సితార లో ధనుష్ సార్ సినిమా చేసారు. ఇప్పుడు ఇది రెండో సినిమా.
View More మళ్లీ అదే కాంబినేషన్ మరోసారిTag: Dhanush
శేఖర్ కమ్ముల ఛేజింగ్ లు!
ఏ డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకున్నా శేఖర్ కమ్ముల టచ్ మిస్ కాకూడదు. ఎందుకంటే ఆయనకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ వుంది
View More శేఖర్ కమ్ముల ఛేజింగ్ లు!మీకు మీరే.. మాకు మేమే
ఈ ఏడాది పాతిక మందికి పైగా సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నారు. అదే విధంగా కొన్ని షాకింగ్ విడాకులు కూడా ఉన్నాయి.
View More మీకు మీరే.. మాకు మేమేఎట్టకేలకు స్పందించిన నయనతార
తను క్లిప్స్ కోసం ఎన్ఓసీ కోరలేదని, సినిమాలో ఉన్న 4 లైన్లను వాడుకునేందుకు మాత్రమే అనుమతి కోరామని, దానికి కూడా ధనుష్ నిరాకరించాడని చెప్పుకొచ్చింది.
View More ఎట్టకేలకు స్పందించిన నయనతారనయనతార ‘కర్మ’ సిద్ధాంతం
నయనతార ఇప్పుడు ఏం మాట్లాడినా, ఏ పోస్టు పెట్టినా దాన్ని ధనుష్ తో ముడిపెట్టి చూడడం కామన్ అయిపోయింది. తాజాగా ఆమె పెట్టిన ఓ కొటేషన్ ను కూడా జనం ఇలానే చూస్తున్నారు. కర్మ…
View More నయనతార ‘కర్మ’ సిద్ధాంతంకోర్టుల చుట్టూ తిరుగుతున్న హీరో
బహుశా, ధనుష్ జాతకంలో కోర్టుల చుట్టూ తిరుగుతారని రాసిపెట్టుందేమో. ఒకటి క్లోజ్ అయిన వెంటనే ఇంకోటి మొదలైంది. ఆశ్చర్యంగా రెండూ ఒకే రోజు జరగడం విశేషం.
View More కోర్టుల చుట్టూ తిరుగుతున్న హీరోకలిసే ఛాన్స్ లేదు.. విడాకులే కావాలి
తాజా పరిణామంతో ధనుష్-ఐశ్వర్య ఇక కలిసే ఛాన్స్ లేదని, విడాకులు దాదాపు ఖరారైనట్టేనని అంటున్నారు లాయర్లు.
View More కలిసే ఛాన్స్ లేదు.. విడాకులే కావాలిదశాబ్దాల పాటు కాపురం చేసి ఈ విడాకులేంటి?
ఏళ్లకుఏళ్లు కాపురం చేసి, పిల్లలు పుట్టి పెరిగి పెద్దయిన తర్వాత, విడాకులు తీసుకుంటున్నారు
View More దశాబ్దాల పాటు కాపురం చేసి ఈ విడాకులేంటి?నయనతార-ధనుష్ గొడవ.. అసలు కారణం ఇదేనా?
తన యాక్టింగ్, నిర్మాతకు నచ్చలేదని, నెక్ట్స్ టైమ్ బాగా నటిస్తానంటూ ఓ చేతిలో అవార్డ్ పట్టుకొని, ధనుష్ పై పరోక్షంగా సెటైర్లు వేసింది.
View More నయనతార-ధనుష్ గొడవ.. అసలు కారణం ఇదేనా?ధనుష్ Vs నయనతార.. ఏదో జరిగింది?
హీరో ధనుష్, హీరోయిన్ నయనతారకు మధ్య పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? ఇద్దరూ గొడవ పడినట్టు పెద్దగా కథనాలు రాలేదు. అయితే ఇద్దరి మధ్య గతంలో పెద్ద గొడవలే జరిగినట్టున్నాయి. తాజాగా నయనతార రిలీజ్…
View More ధనుష్ Vs నయనతార.. ఏదో జరిగింది?కుబేర.. డబ్బు చుట్టూ ఎమోషన్లు
శేఖర్ కమ్ముల అంటే సాదా సీదా దర్శకుడు కాదు. తెర మీదకు భావోద్వేగాలు తేవడంలో దిట్ట. అలాంటి దర్శకుడు డబ్బు చుట్టూ తిరిగే ఓ ధ్రిల్లర్ కథను తెరకెక్కిస్తున్నాడు అంటే కచ్చితంగా సమ్ థింగ్…
View More కుబేర.. డబ్బు చుట్టూ ఎమోషన్లుచాపకింద నీరులా తెలుగులో ఇతర భాషల హీరోలు!
రొటీన్ కథలతో తెలుగు సినిమా హీరోలతో సినిమాలు చేసి, చేసీ జనాలను విసిగించారు. కొందరు హీరోలు ఎందుకు సినిమాలు చేస్తున్నారో వారికే అంతుబట్టని పరిస్థితి.
View More చాపకింద నీరులా తెలుగులో ఇతర భాషల హీరోలు!అవును.. వాళ్లిద్దరు మళ్లీ కలుస్తున్నారు?
ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం. ప్రస్తుతానికి గాసిప్ లెవెల్లో ఉన్నప్పటికీ వినడానికి, చెప్పుకోడానికి చాలా క్రేజీగా ఉంది. అదేంటంటే.. కోర్టు వరకు వెళ్లి విడాకులు తీసుకోబోతున్న హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తిరిగి…
View More అవును.. వాళ్లిద్దరు మళ్లీ కలుస్తున్నారు?మళ్లీ తెరపైకి ధనుష్-ఐశ్వర్య విడాకుల వ్యవహారం
రజనీకాంత్ అల్లుడు ధనుష్, కూతురు ఐశ్వర్య విడిపోయిన సంగతి తెలిసిందే. తామిద్దరం ఇకపై వేర్వేరు జీవితాలు గడుపుతామని, తమ వైవాహిక బంధం వీగిపోయినట్టు స్వయంగా ధనుష్ ప్రకటించారు. అలా రెండేళ్లుగా విడివిడిగా ఉంటున్న ఈ…
View More మళ్లీ తెరపైకి ధనుష్-ఐశ్వర్య విడాకుల వ్యవహారం