పాటలు.. భంగిమలు.. మహిళలు

హీరోయిన్ల పిరుదులను తాకించడం కొట్టడం, బొడ్డు కింద డ్రెస్ ల్లో చేతులు పెట్టడం, హీరో ఒళ్లో హీరోయిన్లు కూర్చో పెట్టడం, ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఈ వికృత భంగిమల పరంపర.

View More పాటలు.. భంగిమలు.. మహిళలు

మెగాభిమానమా.. మెగా అవమానమా?

ప్రయివేట్ సంస్థలు ఫండ్ రైజింగ్ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం కామన్. అందులో భాగంగానే మెగాస్టార్ సన్మానం జరిగిందని ఇప్పటికి క్లారిటీ వస్తోంది.

View More మెగాభిమానమా.. మెగా అవమానమా?

జస్ట్ ఆస్కింగ్.. తప్పు చేయలేదా?

అందర్నీ ప్రశ్నించే నేను సమాధానం చెప్పాలి కదా. 2016లో ఇలాంటి ఓ యాడ్ నా దగ్గరకొచ్చింది. నేను చేశాను.

View More జస్ట్ ఆస్కింగ్.. తప్పు చేయలేదా?

లైకులు కాదు.. కలెక్షన్లు కావాలి

సినిమాకు సరైన ఓపెనింగ్ కావాలంటే మంచి వైరల్ కంటెంట్ కావాలి. తర్వాత దాన్ని మరింత వైరల్ చేయాలి.

View More లైకులు కాదు.. కలెక్షన్లు కావాలి

సప్తగిరి టెన్షన్..టెన్షన్

సినిమా అనుకున్న టార్గెట్ చేరకపోతే మళ్లీ సినిమా చేతిలోకి రావాలంటే ఇంకా కష్టం. అదే ఇప్పుడు సప్తగిరి టెన్షన్.

View More సప్తగిరి టెన్షన్..టెన్షన్

అది బెట్టింగ్ యాప్ కాదు, స్కిల్ గేమ్

తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం విజయ్ ఆ ప్రచారం చేయలేదని పరోక్షంగా చెబుతోంది.

View More అది బెట్టింగ్ యాప్ కాదు, స్కిల్ గేమ్

ఎస్.కె.ఎన్ వివాదంపై ‘బేబి’ స్పందన

ఆయన ఎవ్వర్ని ఉద్దేశించి ఆ మాటలు అన్నారో నాకు తెలియదు. ఆ తర్వాత ఆయనే ఆ వార్తల్ని ఖండిస్తూ ఓ వీడియో కూడా పెట్టారు కదా.

View More ఎస్.కె.ఎన్ వివాదంపై ‘బేబి’ స్పందన

విష్ణుప్రియ ఫోన్ సీజ్?

మొబైల్ నుంచే ఈ వీడియోల్ని అప్ లోడ్ చేసిందని తెలుసుకున్న పోలీసులు, ఆమె ఫోన్ ను సీజ్ చేసినట్టు తెలుస్తోంది.

View More విష్ణుప్రియ ఫోన్ సీజ్?

ఎట్ట‌కేల‌కు విచార‌ణ‌కు బిగ్‌బాస్ సెల‌బ్రిటీ

హెచ్చ‌రిక‌తో , ఇక‌పై ప్ర‌చారం చేయ‌మ‌నే హామీతో విడిచి పెడ‌తారా?

View More ఎట్ట‌కేల‌కు విచార‌ణ‌కు బిగ్‌బాస్ సెల‌బ్రిటీ

మ్యాడ్ స్క్యేర్ ట్రంప్ కార్డ్

మ్యాడ్ 2 కూడా అలాంటి ట్రంప్ కార్డు ఒకటి వుందట. దాన్ని కావాలనే దాచారని తెలుస్తొంది. ప్రియాంక జవాల్కర్.

View More మ్యాడ్ స్క్యేర్ ట్రంప్ కార్డ్

కంటెంట్ తక్కువ – ఖర్చు ఎక్కువ

లూసిఫర్ కు ఈ సీక్వెల్ కు ఎమోషనల్ గా పోలిక వుంది. తొలిభాగం మాదిరిగా ఎమోషనల్ జర్నీ అయితే కనిపించింది

View More కంటెంట్ తక్కువ – ఖర్చు ఎక్కువ

ఓటీటీ వాచ్: పొన్ మ్యాన్ బంగారం లాంటి సినిమా!

ఇలాంటి క‌థ‌ల‌తో కూడా సినిమాలు తీయొచ్చా.. అనిపించ‌డంలో మ‌ల‌యాళీల‌కు మించిన వాళ్లు లేరు!

View More ఓటీటీ వాచ్: పొన్ మ్యాన్ బంగారం లాంటి సినిమా!

ఇనస్టాగ్రామ్ కలిపింది ఇద్దరినీ!

ఓసారి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తున్న సమయంలో, నాగచైతన్యను ఎందుకు ఫాలో అవ్వడం లేదని ఓ వ్యక్తి ప్రశ్నించాడట.

View More ఇనస్టాగ్రామ్ కలిపింది ఇద్దరినీ!

నీహారిక నిర్మాతగా రెండో సినిమా

తన పరిచయాలు అన్నీ ఉపయోగించి సినిమాకు మంచి పబ్లిసిటీ చేసుకున్నారు. ఇప్పుడు రెండో ప్రాజెక్ట్ కు శ్రీకారం చుడుతున్నారు.

View More నీహారిక నిర్మాతగా రెండో సినిమా

అడగొద్దు.. తెలియదు.. చెప్పను

ఫస్ట్ పార్ట్ లో మహాభారతం సెట్ చూపించాం. సుమతి, అశ్వద్ధామ పాత్రలు చూపించాం. అవన్నీ చూపిస్తూ పార్ట్-2 వరకు వచ్చాం.

View More అడగొద్దు.. తెలియదు.. చెప్పను

ఆహా నుంచి సిబ్బంది తొలగింపు?

లేటెస్ట్ ఓ వారం క్రిందట భారీగా సిబ్బందిని తగ్గించారని, ఇప్పుడు చాలా లిమిటెడ్ సిబ్బంది వున్నారని తెలుస్తోంది.

View More ఆహా నుంచి సిబ్బంది తొలగింపు?

పెద్ద సినిమా లేకుండానే మరో 2 నెలలు

పవన్ సినిమా మరోసారి వాయిదా పడకపోతే, ఈ వేసవికి ఈ 3 సినిమాలే పెద్ద సినిమాలనుకోవాలి.

View More పెద్ద సినిమా లేకుండానే మరో 2 నెలలు

రాజాసాబ్.. పాటలన్నీ చెత్తబుట్టలోకి

రాజాసాబ్ కోసం ఇప్పటికే చాలా సాంగ్స్ కంపోజ్ చేశాం. కానీ అవన్నీ చెత్తబుట్టలో పడేశాం. ఎందుకంటే, టైమ్ లైన్ మారిపోయింది.

View More రాజాసాబ్.. పాటలన్నీ చెత్తబుట్టలోకి

హీరో, దర్శకుడు లేకుండానే ప్రచారం

ఇప్పటికే ఈ మూవీ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఈ హీరోయిన్, ఇప్పుడు ప్రచార బాధ్యతల్ని కూడా భుజానికెత్తుకుంది.

View More హీరో, దర్శకుడు లేకుండానే ప్రచారం

పూరి.. నాన్నా పులి కథ కాకూడదు

జనం ఒకసారి మోసపోతారు. రెండు సార్లు మోసపోతారు. పూరి అంటే ఎంత అభిమానం వున్నా ఇలా ప్రతిసారీ మోసపోవడానికి సిద్దంగా వుండరు.

View More పూరి.. నాన్నా పులి కథ కాకూడదు

సుక్కూ-షారూక్.. భలే కాంబినేషన్?

షారూక్-సుక్కూ కలిసి ఓ రూరల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా చేయడానికి రెడీ అవుతున్నట్టు బాలీవుడ్ మీడియా నుంచి కథనాలు.

View More సుక్కూ-షారూక్.. భలే కాంబినేషన్?

అనుష్క సినిమా కూడా వాయిదా?

ఘాటీ దాదాపు వాయిదా పడినట్టేనని అర్థం చేసుకోవాలి. త్వరలోనే కొత్త పోస్టర్ తో, కొత్త విడుదల తేదీతో ఘాటీ మేకర్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

View More అనుష్క సినిమా కూడా వాయిదా?

కామెడీ పొలిమేర దాటిన అల్లరి

సేమ్ టైమ్ కేవలం హర్రర్ జానర్ అని కాకుండా సైకో థ్రిల్లింగ్ పాయింట్ కూడా సినిమా వుంటుంది అన్న హింట్ ఇచ్చారు.

View More కామెడీ పొలిమేర దాటిన అల్లరి