నయనతార ఇప్పుడు ఏం మాట్లాడినా, ఏ పోస్టు పెట్టినా దాన్ని ధనుష్ తో ముడిపెట్టి చూడడం కామన్ అయిపోయింది. తాజాగా ఆమె పెట్టిన ఓ కొటేషన్ ను కూడా జనం ఇలానే చూస్తున్నారు. కర్మ…
View More నయనతార ‘కర్మ’ సిద్ధాంతంTag: Nayanthara
ఎఫైర్లపై పూర్తిస్థాయిలో స్పందించిన నయనతార
నయనతార తన పాత రిలేషన్ షిప్స్ పై సవివరంగా స్పందించింది. శింబు, ప్రభుదేవా లాంటి పేర్లు బయటపెట్టకుండా, ప్రతి డేటింగ్ పై తన వెర్షన్ వినిపించింది.
View More ఎఫైర్లపై పూర్తిస్థాయిలో స్పందించిన నయనతారఅలా ప్రేమలో పడ్డాను – నయనతార
నయనతార, విఘ్నేష్ ప్రేమకథను ఏళ్లుగా చెప్పుకుంది మీడియా. ఇద్దరూ కలిసి కనిపించినా, విదేశాలకు వెళ్లినా అది వార్త అయింది. ఇలా దాదాపు ఆరేళ్లు ప్రేమించుకున్న తర్వాత, ఇద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. Advertisement అయితే వీళ్లిద్దరి…
View More అలా ప్రేమలో పడ్డాను – నయనతారనయనతార.. బియాండ్ ది ఫెయిరీ టేల్, వాస్తవాలుంటాయా?
చాలా మంది సెలబ్రిటీల గురించి సినిమాలు, బయోగ్రఫీలు, ఆటోబయోగ్రఫీలు, డాక్యుమెంటరీలు వచ్చాయి. వీటిల్లో కొన్ని సదరు సెలబ్రిటీ భౌతికంగా దూరం అయ్యాకా వచ్చినవి, మరి కొన్ని సదరు సెలబ్రిటీల ఆమోదముద్ర పొంది విడుదలైనవి. గమనిస్తే..…
View More నయనతార.. బియాండ్ ది ఫెయిరీ టేల్, వాస్తవాలుంటాయా?మొన్న అలియా భట్.. ఈరోజు నయనతార
మొన్నటికిమొన్న తనపై జరిగిన బాడీ షేమింగ్ ను తీవ్రంగా ఖండించింది హీరోయిన్ అలియా భట్. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ వచ్చిన వార్తల్ని ఖండిస్తూ, సోషల్ మీడియాలో పెద్ద పోస్టు పెట్టింది. ఇప్పుడు నయనతార వంతు…
View More మొన్న అలియా భట్.. ఈరోజు నయనతార