

రాజాసాబ్ ప్రభాస్ ప్రస్తుతం వేసవి విశ్రాంతిలో వున్నారు. త్వరలో ఆయన ఇండియా వస్తారు. వస్తూనే టీజర్ కు డబ్బింగ్ చెబుతారు.

View More ప్రభాస్ రావడమే లేటు!

వాయిదా వేస్తారు.. సైలెంట్ అవుతారు

విడుదల తేదీపై సరైన స్పష్టత లేకపోవడంతోనే ఇలా చాలా సినిమాలు సైలెంట్ అవుతున్నాయి.

View More వాయిదా వేస్తారు.. సైలెంట్ అవుతారు

స్టేట్ మెంట్ ఓకే.. ప్రాక్టికల్ గా సాధ్యమా?

తను మరో పదేళ్ల పాటు సినిమాలు చేస్తానంటోంది హెబ్బా. దీంతో జనం అబ్బా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

View More స్టేట్ మెంట్ ఓకే.. ప్రాక్టికల్ గా సాధ్యమా?

థియేటర్లలో ఫ్లాప్.. కట్ చేస్తే తిరుగులేని రికార్డు

తెలుగులో మాత్రం సూర్యవంశం అన్ని ఫార్మాట్లలో హిట్టయింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టయిన ఈ సినిమా, బుల్లితెరపై ఇప్పటికీ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది.

View More థియేటర్లలో ఫ్లాప్.. కట్ చేస్తే తిరుగులేని రికార్డు

మరో క్రేజీ కపుల్ విడిపోయింది

దాదాపు ఐదేళ్లు ఇద్దరూ రిలేషన్ షిప్ మెయింటైన్ చేశారు. కానీ ఇప్పుడు అది కాస్తా బ్రేకప్ అయింది. గిల్ కు సారా దూరంగా జరిగింది.

View More మరో క్రేజీ కపుల్ విడిపోయింది

ఆత్మవంచనలు వద్దు.. పరిశీలనలు కావాలి

కేవలం మెహర్బానీకి తప్ప మరెందుకు పనికి రాని కబుర్లు ఇవన్నీ. కానీ ఇవాళ జనం తెలివి మీరిపోయారు.

View More ఆత్మవంచనలు వద్దు.. పరిశీలనలు కావాలి

ఆగని రీ-రిలీజ్ లు.. అయినా దక్కని ఫలితం

ఫలితంగా రెగ్యులర్ మూవీస్ కు ఆక్యుపెన్సీ కనిపించడం లేదు. మంచి సినిమా రిలీజైతే వీకెండ్ లో ఓ మోస్తరుగా జనం కనిపిస్తున్నారు.

View More ఆగని రీ-రిలీజ్ లు.. అయినా దక్కని ఫలితం

అది తెలిస్తే సంగీతం ఆపేస్తాను – ఇళయరాజా

నేను కంపోజ్ చేసిన పాటల్లో నాకు ఇష్టమైన పాట ఒకటి అంటూ లేదు. నా నుంచి వచ్చినవి కదా, అవన్నీ నాకిష్టమే

View More అది తెలిస్తే సంగీతం ఆపేస్తాను – ఇళయరాజా

చర్చల దిశగా రాజ్ తరుణ్-లావణ్య వివాదం?

రీసెంట్ గా వీళ్లిద్దరి వివాదం విల్లా మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. అది ఎవరికి చెందుతుందనే పాయింట్ పై లావణ్య బలంగా పోరాడుతోంది.

View More చర్చల దిశగా రాజ్ తరుణ్-లావణ్య వివాదం?

డ్రగ్స్ కేసులో నటుడు అరెస్ట్

కొంతమంది డ్రగ్స్ వాడుతున్నారనే పక్కా సమాచారంతో కొచ్చిలోని ఓ హోటల్ పై యాంటీ నార్కోటిక్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.

View More డ్రగ్స్ కేసులో నటుడు అరెస్ట్

అమెరికాలో ఇక నో ఫ్యాన్స్ ర్యాలీలు!

జై బాలయ్య నినాదాలు, జై మెగాస్టార్ స్లోగన్లు ఇక వినిపించడం తగ్గుతాయి. సినిమాను ప్రశాంతంగా చూస్తారేమో?

View More అమెరికాలో ఇక నో ఫ్యాన్స్ ర్యాలీలు!

మరోసారి ఫెయిలైన సంగీత దర్శకుడు

మళ్లీ అదే విమర్శ.. అదే రిమార్క్.. వరుసగా రెండోసారి సంగీత దర్శకుడు అజనీష్ లోకనాధ్ పై విమర్శలు వెల్లువెత్తాయి.

View More మరోసారి ఫెయిలైన సంగీత దర్శకుడు

థియేటర్ హాలీడే ప్రకటించాల్సిందేనా?

డల్ సీజన్లలో కొన్నాళ్లు థియేటర్ల హాలీడే ప్రకటిస్తే, జనాలకు థియేటర్ల పట్ల కాస్త ఆసక్తి పెరుగుతుందేమో?

View More థియేటర్ హాలీడే ప్రకటించాల్సిందేనా?

ఐటెం హీరోయిన్ పై చర్యలు తీసుకోవాలి

ఎంతో పవిత్రమైన బామ్ని ఆలయంలో తను కొలువై ఉన్నానని ఊర్వశి చెప్పుకోవడం బాధాకరమని, ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కోరారు అర్చకులు.

View More ఐటెం హీరోయిన్ పై చర్యలు తీసుకోవాలి

చారిత్రాత్మక డిజాస్టర్.. రష్మిక పరిస్థితేంటి?

ఇటు సౌత్ లో ఆమె నటించిన కుబేర సినిమా విడుదలకు సిద్ధమైంది. అది హిట్టయితే ఇంకొన్నాళ్లు ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.

View More చారిత్రాత్మక డిజాస్టర్.. రష్మిక పరిస్థితేంటి?

తన ఫిజిక్ ను కోల్పోతున్న హీరోయిన్?

32 ఏళ్ల మృణాల్ ఠాకూర్ తన ఫిజిక్ పై నియంత్రణ కోల్పోయిందంటున్నారు కొంతమంది నెటిజన్లు.

View More తన ఫిజిక్ ను కోల్పోతున్న హీరోయిన్?

వివాదాస్పద సన్నివేశాన్ని తొలిగించిన మేకర్స్

సినిమాలోని ఒక నిర్దిష్ట సన్నివేశంపై వ్యతిరేకత తలెత్తింది. ఆ సన్నివేశాన్ని తక్షణమే సినిమా నుండి తొలగించాం

View More వివాదాస్పద సన్నివేశాన్ని తొలిగించిన మేకర్స్

థియేటర్లకు కాస్త ఊపిరి

హర్రర్ జానర్ నచ్చేవారు ఓదెల 2 ను ఎంచుకోవచ్చు. కథ ఓల్డ్ మోడల్ అయినా, ఫైట్లు, స్టార్ కాస్ట్ ఇవన్నీ కలిసి సన్నాఫ్ వైజయంతి కి చిన్న కలర్ లుక్ ఇచ్చాయి.

View More థియేటర్లకు కాస్త ఊపిరి

మరోసారి కెలుక్కుంటారా.. వెనక్కి తగ్గుతారా?

తొలిగించిన సన్నివేశాలతోనే స్ట్రీమింగ్ పెడతారా.. లేక ఒరిజినల్ వెర్షన్ నే ఓటీటీలో పెడతారా అనేది ఇప్పుడు అందరి అనుమానం.

View More మరోసారి కెలుక్కుంటారా.. వెనక్కి తగ్గుతారా?

కన్నపేగు అర్థం మార్చేస్తున్న తల్లిదండ్రులు

అమ్మతనానికి ఏమైంది? కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రులకు ఏం పోయేకాలం దాపురించింది.

View More కన్నపేగు అర్థం మార్చేస్తున్న తల్లిదండ్రులు

సీనియర్ హీరో మళ్లీ పెళ్లి పనుల్లో బిజీ

గతేడాది పెద్ద కూతురు పెళ్లి చేశారు సీనియర్ హీరో అర్జున్. ఈ ఏడాది ఆయన తన చిన్న కూతురు పెళ్లి చేయబోతున్నారు.

View More సీనియర్ హీరో మళ్లీ పెళ్లి పనుల్లో బిజీ